SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » 15 Year Old Iphone Sold For 39000 Dollars In Auction

iPhone: వేలంలో రూ.28 లక్షలు పలికిన తొలితరం ఐఫోన్‌.. ఎందుకంత స్పెషల్‌ అంటే?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 18 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
iPhone: వేలంలో రూ.28 లక్షలు పలికిన తొలితరం ఐఫోన్‌.. ఎందుకంత స్పెషల్‌ అంటే?

ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కొందరికి అయితే ఐఫోన్‌ కొనాలి, వాడాలి అనేది ఒక డ్రీమ్‌ కూడా. ఇటీవలే ఐఫోన్‌ 14ని మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసి ఫుల్‌ జోష్‌ మీదుంది. అయితే ఇప్పటివరకు ఐఫోన్‌ గరిష్ట ధర అంటే రూ.లక్ష, లక్షన్నర, మోడల్‌ని బట్టి రూ.2 లక్షల వరకు కూడా ఉండి ఉండొచ్చు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఐఫోన్‌ ధర ఏకంగా రూ.28 లక్షలు. అయితే అది కంపెనీ వాళ్లు నిర్ణయించిన ధర కాదులెండి. వేలంలో ఓ ఐఫోన్‌ అక్షరాలా రూ.28 లక్షలకు పైగా ధర పలికింది. అయితే అందులో అంత గొప్ప ఏముంది? ఎందుకు ఆ ఐఫోన్‌ అంత ధర పరిలికింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌ చదవాల్సిందే.

2007లో యాపిల్‌ ఐఫోన్‌ తమ తొలితరం ఫోన్లను విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఫోన్లకు మార్కెట్‌లో ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇటీవలే ఐఫోన్‌ 14 విడుదల సమయంలో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మోడల్‌ని రిలీజ్‌ చేసిన నిమిషాల్లో హాట్‌ కేకుల్లా ఫోన్లన్నీ అమ్ముడుపోయాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఫోన్‌ అంతకు మించిన రికార్డును సృష్టించింది. ఏకంగా వేలంలో రూ.28 లక్షల ధరకు అమ్ముడయ్యి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎల్‌సీజీ ఆక్షన్స్‌ వారు నిర్వహించిన వేలంలో ఈ రికార్డు ధర పలికింది. నిజానికి ఈ ఫోన్‌కు ప్రారంభ ధర కేవలం 2,500 డాలర్లు మాత్రమే పెట్టారు. అయితే రెండ్రోజుల తర్వాత 10 వేల డాలర్లకు చేరుకుంది. చివరికి 39,339 డాలర్లకు అమ్ముడైంది.

An unopened first-generation iPhone from 2007 was auctioned for $39,339.60 by US-based LCG Auctions pic.twitter.com/zb8VSbxS7e

— 3iKash (@3iKashKalita) October 17, 2022


39,339 డాలర్లు అంటే.. మన కరెన్సీలో దాదాపుగా రూ.28 లక్షలు అనమాట. అయితే ఇప్పుడు ఐఫోన్‌ ప్రియులే కాదు.. నెట్టింటి ఈ వార్త చూసినవారంతా అంత ధర ఎందుకు పలికింది? ఎందుకు అంత ప్రత్యేకం అని వెతుకులాట మొదలు పెట్టారు. అయితే ఈ ఐఫోన్‌ ఇప్పటిది కాదు. 2007లో యాపిల్‌ తమ సేవలను ప్రారంభించిన సమయం నాటింది. అంటే 15 ఏళ్ల క్రితం ఐఫోన్‌ అనమాట. ఈ ఫస్ట్ జనరేషన్‌ ఐఫోన్‌ వేలంలో రూ.28 లక్షలు పలికింది. అయితే 15 ఏళ్ల క్రితం ఐఫోన్‌కి అంత ఎందుకు పెడతారనే అనుమానం మీకూ వచ్చిందా? అవును అయితే ఆ ఐఫోన్‌ సీల్డ్‌ ప్యాకింగ్‌లో ఉంది. కంపెనీ నుంచి వచ్చిన ప్యాకింగ్‌ ఓపెన్‌ కూడా చేయకుండా ఉందనమాట. అంటే 15 ఏళ్ల క్రితం విడుదలైన ఫస్ట్ జనరేషన్‌ న్యూ ఫోన్‌ అనమాట. అందుకే టెక్‌ ప్రియులు అంత పోటీ మరీ 15 ఏళ్ల క్రితంనాటి ఓపెన్‌ చేయని ఐఫోన్‌ కోసం అంత పోటీ పడ్డారు.

Unopened iPhone From 2007 Sells for $39,000 at Auction – An unopened, factory-sealed iPhone from 2007, the first year the Apple smartphone was available, has sold for $39,339.60, according to LCG Auctions. The 8GB model originally sold for $599, or roughly $860 adjusted for i… pic.twitter.com/LMYJTL2gg7

— Les Benito (@LesBenito) October 17, 2022

  • ఇదీ చదవండి: వాట్సాప్‌ నుంచి రాబోతున్న అదిరిపోయే ఫీచర్లు.. ఇకపై మామూలుగా ఉండదు!
  • ఇదీ చదవండి: ధంతేరస్ సందర్భంగా ఫోన్‌ ఆఫర్‌.. బంగారం- వెండి కొనుగోళ్లపై క్యాష్‌ బ్యాక్‌!

Tags :

  • Apple iPhone
  • auction
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • బ్రేకింగ్: కొకాపేటలో రూ.100 కోట్లు దాటిన ఎకరం ధర!

    బ్రేకింగ్: కొకాపేటలో రూ.100 కోట్లు దాటిన ఎకరం ధర!

  • Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

    Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • బ్యాంకు బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే లగ్జరీ ఇల్లు పొందే ఛాన్స్!

    బ్యాంకు బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే లగ్జరీ ఇల్లు పొందే ఛాన్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam