SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ind Vs Eng Suryakumar Yadav May Get A Place In World Cup Squad

IND vs ENG: సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్‌ యాదవ్‌.. వరల్డ్‌ కప్‌ బెర్త్‌ కన్ఫమ్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 11 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs ENG: సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్‌ యాదవ్‌.. వరల్డ్‌ కప్‌ బెర్త్‌ కన్ఫమ్‌!

టీమిండియా టూర్ ఆఫ్‌ ఇంగ్లాండ్‌-2022లో భాగంగా జరిగిన టీ20 సిరీస్‌ ను భారత్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్‌ వైట్‌ వాష్‌ చేద్దామని ఉర్రూతలూగిన భారత్‌ జోరుకు మూడో టీ20లో ఇంగ్లాండ్‌ కళ్లెం వేసింది. ఆఖరి మ్యాచ్‌ ని గెలిచి వైట్‌ వాష్‌ నుంచి తప్పించుకుని ఇంగ్లాండ్‌ జట్టు పరువు కాపాడుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.

డేవిడ్ మలాన్(39 బంతుల్లో 77), లివింగ్‌ స్టోన్‌(29 బంతుల్లో 42) చెలరేగడంతో ఇంగ్లాండ్‌ 215 పరుగులు చేయగలిగింది. రవి భిష్ణోయ్‌, హర్షల్ పటేల్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఉమ్రాన్‌ మాలిక్‌ మాత్రం చాలా ఎక్స్‌ పెన్సివ్‌ గా మారాడు. 4 ఓవర్లలో 1 వికెట్ పడగొట్టి 56 పరుగులు కన్సీడ్‌ చేశాడు. జడేజా 4 ఓవర్లు వేసి వికెట్‌ లేకుండా 45 పరుగులు ఇచ్చాడు.

𝗖. 𝗛. 𝗔. 𝗠. 𝗣. 𝗜. 𝗢. 𝗡. 𝗦! 🏆

Winners of the #ENGvIND T20I series. 👌👌

Congratulations #TeamIndia! 👏👏 pic.twitter.com/idKTT3gfdO

— BCCI (@BCCI) July 10, 2022

బ్యాటింగ్‌ విషయానికి వస్తే.. రోహిత్‌(12 బంతుల్లో 11), విరాట్‌ కోహ్లీ(6 బంతుల్లో 11) మరోసారి అభిమానులను నిరాశకు గురి చేశారు. శ్రేయాస్ అయ్యర్‌(28) పర్వాలేదనిపించాడు. పంత్‌(5 బంతుల్లో 1 పరుగు) కూడా విఫలమయ్యాడు. మూడో టీ20లో ఒక్క సూర్య కుమార్‌ యాదవ్‌ మాత్రమే అద్భుతంగా రాణించాడు. 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 117 పరుగులు చేశాడు.

GET IN 🦁

We win a thriller in Nottingham!

Scorecard/clips: https://t.co/AlPm6qpMEL

🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 #ENGvIND 🇮🇳 pic.twitter.com/nvwmpSXqlV

— England Cricket (@englandcricket) July 10, 2022

ఈ ఒక్క మ్యాచ్‌ లోనే కాదు.. జట్టుకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు సూర్యకుమార్‌ యాదవ్‌ నేనున్నానే భరోసాను కల్పిస్తూనే ఉన్నాడు. ప్రతి మ్యాచ్‌ లో తన బెస్ట్‌ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడు. జట్టులో సూర్య కుమార్‌ యాదవ్‌ మిడల్‌ ఆర్డర్‌ బెర్త్‌ కన్ఫామ్‌ చేసుకున్నాడే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రానున్న ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ తుది జట్టులో స్కై ఉంటాడనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సూర్య కుమార్‌ యాదవ్‌ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Suryakumar Yadav 100 Moment!! The 5th Indian Batsman to Score 100 in T20Is for India ! What an outstanding inning this is, deserved to get that 100! 💙♥️ @surya_14kumar Exceptional Talent! 💯 #TeamIndia #suryakumaryadav 🔥 pic.twitter.com/XYf94A930P

— Bunny (@Bunny_sidh) July 10, 2022

Whatta Innings….🥵🔥🔥🔥💙
SAVIOUR 🔥❤️‍🔥SKY @surya_14kumar
😎#SuryaKumarYadav #INDvENG #HallyuPopFest #HallyuPopFest2022 #ENGvsIND pic.twitter.com/CVzxp5yqDb

— Nikita jamwal (@Nikitajamwal22) July 11, 2022

  • ఇదీ చదవండి: న్యూజిల్యాండ్ ఓటమి ఖాయం అనుకున్న వేళ చివరి ఓవర్ లో అద్భుతం!
  • ఇదీ చదవండి: బౌలర్ కు చుక్కలు..ఒకే ఓవర్లో ఐదు సిక్సులు,ఒక ఫోర్ తో విధ్వంసం!

Tags :

  • BCCI
  • ICC Men's T20 World Cup
  • ind vs eng
  • Suryakumar Yadav
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

    Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

    క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam