రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 టోర్నీలో ఇండియా లెజెండ్స్ ఫైనల్ దూసుకెళ్లింది. గురువారం ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో నమాన్ ఓజా(90 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇర్ఫాన్ పఠాన్(12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయాన్నందించాడు. సీజన్ 2లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సచిన్ […]
అంతర్జాతీయ క్రికెట్‌లో వీలైనంత త్వరగా తక్కువ వయసులోనే ఎంట్రీ ఇచ్చి.. 30, 35 ఏళ్ల లోపే రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఆ వయసులోనే ఎవరైన చాలా ఫిట్‌గా ఉంటారు. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత చాలా మంది కామెంటేటర్లుగా, కోచ్‌లుగా రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెడతారు. పేరు క్రికెట్ ఫీల్డ్‌లోనే ఉన్నా.. ఆడుతున్న సమయంలో ఫిట్‌నెస్‌పై పెట్టినంత ఫోకస్ ఆ తర్వాత పెట్టరు. రిటైర్మెంట్ తర్వాత చారిటీ మ్యాచ్‌ల్లో ఆడినా ఏదో నామ్‌కే వాస్తే అన్నట్లు ఉంటుంది. కానీ.. […]
ప్రపంచ క్రికెట్‌లో ఫీల్డింగ్ గురించి మాట్లాడుకుంటే తొలుత సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తోనే మొదలుపెట్టాల్సి వస్తుంది. క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో మాత్రమే మ్యాచ్‌లు గెలవచ్చనే ఆలోచనను చంపేసిన ఫీల్డర్. ఫీల్డింగ్‌తోనూ అద్భుతాలు చేయవచ్చని చేసి చూపించాడు. జాంటీ గాల్లోకి పక్షిలా ఎగురుతూ.. బుల్లెట్ వేగంతో దూసుకెళ్తున్న బంతిని ఓడిసి పట్టుకునే దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. అసలు జాంటీ రోడ్స్ మనిషేనా.. ఇతనికి ఏమైన శక్తులు ఉన్నాయా అని అనుమానపడేలా ఫీల్డింగ్ చేసేవాడు. ఫిట్‌నెస్‌పై […]
సచిన్ టెండూల్కర్, యువరాజ్‌సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ లాంటి దిగ్గజాల ఆటను మరోసారి చూసే అవకాశం దక్కింది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా బుధవారం ఇండియా లెజెండ్స్-సౌతాఫ్రికా లెజెండ్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ టీమ్ భారీ విజయం సాధించి.. సిరీస్‌లో శుభారంభం చేసింది. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత రోడ్డు రవాణ, హైవేలు, ఐటీ మంత్రిత్వ శాఖ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 […]
India Legends vs South Africa Legends: రోడ్ సేఫ్టీపై విశ్వవ్యాప్తంగా అవగాహణ పెంచేందుకు ‘రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్’ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇండియా లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్ మధ్య ఇవాళ జరుగుతోన్న మ్యాచులో టీమిండియా క్రిక్ట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నిరాశపరిచాడు. తమ దేవుడు ఎప్పుడు మైదానంలోకి దిగుతాడా! అని ఎదురుచూసినా అభిమానులకు.. ఆ ఆనందాన్ని ఇచ్చినట్లే.. ఇచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లాడు. 15 బంతుల్లో 16 పరుగులు […]
భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కాబోయే రోడ్ సేఫ్టీ సిరీస్ లో సచిన్ ఆటను వీక్షించే అవకాశం అభిమానులకు దక్కనుంది. ఈ మేరకు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ రెండో సీజన్ షెడ్యూలు ప్రకటించారు నిర్వాహకులు. అంతేకాదు.. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్న ‘ఇండియా లెజెండ్స్’కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సారథ్యం వహించనున్నాడు. సెప్టెంబర్ 10 నుంచి ఆక్టోబర్ 1 వరకు 22 […]