SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Harshal Patel Being More Expensive

లంకపై ఎలాగోలా గెలిచాం కానీ.. ఇతనుంటే భవిష్యత్తులో కష్టమేనా?

    Updated On - Wed - 4 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
లంకపై ఎలాగోలా గెలిచాం కానీ.. ఇతనుంటే భవిష్యత్తులో కష్టమేనా?

శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. చివరి బాల్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ 2 పరుగుల అతిస్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ బాదిన ఇషాన్‌ కిషన్‌ ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. అయితే.. వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్న గిల్‌.. టీ20ల్లో తన సత్తా చూపేందుకు బరిలోకి దిగి ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు. 5 బంతుల్లో ఒక ఫోర్‌తో 7 రన్స్‌ చేసిన గిల్‌.. థీక్షణ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం 7 పరుగులు మాత్రమే చేసి త్వరాగానే అవుట్‌ అయ్యాడు.

దీంతో టీమిండియా 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. తర్వాత సంజు శాంసన్‌ సైతం 5 పరుగులు మాత్రమే చేసి వికెట్‌ సమర్పించుకున్నాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో కలిసి ఇషాన్‌ కిషన్‌ కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 37 పరుగులు చేసిన ఇషాన్‌.. హసరంగా బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే 29 రన్స్‌ చేసిన పాండ్యా కూడా అవుట్‌ అవ్వడంతో భారత్‌ 14.1 ఓవర్లలో 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఇక్కడి నుంచి దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్ సంచలన బ్యాటింగ్‌ చేశారు. మరో వికెట్‌ పడకుండా.. భారత్‌కు 162 పరుగుల స్కోర్‌ అందించారు. హుడా 41, అక్షర్‌ 31 పరుగులతో ఇండియాకు మంచి స్కోర్‌ అందించారు.

అయితే.. శ్రీలంక సైతం 163 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా గట్టి జవాబే ఇచ్చింది. 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్‌ అయింది. అయితే.. ఉమ్రాన్‌ మాలిక్‌, శివమ్‌ మావీ సూపర్‌ బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. కానీ.. నిజానికి ఈ మ్యాచ్‌లో శ్రీలంక మంచి పోరాటం చూపించింది. అయితే.. భారత్‌ మ్యాచ్‌ గెలిచినప్పటికీ ఒక బౌలర్‌పై మాత్రం క్రికెట్‌ అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏం రాణిస్తున్నాడని ఈ బౌలర్‌ అవకాశాలపై అవకాశాలు ఇస్తున్నారంటూ.. మండిపడుతున్నారు. అతనే పేసర్‌ హర్షల్‌ పటేల్‌. భారత జట్టులో చాలా రోజుల నుంచి ఆడుతున్న హర్షల్‌ పటేల్‌ పెద్దగా రాణించనా దఖలా లేదు. పైగా.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసినా.. 4 ఓవర్లకు 10.20 ఎకానమీతో 41 పరుగులు సమర్పించుకున్నాడు.

కుర్రాళ్లు శివమ్‌ మావీ 5.50, ఉమ్రాన్‌ మాలిక్‌ 6.80 మంచి ఎకానమీతో బౌలింగ్‌ వేసిన చోట హర్షల్‌ పటేల్‌ పరుగులు సమర్పించుకున్నాడు. వీటికి తోడు నో బాల్స్‌తో కూడా రోత పుట్టించాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2022కు ముందు కూడా హర్షల్‌ పటేల్‌ కూడా.. చాలా అవకాశాలు సమర్పించారు. కానీ.. తీరా వరల్డ్‌ కప్‌కు ముందు గాయంతో దూరం అయ్యాడు. మళ్లీ ఇప్పుడు ఏకంగా అర్షదీప్‌ సింగ్‌ను పక్కన పెట్టి మరీ హర్షల్‌ పటేల్‌ను ఆడిస్తూ.. నెత్తిన పెట్టుకుంటున్నారు. హర్షల్‌ పటేల్‌ విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌, కెప్టెన్లు చూపిస్తున్న ఈ ఉదాసీనతపై క్రికెట్‌ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్షల్‌ టీమ్‌లో ఎందుకు ఉంటున్నాడో తమకు అర్థం కావడం లేదంటూ పేర్కొంటున్నారు. మరి హర్షల్‌ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Harshal Patel conceded 2-41 against Sri Lanka on Tuesday. Five times in his last 12 T20Is, he has given more than 10 runs an over.

Overall, he averages 39.54 with an economy rate of 10.19 in this period.

What is going wrong for the bowler? pic.twitter.com/eduVkdamj8

— Dainik Cricket (@Dainikcricket) January 4, 2023

Tags :

  • Cricket News
  • Harshal Patel
  • IND vs SL
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గిల్‌ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ.. నిజానికి కివీస్ ని భయపెట్టింది ఇతడే!

గిల్‌ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ.. నిజానికి కివీస్ ని భయపెట్టింది ఇతడే!

  • వీడియో: నవ్వుల పాలైన మెుయిన్ అలీ! బెడిసికొట్టిన రివర్స్ స్వీప్..

    వీడియో: నవ్వుల పాలైన మెుయిన్ అలీ! బెడిసికొట్టిన రివర్స్ స్వీప్..

  • పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటున్న ఫ్యాన్స్

    పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటు...

  • 14 రన్స్‌కే 3 వికెట్లు! మలాన్‌, బట్లర్‌ పోరాటంతో ఇంగ్లండ్‌ విజయం

    14 రన్స్‌కే 3 వికెట్లు! మలాన్‌, బట్లర్‌ పోరాటంతో ఇంగ్లండ్‌ విజయం

  • రానున్న కాలంలో టీమిండియాను నడిపించేది, గెలిపించేది అతనే?

    రానున్న కాలంలో టీమిండియాను నడిపించేది, గెలిపించేది అతనే?

Web Stories

మరిన్ని...

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..
vs-icon

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..
vs-icon

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
vs-icon

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

తాజా వార్తలు

  • రాష్ట్రపతి ప్రశంసలు పొందింది.. కానీ భర్త వేధింపుల నుండి తప్పించుకోలేకపోయింది!

  • కడపలో దారుణం.. నడిరోడ్డుపై ఇద్దరి వ్యక్తుల హత్య!

  • తండ్రిని లారీతో తొక్కించి చంపిన కొడుకు!

  • ఓటిటి రిలీజ్ కి రెడీ అయిన ‘రాజయోగం’! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • తమిళనాడులో జల్లికట్టు జగడం మళ్లీ స్టార్ట్! పోలీసులపై గ్రామస్తుల దాడి!

  • Budget 2023: వ్యాపారులకు కేంద్రం తీపికబురు.. ఇక నుంచి ఆ ఖర్చులు లేనట్లే!

  • హీరో విజయ్ ఆంటోని హెల్త్ పై కీలక అప్డేట్! ఇప్పుడు ఎలా ఉందంటే?

Most viewed

  • కోడల్ని మనువాడిన మామ.. ఎందుకంటే..?

  • విమానాల్లో తాగడానికి మద్యం ఇస్తారు! ఎందుకో తెలుసా?

  • హనీరోజ్ 2008లోనే తెలుగులో హీరోయిన్ గా చేసిందని మీకు తెలుసా? ఏ సినిమా అంటే?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకి బిగ్ షాక్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam