SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Appoint Hardik Pandya As Captain In T20s And Nehra As Coach Says Harbhajan Singh

ద్రవిడ్‌, రోహిత్‌ స్థానంలో వారిద్దరిని కోచ్‌, కెప్టెన్‌గా నియమించాలి: భజ్జీ

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Sat - 12 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ద్రవిడ్‌, రోహిత్‌ స్థానంలో వారిద్దరిని కోచ్‌, కెప్టెన్‌గా నియమించాలి: భజ్జీ

టీ20 వరల్డ్‌ కప్‌ 2022 సెమీస్‌లో ఓటమి తర్వాత టీమిండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, బౌలర్లపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. చెత్త బ్యాటింగ్‌, బౌలింగ్‌తో కొంపముంచాని సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టులో భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. దాని కోసం అవసరమైతే కోచ్‌, కెప్టెన్‌ను సైతం మార్చాలని సూచించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా సెమీస్‌లో ఓడిన తర్వాత భజ్జీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

టీ20ల్లో రోహిత్‌ శర్మ స్థానంలో టీమిండియా ఆల్‌రౌండర్‌ హర్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌ చేయాలని, అలాగే హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో టీమిండియా మాజీ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రాను కోచ్‌గా నియమించాలిన భజ్జీ సూచించాడు. కాగా.. వీరిద్దరి జోడి ఐపీఎల్‌ 2022లో కొత్త టీమ్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు పనిచేసిన విషయం తెలిసిందే. హార్దిక్‌ పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌ కాగా.. నెహ్రా ఆ జట్టుకు హెడ్‌ కోచ్‌గా పనిచేశాడు. పైగా గుజరాత్‌ టైటాన్స్‌ తొలి సీజన్‌లోనే ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరించింది. దీంతో టీమిండియాకు కూడా టీ20ల్లో ఈ జోడిని కోచ్‌, కెప్టెన్‌గా నియమిస్తే మంచి ఫలితాలు ఉంటాయని భజ్జీ అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.

కాగా.. వరల్డ్ కప్‌లో టీమిండియా వైఫల్యానికి ఫేలవ బౌలింగ్‌తో పాటు కెప్టెన్సీ కూడా కారణమంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కేఎల్‌ రాహుల్‌ దారుణంగా విఫలం అవుతున్నా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కావాలనే అతన్నే కొనసాగించి జట్టును ముంచాడని క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జట్టులో ఇక ఓపెనర్లే లేనట్లు.. పదేపదే దారుణంగా విఫలం అవుతూ.. జట్టుపై ఒత్తిడి పెంచుతున్న ఆటగాడిని ఎందుకు అంతలా భారించారంటూ ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. టీ20 లాంటి ఫాస్ట్‌ఫుడ్‌ గేమ్‌లో ఎక్స్‌ప్లోజివ్‌ స్టార్‌ ఇవ్వాలని నిదానంగా భయపడుతూ ఆడితే ఎలా అని అంటున్నారు. ఈ టోర్నీలో కేఎల్‌ రాహుల్‌ ఆట తీరు అసలు టీ20లకు సరిపోదని.. అతన్ని వెంటనే జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్‌ కూడా వినిపించింది.

Join Our Whatsapp Channel

“It will also encourage the young guys with what Ashish will bring into the team. It could also be anyone, who just retired. For captaincy, Hardik Pandya is my choice,” @harbhajan_singh said. #TeamIndia #T20WorldCuphttps://t.co/LKgsfWt3cz

— Circle of Cricket (@circleofcricket) November 11, 2022

Tags :

  • Ashish Nehra
  • Cricket News
  • Harbhajan Singh
  • Hardik Pandya
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam