అనన్యా పాండే.. ఇలా చెప్పేకంటే లైగర్ బ్యూటీ అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుస్తుంది. తెలుగులో డెబ్యూ చేసిన తొలి చిత్రమే బ్యాక్ ఫైర్ అయ్యింది. ఎన్నో అంచనాలు పెట్టుకుని టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వగా.. అనన్యకి ఆశించిన ఫలితం రాలేదు. ఈ సినిమా కేవలం అనన్యా పాండేకే కాదు.. పూరీ- విజయ్ దేవరకొండ- ఛార్మీలకు కూడా ఒక పీడకలలాంటిదే. అయితే ఈ సినిమా పరాజయం నుంచి ఈ భామ చాలా త్వరగానే కోలుకున్నట్లు కనిపించింది. సినిమా […]
పూరీ జగన్నాథ్ ఇటీవల తీసిన లైగర్ సినిమా ఫెయిల్యూర్ నుంచి నిదానంగా బయటపడ్డాడు. కానీ, ఆ సినిమా ఇంప్యాక్ట్ మాత్రం ఇంకా పూరీ మీద కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదలకు ముందు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరిగింది. కానీ, సినిమా విడుదల తర్వాత భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే నిర్మాతలకు ఈ సినిమా పూరీ- చార్మీలకు పెద్ద నష్టాలే తెచ్చిపెట్టింది. సరేలో పోతే పోయింది డబ్బేగా అని ఊరుకున్నారు. ఇప్పుడు అది మరో కోణంలో వీరి మెడకు […]
కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో ఓ స్టార్ డైరెక్టర్ పై పెద్ద చర్చ జరుగుతోంది. కేవలం ఒకే ఒక్క సినిమా ఫెయిల్యూర్ కారణంగా దర్శకుడి పరువు తీసే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఎవరి గురించి చెబుతున్నానో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎస్.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన ఏమిలేదు. కానీ.. చెప్పాల్సిన కొత్త విషయాలు చాలా ఉన్నాయి. సమాజంలో ఏ మనిషి వందశాతం మంచితనంతో బ్రతకలేడు.. వంద పనులు మంచివే చేయలేడు. ఒకవేళ […]
గాడ్ ఫాదర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా గురించే టాక్ నడుస్తోంది. మెగా ఫ్యాన్స్ కు చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత ఒక మాస్ ఫీస్ట్ ని అందించారు. లూసిఫర్ సినిమాని రీమేక్ చేసిన మోహన్ రాజా ఎక్కడా మాతృకని చెడగొట్టకుండా మెగా మాస్ ఎలివేషన్స్ తో సినిమాని ఇరగదీశారు. కలెక్షన్స్ పరంగానూ గాడ్ ఫాదర్ దూసుకుపోతోంది. ఈ సినిమాలో చేసిన అందరికీ ఎంతో మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా సత్యదేవ్, నయనతార, పూరీ […]
సాధారణంగా కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఊహించని విజయాలను అందుకుంటాయి. మరికొన్ని సినిమాలు రిలీజ్ ముందు భారీ ప్రమోషన్స్, హైప్ క్రియేట్ చేసి తీరా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. మరి అంచనాలు లేని సినిమా ఎందుకు ఆడింది? ఇంత భారీ క్రేజ్ ఉన్న సినిమా ఎందుకు ఆడలేదు? అంటే.. సినిమాలో మ్యాటర్ మాత్రమే కారణం. సినిమాలో ఎంత భారీ కాస్ట్ ఉన్నా, కంటెంట్ లేకపోతే ఓటమి తప్పదు. ఇది ఆల్రెడీ కొంతకాలంగా ప్రూవ్ […]
లైగర్.. ఈ సినిమా దేశవ్యాప్తంగా క్రియేట్ బజ్ అంతా ఇంతా కాదు. సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా అది కొనసాగుతూనే ఉంది. సినిమా ఆగస్టు 25న విడుదల కావడం ఆ తర్వాత మిక్స్ డ్ టాక్తో మూవీ బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. అయితే ఈ సినిమా విషయంలో సోషల్ మీడియా వేదికగా అయితే ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. గతంలో సినిమా ప్రమోషన్స్ లో బృందం చెప్పిన మాటలు, వారి స్టేట్మెంట్లను […]
తమ్మారెడ్డి భరద్వాజ.. సినీ పెద్దగా.. నిర్మాతగా.. ఓ దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయల గురించైనా ముక్కు సూటిగా మాట్లాడటం ఆయనకు అలవాటు. మూవీ షూటింగ్ లు ఆపటం తప్పు అని చెప్పి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఇండస్ట్రీలో […]
Mike Tyson: రౌడీ హీరో విజయ్ దేవర కొండ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లైగర్’. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 25 థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ప్రముఖ అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు మైక్ టైసన్ ఈ సినిమాలో ఓ పాత్ర చేశారు. సినిమాకు కీలకమైన ఆ పాత్రలో తళుక్కున మెరిశారు. లైగర్కు ఎక్కువ హైప్ రావటానికి మైక్ టైసన్ కూడా ఓ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘లైగర్’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా.. విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. అదీగాక సినిమాపై అంత హైప్ రావడానికి ప్రీ రిలీజ్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు కూడా ఓ కారణం అయ్యాయి. ఎన్నోఅంచనాల మధ్య విడుదలైన లైగర్ సినిమా మొదటి షో నుండే […]
ఆసియా కప్ 2022 సందర్భంగా ఆదివారం దాయాదుల మధ్య మ్యాచ్ జరిగింది. భారీ అంచనాలు.. తీవ్ర ఉత్కంఠ నెలకొల్పిన ఈ మ్యాచ్లో పాక్పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు చాలా మంది అభిమానులు, సెలబ్రిటీలు దుబాయ్ వెళ్లారు. ఇక మ్యాచ్ ప్రాంరభం అయ్యే ముందు సడెన్గా గ్రౌండ్లో ఎంట్రీ ఇచ్చాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. లైగర్ సినిమాతో […]