SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Puri Jagannadh Warning About Ananya Pandey Drug Case Issue Because She Is Main Lead In Liger Movie

డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరైన అనన్య పాండే! పూరీ జగన్నాథ్‌కు షాక్‌!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 21 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరైన అనన్య పాండే! పూరీ జగన్నాథ్‌కు షాక్‌!

బాలీవుడ్‌ నటి అనన్య పాండే గురువారం ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆర్యన్‌ ఖాన్‌తో డ్రగ్స్‌ విషయమై ఆమె చాటింగ్‌ చేసినట్లు ఎన్సీబీ పోలీసులు గుర్తించి ఆమె నివాసాన్ని సోదా చేశారు. అనన్య ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన షారుఖ్‌ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ఖాన్‌ ఫోన్‌ను పరిశీలించగా అనన్య పాండేకు ఆర్యన్‌కు మధ్య డ్రగ్స్‌ కోసం వాట్సప్‌ చాట్‌ జరిగిందని ఎన్సీబీ అధికారులు తెలియజేశారు. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు పూరి జగన్నాథ్‌కు తలనొప్పిగా మారింది.

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్‌ సాలా క్రాస్‌ బీడ్‌’ అనే సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌. ఇప్పుడు అనన్య ఈ డ్రగ్స్‌ కేసులో పూర్తిగా ఇరుక్కుంటే లైగర్‌ మూవీ షూటింగ్‌కు బ్రేక్‌ పడే అవకాశం ఉంది. లైగర్‌లో ప్రపంచ దిగ్గజ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ఒక పాత్ర చేయనున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించింది. ఇండియన్‌ సినిమాలో టైసన్‌ నటించడం ఇదే మొదటిసారి. అందుకే ఆయన పాత్రను పూరి చాలా కేర్‌ తీసుకుని స్పెషల్‌గా డిజైన్‌ చేసినట్లు తెలుస్తుంది.

Liger Team in Drugs Case - Suman TVఆయనతో షూట్‌ కోసం డేట్లు ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. ఇప్పుడు అనన్య ఈష్యూతో షూటింగ్‌కు ఇబ్బంది కలిగితే టైసన్‌ డేట్లు మళ్లీ తీసుకోవడం కష్టం. ఈ సినిమాకు పూరి జగన్నాథ్‌ దర్శకత్వంతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అందుకే అనన్య డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ఆయన ఆందోళన చెందుతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Join Our Whatsapp Channel

ఇదీ చదవండి: పూరికి బర్త్ డే విషెస్, ధాంక్స్ చెబుతుందేమో ఛార్మీ.. అసలేంటి విషయం

Tags :

  • Ananya Panday
  • Liger
  • Puri Jagannadh
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

  • బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

    బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

  • నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

    నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • ఇస్మార్ట్ 2 స్టార్ట్.. పూరి కనెక్ట్స్ అపీషియల్ అనౌన్స్ మెంట్!

    ఇస్మార్ట్ 2 స్టార్ట్.. పూరి కనెక్ట్స్ అపీషియల్ అనౌన్స్ మెంట్

  • LIGER Movie: పూరీ జగన్నాథ్ ని వెంటాడుతున్న ‘లైగర్’.. వాళ్లంతా మరోసారి ధర్నా!

    పూరీ జగన్నాథ్ ని వెంటాడుతున్న 'లైగర్'.. వాళ్లంతా మరోసారి ధర్నా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

Most viewed

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam