ఐపీఎల్.. మరికొన్ని రోజుల్లో సగటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సారి ఐపీఎల్ లో పెద్ద స్టార్లు గా ఎదిగే టాప్-5 యంగ్ ప్లేయర్స్ ను సెలక్ట్ చేశాడు సౌరవ్ గంగూలీ.
ఇండియన్ క్రికెట్‌లోకి ఒక మిస్సైలా దూసుకొచ్చాడు జమ్ము ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్. తన వేగంతో ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించిన ఉమ్రాన్.. టీమిండియా తరఫున అత్యంత వేగంవంతమైన బౌలింగ్ వేసిన బౌలర్‌గా నలిచాడు. ప్రపంచంలో ఏ బ్యాటర్ అయినా ఆడేందుకు భయపెడే పేస్‌తో బౌలింగ్ వేసే ఉమ్రాన్.. తనకు సహజసిద్ధంగా వచ్చిన ఈ టాలెంట్‌తో టీమిండియాకు ఒక వజ్రాయుధంగా మారగలడు. అందుకే టీమ్ మేనేజ్‌మెంట్ ఉమ్రాన్ బ్యాక్ చేస్తోంది. అతన్ని సరిగ్గా వాడుకుంటే.. టీమిండియాకు తిరుగుండదు. రెండువైపులా పదునుండే […]
టీమిండియా ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస విజయాలు సాధిస్తూ.. సిరీస్ లు కైవసం చేసుకుంటోంది. మెున్న శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ లను గెలుచుకున్న భారత్.. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను కూడా మరో మ్యాచ్ మిగిలుండగానే చేజిక్కించుకుంది. ఇక భారత జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా ఉందనే చెప్పాలి. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా […]
టీమిండియా అంటే బ్యాటర్లు, స్పిన్నర్లు మాత్రమే చాలామందికి గుర్తొస్తారు. పేస్ బౌలర్లు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తుంటారు. ప్రస్తుతం పరిస్థితి చాలా మారిపోయింది. బుమ్రా, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లాంటి కుర్రాళ్ళు తమ స్పీడ్ బౌలింగ్ తో అదరగొడుతున్నారు. బుల్లెట్ల లాంటి బంతులేసి బ్యాటర్లని భయపెడుతున్నారు. అయితే బుమ్రా గతేడాది నుంచి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఎప్పుడు వస్తాడనేది ఇంకా తెలియట్లేదు. ఈ టైంలో సిరాజ్, ఉమ్రాన్ లాంటి వాళ్లు మెప్పిస్తున్నారు. వీరితో […]
తిరువనంతపురం వేదికగా జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో మంచి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా సిరీస్ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ రాణించడంతో తొలి వికెట్‌కు శుభారంభం అందించింది. కెప్టెన్ రోహిత్ 49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత.. విరాట్ కోహ్లీ-గిల్ జోడీ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది. ప్రస్తుతం గిల్ 75 రన్స్‌తో, […]
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ను కైవసం చేసుకుని మంచి ఊపు మీద ఉన్న భారత్.. ఆ ఊపును వన్డేల్లో సైతం కొనసాగిస్తోంది. తాజాగా మంగళవారం గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో లంకను ఓడించింది. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (113) రికార్డు సెంచరీకి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ(83), గిల్(70) పరుగులతో రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర […]
ప్రస్తుతం టీమిండియా.. మంచి జోష్ లో ఉంది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది భారత్. ఇక మంగళవారం నుంచి ప్రారంభం అయ్యే వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని ఊవ్విళ్లూరుతోంది. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు అందరు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. పైగా వన్డే సిరీస్ కు విరాట్, రోహిత్, రాహుల్ లాంటి సీనియర్లు కూడా యాడ్ అయ్యారు. దీంతో టీమిండియా ఇంకా పటిష్టంగా మారింది. ఈ క్రమంలోనే టీమిండియా […]
శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్, అక్షర్ పటేల్ లు ఇద్దరు సునామీ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ భారత్ ను గెలిపించలేకపోయారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ దళం తేలిపోయిందనే చెప్పాలి. తొలి మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను గెలిపించిన బౌలర్లు.. రెండో మ్యాచ్ లో భారీగా పరుగులు సమర్పించుకుని ఓటమికి కారణం అయ్యారు. అయితే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఉమ్రాన్ […]
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ గెలిచింది. నరాలు తెగే ఉత్కంఠతతో సాగిన ఈ మ్యాచ్ టీమిండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా యంగ్ బౌలర్లు తమ సత్తా ఏంటో లంకకు రుచిచూపించారు. శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ లు అయితే నిప్పులు చెరిగే బంతులతో లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఇక హోరా హోరిగా సాగిన ఈ మ్యాచ్ విన్నర్ ఎవరు అంటే ఉమ్రాన్ మాలిక్ అనే […]
బంగ్లాదేశ్‌పై చివరి వన్డేలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ బాది 2022కు గుడ్‌బై చెప్పిన టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. 2023కు ఒక అద్భుతమైన క్యాచ్‌తో స్వాగతం పలికాడు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసి 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 37 పరుగుల చేసి రాణించిన ఇషాన్.. వికెట్ కీపింగ్‌లో అయితే అంతకు మించి అదరగొట్టాడు. ఉమ్రాన్ మాలిక్ లాంటి ఫాస్టెస్ట్ బౌలర్ వేస్తున్న వైడ్ బాల్స్‌ను సైతం ఇరుపక్కలకు […]