నూతనంగా నిర్మించిన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. అమ్మవారి ఆలయం ముఖద్వారాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తలసాని కుటుంబసభ్యులు మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రులు తలసాని, మల్లారెడ్డి డబ్బుల దరువులకు కాలు కదిపారు. తలసాని కోరడంతో మాల్లారెడ్డి కూడా మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఇంక మంత్రి తలసాని అయితే తనదైన శైలిలో స్టెప్పులు వేస్తూ అలరించారు. ప్రస్తుతం తలసాని, మల్లారెడ్డి డాన్స్ వీడియో వైరల్ గా మారింది. తలసాని మాస్ స్టెప్పులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Minister Talasani Srinivas Yadav & Malla Reddy Potharaju Dance Secunderabad Ujjaini Mahakali Bonalu 2022#ministertalasani #ministermallareddy #bonalu #mallareddy #mallareddydance #talasanisrinivas #talasanidance #bonalu2022 #potharaju #shorts
Watch more: https://t.co/vDXOk0nG9q pic.twitter.com/wYZn5y8Is7— R24 Telugu (@R24Telugu) July 15, 2022