కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 3పై అయ్యప్ప శర్మ క్లారిటీ.. అందుకేగా నా క్యారెక్టర్ బతికి ఉంది!

Ayyappa sharma clarify about KGF 3 movie

విడుదలై రెండు వారాలు కావొస్తున్నా.. కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 సినిమా మాత్రం అభిమానుల మైండ్‌ లోంచి పోవడం లేదు. ప్రశాంత్‌ నీల్‌రాకింగ్‌ స్టార్‌ యశ్‌ కెరీర్లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ సాధించిన ఈ సినిమా.. థియేటర్లలో ఇంకా కలెక్షన్స్‌ రాబడుతూనే ఉంది. ఈ సినిమాలో హీరో విలన్స్‌ తో పాటు వానరం పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిసిందే. ఆ పాత్రలో జీవించేసిన అయ్యప్ప శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఇప్పుడు ఎంతో మదిలో మెదులుతున్న కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 3 ఉంటుందా? రాకీ భాయ్‌ చనిపోయినట్లు చూపించారు కదా? అనే ప్రశ్నలకు నేరుగా ఆయనే ఓ క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ప్రస్తుతం యూట్యూబ్‌ లో వైరల్ అవుతోంది. ఆ వైరల్ ఇంటర్వ్యూ మీరూ చూసేయండి. కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: KGF-2 క్లైమ్యాక్స్ లో షాకింగ్ ట్విస్ట్! రాకీ భాయ్ బతికే ఉన్నాడా?

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.