SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Gautam Gambhir Says Dont Play Defensive Cricket In Shaheen Afridi Bowling

ఆ పాక్‌ బౌలర్‌కు భయపడొద్దు! – గంభీర్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Fri - 14 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ పాక్‌ బౌలర్‌కు భయపడొద్దు! – గంభీర్‌

ఆస్ట్రేలియా వేదికగా మరో రెండు రోజుల్లో టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. అలాగే ఈ నెల 23న టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ ప్రపంచం ఎదురుచూస్తోంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో పాక్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలిన టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. వరల్డ్‌ కప్స్‌లో తమపై టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్స్‌ వేసిన పాక్‌. అదే టెంపోను కొనసాగించాలని చూస్తుంది. ఆసియా కప్‌ 2022లో తలపడ్డా భారత్‌-పాక్‌ తలో విజయంతో సమవుజ్జీలుగా నిలిచాయి. కానీ.. టీ20 వరల్డ్‌ కప్‌ వేదికపై అందులోనూ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధిస్తే.. వచ్చే ఆత్మవిశ్వాసం వేరే అందుకే రెండు జట్లు ఈ మ్యాచ్‌ కోసం పక్కా ప్రణాళికతో వస్తున్నాయి.

ఈ క్రమంలో టీమిండియాకు మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ కొన్ని సూచనలు చేశాడు. పాకిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ షాహీన్‌ షా అఫ్రిదీ బౌలింగ్‌లో అవుట్‌ అవ్వకుండా డిఫెన్సీవ్‌ మూడ్‌లో బ్యాటింగ్‌ చేయవద్దని అన్నాడు. అఫ్రిదీపై ఎదురుదాడికి దిగి పరుగులు రాబట్టాలని సూచించాడు. పవర్‌ప్లేలో అఫ్రిదీని ఎదుర్కొగల బ్యాటర్లు టాప్‌లో టీమిండియాకు ఉన్నారని గంభీర్‌ ధీమా వ్యక్తం చేశాడు. కాగా.. అఫ్రిదీ బౌలింగ్‌ను జాగ్రత్తగా ఆడితే అతను ఆత్మవిశ్వాసంతో మరింత ప్రమాదకారిగా మారొచ్చని అన్నాడు. అతను కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడని తనకు తెలుసని, అయినా కూడా ఎటాకింగ్‌ బ్యాటింగ్‌తోనే ఎదుర్కొవాలని గంభీర్‌ సూచించాడు.

కాగా.. టీ20 వరల్డ్‌ కప్‌ 2021 సందర్భంగా షాహీన్‌ అఫ్రిదీ టీమిండియా టాపార్డర్‌ను కుప్పకూల్చిన విషయం తెలిసిందే. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలను తక్కువ స్కోర్లకే షాహీన్‌ అఫ్రిదీ అవుట్‌ చేశాడు. విరాట్‌ కోహ్లీ ఒక్కడే అఫ్రిదీని సామర్థవంతంగా ఎదుర్కొని.. హాఫ్‌ సెంచరీ బాదాడు. కానీ.. మళ్లీ షాహీన్‌ అఫ్రిదీ బౌలింగ్‌లోనే కోహ్లీ కూడా అవుట్‌ అయ్యాడు. పైగా.. కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్లకు ఇబ్బంది పడుతుంటారు. అందుకే షాహీన్‌ అఫ్రిదీ బౌలింగ్‌ టీమిండియాను ఆందోళన పరుస్తుంది. కాగా.. ఆసియా కప్‌ 2022లో మోకాలి గాయం కారణంగా అఫ్రిదీ ఆడలేదు. టీ20 వరల్డ్‌ కప్‌ 2021 తర్వాత మళ్లీ ఈ వరల్డ్‌ కప్‌తోనే టీమిండియాతో మ్యాచ్‌ ఆడుతున్నాడు. మరి అఫ్రిదీ టీమిండియా టాపార్డర్‌పై తన పైచేయి కొనసాగిస్తాడా? లేక భారత బ్యాటర్లు ఎదురుదాడికి దిగాతారా? అనేది ఈ నెల 23న తేలనుంది.

#T20WorldCup

“When it comes to Shaheen Afridi, don’t look to survive. Look to score runs from him. Because the moment you look to survive, everything becomes really small,” said Gambhir.https://t.co/rP3v6wB7Qw

— Express Sports (@IExpressSports) October 13, 2022

  • ఇది కూడా చదవండి: ధోనిని ద్వేషించే గంభీరే మీకు తెలుసు! కానీ.., దేశాన్ని ప్రేమించే గంభీర్ కథ మీకు తెలుసా? అతనో వారియర్!

Tags :

  • Cricket News
  • Gautam Gambhir
  • Shaheen Afridi
  • T20 World Cup 2022
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam