SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Syed Mushtaq Ali Trophy 2022 Arjun Tendulkar Picks Up 4 Wickets Against Hyderabad

Arjun Tendulkar: సచిన్ కొడుకు సూపర్ బౌలింగ్! ఓకే ఒక్కడిగా రికార్డు నమోదు!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Fri - 14 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Arjun Tendulkar: సచిన్ కొడుకు సూపర్ బౌలింగ్! ఓకే ఒక్కడిగా రికార్డు నమోదు!

దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. శుక్రవారం హైదరాబాద్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ బీ మ్యాచ్‌లో అర్జున్(4/10).. బంతితో సత్తా చాటాడు. అర్జున్ ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. మొత్తం 4 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్.. ఒక ఓవర్ మెయిడిన్ చేయడంతో పాటు మొత్తం17 డాట్ బాల్స్ వేసాడు. ఈ మ్యాచులో గోవా ఓటమి పాలైనప్పటికీ అర్జున్ ప్రదర్శనను మెచ్చుకోవాల్సిందే. గోవా బౌలర్లు కనీసం ఒక వికెట్ కూడా తీయలేక నానా తంటాలు పడుతుంటే.. తన బౌలింగ్ తో బ్యాటర్లకే ముచ్చెమటలు పట్టించాడు.. అర్జున్.

గత రెండేళ్లుగా అర్జున్ ముంబై ఇండియన్స్ (ఐపీఎల్) కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది అర్జున్ మాకేనంటూ అంబానీ జట్టు కొనుక్కోవడం.. బెంచ్ కు పరిమితం చేయడం పరిపాటిగా మారింది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్14 మ్యాచుల్లో 4 విజయాలు, 10 అపజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సంగతి తెలిసిందే. ఇంత చెత్త ప్రదర్శన చేసినా.. అతనికి ఒక్క మ్యాచులో కూడా అవకాశం ఇవ్వలేదు. అదిగో అర్జున్.. ఇదిగో అర్జున్ అంటూ వార్తలు రావడం తప్ప అవకాశం ఇచ్చింది లేదు. పోనీ, ముంబై దేశవాళీ జట్టుకు ఆడదామంటే అక్కడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో అర్జున్ ముంబైకి గుడ్ బై చెప్పేసి గోవా తరుపున ఆడుతున్నాడు.

Arjun Tendulkar moved his domestic base from Mumbai to Goa to get more game time.

He’s made his first big mark today: 4-1-10-4 against Hyderabad that includes getting Tilak Verma LBW! pic.twitter.com/7DMxEin5NY

— 12th Khiladi (@12th_khiladi) October 14, 2022

ఈ క్రమంలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన అర్జున్, ఓ మెయిడిన్‌ సహా 10 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్‌లో పూర్తి ఓవర్లు వేసి 3 కంటే తక్కువ ఎకానమీతో 3 కంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇదే తొలిసారి. అర్జున్ ధాటికి హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ 41 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేయగా తిలక్ వర్మ 46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. అనంతరం 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గోవా 18.5 ఓవర్లలో 140 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఫలితంగా హైదరాబాద్ జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో తెలుకుపల్లి రవితేజ 4 వికెట్లతో రాణించాడు.

Arjun Tendulkar’s performance this season SMAT so far :-
vs Tripura : 0/20 (3)
vs Manipur : 2/20 (4)
vs Hyderabad : 4/10 (4)

Already picked 6 wickets at an economy of 4.56 in 3 matches 💙🥵✨️ @mipaltan pic.twitter.com/Ng9HkEadXd

— ႽẘΔS_ЯÍႽ🇮🇳 (@mrchampion036z) October 14, 2022

  • ఇదీ చదవండి: సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా.. ఇప్పటికైనా సెలక్టర్లు కనికరిస్తారా?
  • ఇదీ చదవండి: ఆ పాక్‌ బౌలర్‌కు భయపడొద్దు! – గంభీర్‌

Tags :

  • Arjun Tendulkar
  • Cricket News
  • sachin tendulkar
  • Syed Mushtaq Ali Trophy 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam