బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్.. ఓ బాలీవుడ్ నటితో పార్టీలో కెమెరాకు చిక్కాడు. ఆ నటి ఆర్యన్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఆర్యన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సెలబ్రిటీలు ఎక్కడికైనా వెళ్తే మీడియా వాళ్ళు వెళ్లడం, ఫోటోలు తీసుకోవడం అనేది సహజమే. ఫోటోలు తీసుకోవడం, వారి గురించి ఏదో ఒకటి అడగడం లాంటివి చేస్తుంటారు. సెలబ్రిటీలు కూడా ఓపిగ్గా మీడియా వారికి సమాధానం చెబుతారు. ఫోటోలకు ఫోజులిస్తారు. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా మీడియాకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మామూలే. ప్రాధాన్యత ఇవ్వకపోతే మీడియా వాళ్ళు ఒక రేంజ్ లో ఆడుకుంటారు. యాటిట్యూడ్ చూపిస్తే చాలా దారుణంగా ఆడుకుంటారు. ఇక సోషల్ మీడియా అయితే […]
చిత్రపరిశ్రమలో సెలబ్రిటీల మధ్య లవ్, ఎఫైర్, రిలేషన్ షిప్స్ అనేవి ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ.. ఇటీవల కాలంలో ఇవన్నీ ఎక్కువైపోయాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ఎఫైర్స్.. పెళ్ళైన స్టార్స్ తో సింగిల్స్ మింగిల్ అవుతున్న న్యూస్.. వయసులో పెద్దవారితో డేటింగ్ అంటూ రకరకాలుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇవన్నీ బాలీవుడ్ లో మామూలే. రీసెంట్ గా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతుందంటూ వార్తలు రాగా.. […]
సాధారణంగా స్టార్ హీరో లేదా నిర్మాతల వారసులు చాలావరకు హీరో లేదా హీరోయిన్ కావాలనుకుంటారు. ప్రస్తుతం ఏ సినీ పరిశ్రమ చూసుకున్నా సరే దాదాపు ఇలానే ఉంటుంది. చాలా తక్కువ మంది మాత్రమే వేరే రంగాల్లోకి వెళ్తారు. కొందరు బిజినెస్ ల్లోకి వెళ్తారు. మరికొందరు పెళ్లి చేసుకుని సెటిలైపోతారు. కానీ ఓ స్టార్ హీరో కొడుకు మాత్రం వోడ్కా కంపెనీ ప్రారంభించడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు […]
Aryan Khan: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ అమాయకుండని శుక్రవారం స్పెషల్ కోర్టుకు సమర్పించిన తుది ఛార్జ్షీట్లో పేర్కొంది. సంఘటన జరిగిన సమయంలో ఆర్యన్ దగ్గర ఎటువంటి మత్తు పదార్థాలు లభించలేదని తెలిపింది. సరైన ఆధారాలు లభించని కారణంగా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వెల్లడించింది. మరో 14 మందిని ఛార్జ్షీట్లో చేర్చామని కూడా పేర్కొంది. […]
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు యావద్ దేశాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో స్వతంత్ర సాక్షి అయిన ప్రభాకర్ సెయిల్ నిన్న మధ్యాహ్నం ముహల్ ప్రాంతంలోని తాను అద్దెకుంటున్న అపార్ట్మెంట్లో గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవల నమోదు అయిన ఆర్యన్ ఖాన్ కేసులో ప్రభాకర్ ముఖ్య సాక్షిగా ఉన్నాడు. ఆయన మృతికి కారణాలు తెలియదు.. అయితే ప్రభాకర్ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబం […]
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తీరంలోని నౌకలో డ్రగ్స్ కేసులో కీలక విషయాన్ని ఎన్సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది. ఈ కేసు విషయంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్లో ఎలాంటి డ్రగ్ ముఠాల వివరాలు లేవని సిట్ చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని బెయిల్ మంజూరు చేసే […]
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ తీసుకుంటూ.. అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆర్యన్ ఖాన్ కి కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది. ఇప్పటిదాకా ప్రతి శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆఫీసుకు వచ్చి వెళ్లాలని కోర్టు […]
బాలీవుడ్ ని కుదిపేసిన డ్రగ్స్ కేసులో అక్టోబరు 3న షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ అక్టోబరు 7న ముంబయి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ఆ మరుసటి రోజు ఆర్యన్ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆర్యన్ దరఖాస్తు చేసుకోగా.. ప్రత్యేక న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. దీంతో ఆర్యన్ తరఫున న్యాయవాదులు బాంబే […]
డ్రగ్స్ కేసు వ్యవహారంలో అరెస్ట్ అయిన షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ జైలు నుంచి విడుదలయ్యాడు. గత కొన్ని రోజుల నుంచే జైల్లు ఉన్న అర్యన్ ఎట్టకేలకు జైలు చెర నుంచి బయటకు వచ్చాడు. ఇక డ్రగ్స్ కేసు విషయంలో బాంబే హైకోర్టు ఆర్యన్ కు గురువారమే బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే విడుదల ప్రక్రియలో కొన్ని కారణాలతో అర్యన్ విడుదల కా కాస్త ఆలస్యమవ్వటంతో శుక్రవారం రాత్రి వరకు జైల్లో లోనే ఉండాల్సి […]