ఐఫోన్ అంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. అయితే దానిని కొనేందుకు చాలా మంది ప్రత్నాలు, కృషి చేస్తారు. కొందరు మాత్రం ఆ అది మన రేంజ్ కాదులే అని ఊరుకుంటారు. కానీ, ఒక 7వ తరగతి విద్యార్థిని మాత్రం తాను కోరుకున్న ఐఫోన్ 14ని దక్కించుకుంది. అందుక ఆమె చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
అందరూ ఇ-కామర్స్ సైట్స్, ఆన్ లైన్ షాపింగ్ కు బాగా అలవాటు పడిపోయారు. గుండుసూది మొదలు ప్రతి వస్తువు ఇ-కామర్స్ సైట్స్ నుంచే కొనుగోలు చేస్తున్నారు. దాదాపుగా అన్నిసార్లు నాణ్యమైన, అసలైన వస్తవులు పంపించే ఇ-కామర్స్ సైట్లు.. కొన్నిసార్లు మాత్రం పొరపాట్లు చేశాయి. అంటే ఫోన్ బుక్ చేస్తే మామిడికాయలు, సబ్బు బిళ్లలు, రాళ్లు రావడం చూశాం. ఇలాంటి ఘటనలు సాధారణంగా అందరినీ భయాందోళనకు గురిచేసినవే. అయితే ఆ తర్వాత సంస్థలు సెల్లర్స్ విషయంలో కఠినంగా వ్యవహరిచడంతో […]
ఐఫోన్.. ఎన్ని కంపెనీల ఫోన్లు ఉన్నా కూడా దీని క్రేజ్ వేరే లెవల్. చాలామంది మధ్యతరగతి వారికి ఈ ఫోన్ కొనుక్కోవాలనేది కల. కానీ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతల దృష్ట్యా ఈ ఫోన్ కొనుక్కోలేకపోతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఐఫోన్లపై కూడా ఆఫర్లు వస్తూ ఉంటాయి. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు ఈ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తూ ఉంటాయి. ఆ సమయాల్లో మధ్యతరగతి వాళ్లు కూడా ఈ ఐఫోన్ కొనుక్కుంటూ ఉంటారు. అలాగే ఐఫోన్ […]
యాపిల్ కంపెనీ తయారుచేసే ఉత్పత్తులకి ఎంత డిమాండ్, క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇతర ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ ఖరీదైనా సరే కొనేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే కొనేముందు ఎంతోకొంత డిస్కౌంట్ ఉంటే బాగుణ్ణు అని ఆలోచించేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసం ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ కంపెనీ ఐఫోన్ 14 మోడల్ ను ఇటీవల భారత మార్కెట్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మీరు […]
పండగ పూట ఈ కామర్స్ సంస్థ ‘ఫ్లిప్ కార్ట్’ చేసిన ఓ తప్పు కస్టమర్ ను ఆనందభరితుడిని చేసింది. ఇప్పటివరకు ఈ కామర్స్ సైట్లలో ఆర్డర్లు బుక్ చేస్తే.. ప్యాకింగ్ పొరపాటు కారణంగానో లేదా డెలివరీ అసోషియేట్లు చేసే తప్పుల కారణంగానో.. ఆర్డర్ చేసిన పెట్టెల్లో ఇటుకలు, సబ్బులు వచ్చిన ఘటనలు జరుగుతుండేవి. అయితే.. ఈసారి వాటికి భిన్నంగా జరిగింది. ఐఫోన్ 13ను ఆర్డర్ పెట్టిన ఓ కస్టమర్.. ఫ్లిప్ కార్ట్ చేసిన పనికి ఒక్కసారిగా సర్ప్రైజ్ […]
ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ భారత్ లో 15 రోజుల క్రితమే అడుగుపెట్టింది. అందులో కొన్ని ఫీచర్లు అందరికీ తెగ నచ్చేశాయి. వాటిలో ముఖ్యమైనది క్రాష్ డిటెక్షన్ ఫీచర్. అంటే మనం కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగితే.. దీన్ని గుర్తించిన ఐఫోన్ వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించడం. మరి, ఈ ఫీచర్ పని చేస్తుందా? లేదా? అన్నది ఎలా తెలియాలి. ఏదైనా జరిగితేనేగా తెలిసేది. ఇలాంటి అనుమానమే […]
యాపిల్ కంపెనీ నుంచి ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ విక్రయాలు భారత్‌లో నేడు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇవి యాపిల్ అధికారిక స్టోర్ సహా, ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్స్‌కు సంబంధించి సెప్టెంబర్ 9 నుండి బుకింగ్‌లు ప్రారంభం కాగా, సెప్టెంబర్ 16, శుక్రవారం నుంచి మనదేశంలో విక్రయాలు ప్రారంభమయ్యాయి. వీటి ధరల ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.. ముందుగా iPhone 14 మోడల్ ధరల […]
ఐఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ భారత మార్కెట్ లో విడుదలయ్యింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మాక్స్ ప్రో.. ఇలా నాలుగు వేరియంట్లలో మార్కెట్లోకి రానున్నాయి. రేపో.. మాపో.. అందరి చేతుల్లోనూ కనిపించనున్నాయి. ఈ తరుణంలో ఐఫోన్ 14 గురుంచి ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటన్నది ఇప్పుడు చూద్దాం.. మనదేశంతో ఐఫోన్ ధరలు విదేశాలతో పోల్చితే చాలా ఎక్కువ. నాలుగైదు […]
మీరు ఐఫోన్ ప్రియులా? కొత్తగా రిలీజ్ అయిన ఐఫోన్ 14 సిరీసులో ఏదైనా ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపుతో కొత్త మోడళ్లను సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఐఫోన్ 14 లేటెస్ట్ మోడళ్లను కొనుగోలు చేస్తే రూ. 50 వేలకు పైగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. యాపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 14 సిరీస్‌ను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ […]
టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన ఐఫోన్ 14 సిరీస్ మన దేశంలో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి జరిగిన ఈవెంట్ లో ఐఫోన్ కొత్త వర్షన్స్ కి సంబంధించిన పలు మోడల్స్ ని ఆవిష్కరించింది.. యాపిల్ కంపెనీ. ఐఫోన్ 14 సిరీస్ తో పాటు వాచ్ సిరీస్ 8, వాచ్ ఎస్ఈ2, వాచ్ ఆల్ట్రా, ఎయిర్ పాడ్స్ ప్రో ప్రొడక్ట్స్ ను కూడా లాంచ్ చేసింది. అయితే.. ఐఫోన్ 14లో […]