చరిత్రలో వేల పరుగులు చేసిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ.., ఫీల్డింగ్ లో మెరుపులు మెరిపిస్తూ.. వేల పరుగులు ఆపిన ఆటగాడు మాత్రం ఒక్కడే. అతనే జాంటీ రోడ్స్. ఫీల్డింగ్ తో కూడా మ్యాచ్ లు గెలిపించవచ్చు అని మొదటిసారి నిరూపించిన ఆ వీరుడి కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇప్పటివరకు ఈ ఐపీఎల్ లో చాలామంది క్రికెటర్లు తమ గొప్ప మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. అయితే వాటన్నిటినీ మించి నిన్న జరిగిన మ్యాచులో ఆకట్టుకునే సంఘటన జరగడం విశేషం. దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్, ప్రస్తుత లక్నో సూపర్ జయింట్స్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ తన గొప్ప మనసుని చాటుకొని అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
అర్షదీప్ సింగ్.. ఆసియా కప్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వినిపించిన పేరు. ఆసియా కప్ లో భాగంగా పాక్ తో మ్యాచ్ లో పాక్ బ్యాటర్ అలీ క్యాచ్ మిస్ చేయడంతో.. ఈ మ్యాచ్ లో భారత్ ఒడిపోయి, ఇంటిదారి పట్టింది. దాంతో ఒక్కసారిగా అతడిపై విమర్శల వర్షం కురిసింది. అర్షదీప్ పై విమర్శలు చినికి చినికి గాలివాన అయినట్లు.. ఏకంగా అతడి వికిపీడియాలో కలిస్థాన్ అని మార్చేవరకు వెళ్లింది. దాంతో కేంద్రం ఈ విషయాన్ని సిరీయస్ […]
అంతర్జాతీయ క్రికెట్‌లో వీలైనంత త్వరగా తక్కువ వయసులోనే ఎంట్రీ ఇచ్చి.. 30, 35 ఏళ్ల లోపే రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఆ వయసులోనే ఎవరైన చాలా ఫిట్‌గా ఉంటారు. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత చాలా మంది కామెంటేటర్లుగా, కోచ్‌లుగా రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెడతారు. పేరు క్రికెట్ ఫీల్డ్‌లోనే ఉన్నా.. ఆడుతున్న సమయంలో ఫిట్‌నెస్‌పై పెట్టినంత ఫోకస్ ఆ తర్వాత పెట్టరు. రిటైర్మెంట్ తర్వాత చారిటీ మ్యాచ్‌ల్లో ఆడినా ఏదో నామ్‌కే వాస్తే అన్నట్లు ఉంటుంది. కానీ.. […]
ప్రపంచ క్రికెట్‌లో ఫీల్డింగ్ గురించి మాట్లాడుకుంటే తొలుత సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తోనే మొదలుపెట్టాల్సి వస్తుంది. క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో మాత్రమే మ్యాచ్‌లు గెలవచ్చనే ఆలోచనను చంపేసిన ఫీల్డర్. ఫీల్డింగ్‌తోనూ అద్భుతాలు చేయవచ్చని చేసి చూపించాడు. జాంటీ గాల్లోకి పక్షిలా ఎగురుతూ.. బుల్లెట్ వేగంతో దూసుకెళ్తున్న బంతిని ఓడిసి పట్టుకునే దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. అసలు జాంటీ రోడ్స్ మనిషేనా.. ఇతనికి ఏమైన శక్తులు ఉన్నాయా అని అనుమానపడేలా ఫీల్డింగ్ చేసేవాడు. ఫిట్‌నెస్‌పై […]
సచిన్ టెండూల్కుర్.. ఎంతో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇండియన్ క్రికెట్ గాడ్ పేరొందిన దిగ్గజ ఆటగాడు. తన అసాధారణ ఆటతో టీమిండియాకు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించిన గొప్ప క్రికెటర్. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఐపీఎల్‌లో తాను ప్రాతినిథ్యం వహించిన ముంబై ఇండియన్స్‌కు మెంటర్‌గా ఉన్నాడు. ఈ టోర్నీ పుణ్యామాని ముంబై ఇండియన్స్‌లోని యువ క్రికెటర్లకు సచిన్ లాంటి దిగ్గజాల సలహాలు దొరుకుతున్నాయి. అలాగే చాలా మంది దిగ్గజ క్రికెటర్లు మళ్లీ మైదానంలో కలుసుకునే అవకాశం […]