SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Pakistan Will Return Home In First Round Of T20 World Cup 2022 Says Shoaib Akhtar

బౌన్సర్లు ఆడలేకపోతే ఆస్ట్రేలియా వెళ్లి ఏం పొడుస్తారు? పాక్‌ టీమ్‌ పరువు తీసిన అక్తర్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 4 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బౌన్సర్లు ఆడలేకపోతే ఆస్ట్రేలియా వెళ్లి ఏం పొడుస్తారు? పాక్‌ టీమ్‌ పరువు తీసిన అక్తర్‌

పాకిస్థాన్‌ టీమ్‌ను ఆ దేశ మాజీ క్రికెటర్లే ఏకిపారేస్తున్నారు. నిన్న వసీం అక్రమ్‌ పాక్‌ టీమ్‌పై విమర్శలు గుప్పిస్తే.. తాజాగా రావాల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ పరువు తీశాడు. యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌ 2022లో ఫైనల్‌ చేసిన పాక్‌.. ఫైనల్లో శ్రీలంక చేతిలో దారుణంగా ఓడింది. తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో 7 టీ20ల సిరీస్‌ను 3-4 తేడాతో కోల్పోయింది. ముఖ్యంగా సిరీస్‌ డిసైడింగ్‌ మ్యాచ్‌ అయిన చివరి టీ20లో దారుణ ఓటమిని చవిచూసింది. చెత్త ఫీల్డింగ్‌, ఫేలవ బ్యాటింగ్‌తో సిరీస్‌ చేజార్చుకుంది. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్‌ జట్టుపై విమర్శలు తీవ్రమయ్యాయి. త్వరలో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ దారుణంగా విఫలం అవ్వడం ఖాయమని మాజీలు తేల్చేస్తున్నారు.

అక్తర్‌ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ ఆటగాళ్లు బౌన్సర్లు ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారు. బాబర్‌ అజమ్‌, మొహమ్మద్‌ రిజ్వాన్‌, ఇఫ్తికర్‌ అందరూ బౌన్సర్లకు భయపడుతున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే పాకిస్థాన్‌ తొలి రౌండ్‌లోనే ఇంటికి వచ్చేస్తుందేమో అనే భయం కలుగుతోంది. ఆస్ట్రేలియాలో బౌలర్లు కచ్చితంగా బౌన్సర్లు సంధిస్తారు. అప్పుడు ఈ బ్యాటింగ్‌ లైనప్ ఏం చేస్తుంది. ఆస్ట్రేలియాలో అన్ని బౌన్సీ పిచ్‌లే. పైగా పాకిస్థాన్‌ మిడిల్డార్‌ అస్సలు బాగాలేదు. ఓపెనర్లు బాబర్‌, రిజ్వాన్‌ విఫలమైతే.. ఇక అంతే సంగతులు.’ అని అన్నాడు. అక్తర్‌ అన్నట్లు పాకిస్థాన్‌ జట్టు ఎక్కువగా వీరిద్దరిపైనే ఆధారపడుతోంది. ఆ విషయం పాకిస్థాన్‌ ఆడిన గత మ్యాచ్‌లను చూస్తే అర్థమవుతోంది.

కాగా.. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20ల్లో పాక్‌ బౌలర్లు దారుణంగా విఫలం అయ్యారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 209 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇంగ్లండ్‌ ఇంత స్కోర్‌ చేసేందుకు పాక్‌ బౌలర్లతో పాటు.. వారి చెత్త ఫీల్డింగ్‌ కూడా ఒక కారణం. ఇక లక్ష్యఛేదనలో అయితే మరింత ఘోరంగా ఉంది పాక్‌ పరిస్థితి. ఓపెనర్లు రిజ్వాన్‌(1), బాబర్‌(4) పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. మొత్తం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి.. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కోల్పోయింది. ఇలాంటి జట్టుతో ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందోనని పాక్‌ మాజీలతో పాటు పాక్‌ ఫ్యాన్స్‌ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Former Pakistan pacer Shoaib Akhtar has slammed head coach Saqlain Mushtaq and the team management after the Babar Azam-led side crumbled to a series defeat against England#T20WorldCup2022https://t.co/gtNguChciG

— CricketNDTV (@CricketNDTV) October 4, 2022

Shoaib Akhtar “The middle order of Pakistan will collapse incase Babar Azam and Mohammad Rizwan will fail to perform. This is not the way to prepare for T20 WorldCup.” #T20WorldCup

— Arfa Feroz Zake (@ArfaSays_) October 2, 2022

ఇది కూడా చదవండి: కోహ్లీ, రోహిత్‌, రాహుల్‌ కోసం ద్రవిడ్‌ మాస్టర్‌ ప్లాన్‌! షాహీన్‌ అఫ్రిదీకి ఇక చుక్కలే

Tags :

  • Cricket News
  • pakistan
  • Shoaib Akhtar
  • T20 World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam