SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Jonty Rhodes Batting Like Ab De Villiers Against India Legends In Road Safety World Series 2022

వీడియో: పేస్‌ బౌలింగ్‌లో రివర్స్‌ హిట్స్‌తో అదరగొట్టిన జాంటీ రోడ్స్‌! చూస్తే మతిపోవాల్సిందే

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sun - 11 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: పేస్‌ బౌలింగ్‌లో రివర్స్‌ హిట్స్‌తో అదరగొట్టిన జాంటీ రోడ్స్‌! చూస్తే మతిపోవాల్సిందే

అంతర్జాతీయ క్రికెట్‌లో వీలైనంత త్వరగా తక్కువ వయసులోనే ఎంట్రీ ఇచ్చి.. 30, 35 ఏళ్ల లోపే రిటైర్మెంట్‌ ప్రకటిస్తారు. ఆ వయసులోనే ఎవరైన చాలా ఫిట్‌గా ఉంటారు. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత చాలా మంది కామెంటేటర్లుగా, కోచ్‌లుగా రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెడతారు. పేరు క్రికెట్‌ ఫీల్డ్‌లోనే ఉన్నా.. ఆడుతున్న సమయంలో ఫిట్‌నెస్‌పై పెట్టినంత ఫోకస్‌ ఆ తర్వాత పెట్టరు. రిటైర్మెంట్‌ తర్వాత చారిటీ మ్యాచ్‌ల్లో ఆడినా ఏదో నామ్‌కే వాస్తే అన్నట్లు ఉంటుంది. కానీ.. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఆడుతున్న సౌతాఫ్రికా మాజీ దిగ్గజం జాంటీ రోడ్స్‌ మాత్రం అందుకు భిన్నంగా యువ క్రికెటర్‌ కంటే దారుణంగా రెచ్చిపోతున్నాడు. శనివారం సచిన్‌ కెప్టెన్సీలోని ఇండియా లెజెండ్స్‌.. జాంటీ రోడ్స్‌ సారథ్యంలోని సౌతాఫ్రికా లెజెండ్స్‌ జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా లెజెండ్స్‌ టీమ్‌ తొలుత ఫీల్డింగ్‌ చేసింది. ఆ టీమ్‌ కెప్టెన్‌ జాంటీ రోడ్స్‌ 53 ఏళ్ల వయసులో కూడా తన ఫేవరేట్‌ ప్లేస్‌ పాయింట్‌లోనే ఫీల్డింగ్‌ నిలబడ్డాడు. ఒక క్యాచ్‌ కూడా అందుకున్నాడు. పైగా.. గాల్లోకి అద్భుతంగా డై చేస్తూ.. చేసిన ఫీల్డింగ్‌ అయితే మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన జాంటీ ఇలాంటి ఫీల్డర్‌ చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అనుకుంటే.. బ్యాటింగ్‌లో కూడా దుమ్ములేపాడు. సచిన్‌ టెండూల్కర్‌, యువరాజ్‌ సింగ్‌ లాంటి హేమాహేమీలు విఫలం అయిన చోట భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సౌతాఫ్రికా స్టార్‌ పవర్‌ హిట్టర్‌ ఏబీ డివిలియర్స్‌ వచ్చి బ్యాటింగ్‌ చేస్తున్నట్లు అనిపించింది. రాహుల్‌ శర్మ బౌలింగ్‌లో ఒక రివర్స్‌ హిట్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ బౌలింగ్‌లో ఒక రివర్స్‌ హిట్‌, మోకాళ్లపై కూర్చోని ఒక భారీ షాట్‌ ఆడి అందర్ని షాక్‌కు గురిచేశాడు. 38 పరుగులతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా లెజెండ్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. సచిన్‌ 16 పరుగులు మాత్రమే చేసి త్వరగానే అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత ఓజా (21), సురేష్ రైనా (33), యువరాజ్ సింగ్ (6) సైతం తక్కువ పరుగులకే అవుట్‌ అయ్యారు. 42 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్సర్లతో 82 పరుగులు నాటౌట్‌, యూసుఫ్‌ పఠాన్‌ 15 బంతుల్లో ఒక ఫోర్‌, 4 సిక్సులతో 35 పరుగులు చేసి చెలరేగారు. దీంతో ఇండియా లెజెండ్స్‌ భారీ స్కోర్‌ సాధించింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. ఇండియా లెజెండ్స్‌ 61 పరుగుల తేడాతో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. స్టువర్ట్‌ బిన్నీకి ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. భారత బౌలర్లలో రాహుల్ శర్మ 3, మునాఫ్ పటేల్ 2, ఓజా 2, ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా లెజెండ్స్‌ బ్యాటర్లలో జాంటీ రోడ్స్‌ 38 పరుగులతో టాస్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరి ఈ మ్యాచ్‌లో జాంటీ రోడ్స్‌ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

ఇది కూడా చదవండి: 53 ఏళ్ల వయసులోనూ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌! హ్యాట్సాఫ్‌ జాంటీ రోడ్స్‌

Tags :

  • AB de Villiers
  • Cricket News
  • India Legends
  • Jonty Rhodes
  • RSWS 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam