SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Haris Rauf About Virat Kohli 2 Sixes In T20 World Cup 2022

ఆ సిక్స్‌లు కొట్టింది కోహ్లీ కాబట్టి బాధపడలేదు: పాక్‌ బౌలర్‌ రౌఫ్‌

    Updated On - Thu - 1 December 22
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ సిక్స్‌లు కొట్టింది కోహ్లీ కాబట్టి బాధపడలేదు: పాక్‌ బౌలర్‌ రౌఫ్‌

ఇటివల ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో అన్ని మ్యాచ్‌లకు కన్నా.. చివరి ఫైనల్‌ కన్నా.. సూపర్‌ హిట్టై.. పైసావసూల్‌ మ్యాచ్‌గా నిలిచింది మాత్రం ఇండియా-పాకిస్థాన్‌. ఈ హైఓల్టేజ్‌ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి బంతి వరకు ప్రాణం పెట్టి ఆడాయి. కానీ.. టీమిండియా మాజీ కెప్టెన్‌, రన్‌ మెషీన్‌, ఛేజ్‌ మాస్టర్‌ విరాట్‌ కోహ్లీ విశ్వరూపంలో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో టీమిండియా గెలుపుపై ఎవరీ నమ్మకం లేదు. అప్పటికే కొంత మంది పాక్‌ ఆటగాళ్ల కళ్లల్లో దాదాపు విజయం సాధించేసిన ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ.. టీమిండియా అభిమానుల్లో మనసుల్లో ఎక్కడో చిన్న ఆశ, అలాగే మరికొంత మంది పాక్‌ సీనియర్‌ ఆటగాళ్ల కళ్లల్లో భయం కనిపిస్తోంది.. అది ఎందుకుంటే స్ట్రైక్‌లో కోహ్లీ ఉన్నాడని.

ఆ భయమే ఉగ్రరూపం దాల్చి.. పాక్‌ గెలుపు ఆశలపై నీళ్లు చల్లి.. భారత అభిమానుల్లో అభిమానుల్లో కొన ఊపిరితో ఉన్న ఆశలకు జీవం పోసింది. పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ వేసి ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ చివరి రెండు బంతులను రెండు సిక్స్‌లు బాది.. విజయాన్ని టీమిండియా చేతుల్లో పెట్టాడు. ఆ రెండు సిక్స్‌లే మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌. అప్పటి వరకు నాలుగు బంతులేసి కేవలం 3 పరుగులే ఇచ్చిన రౌఫ్‌.. చివరి రెండు కూడా మంచి బంతులే. నిజానికి అవి సిక్స్‌ వెళ్లాల్సిన బంతులు కాదు. కానీ.. కోహ్లీ కాబట్టి అవి సిక్సులుగా మలిచాడు. ముఖ్యంగా ఐదో బంతికి స్ట్రేయిట్‌గా కొట్టిన సిక్స్‌ అయితే విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఆ సిక్స్‌ను చూసి ఆశ్చర్యపోని క్రికెటర్‌ లేడు.

అందుకే రెండు సిక్స్‌లు సమర్పించుకుని.. పాక్‌ ఓటమి కారణమైన హరీస్‌ రౌఫ్‌ సైతం.. ఆ రెండు సిక్స్‌ల విషయంలో పెద్దగా ఫీల్‌ కావడం లేదు. ఎందుకంటే ఆ సిక్సులు కొట్టింది కోహ్లీ కావడమే కారణం. రౌఫ్‌ మాట్లాడుతూ.. ‘ఆ సిక్స్‌లను కోహ్లీ తప్ప ప్రపంచంలో మరే బ్యాటర్‌ కూడా కొట్టలేడు. అది ప్యూర్‌ క్లాస్‌.. అందుకే నేను పెద్దగా బాధపడలేదు. కోహ్లీ కాకుండా ఆ షాట్‌ను ఇంకెవరైన ఆడి ఉంటే కచ్చితంగా బాధపడేవాడినని, హార్దిక్‌ పాండ్యా, దినేష్‌ కార్తీక్‌ కొట్టినా.. పగాతో రగిలిపోయేవాడిని.. అలాంటి సిక్సులు కొట్టే సత్తా ఒక్క కోహ్లీకే ఉంది. అలాంటి ఆటగాడు కొట్టినందుకు బాధగా అనిపించలేదు. ఎందుకంటే కోహ్లీ అలాంటి అద్భుతమైన షాట్లు ఆడగలడని మాకు తెలుసు. నా ఓవర్‌లో స్లోవర్‌ డెలవరీస్‌కి విరాట్ తడబడ్డాడు. దాంతో బ్యాక్ ఆఫ్ లెంగ్త్ జోన్ వైపు ఆడేలా స్లోవర్‌ బాల్ వేయాలనేది నా ప్లాన్. స్క్వేర్ సైడ్‌ బౌండరీ కూడా చాలా పెద్దగా ఉంది. కానీ విరాట్ ఆఫ్ ది లెంగ్త్ వచ్చి హిట్ చేస్తాడని అస్సలు ఊహించలేదు. అతను కొట్టిన విధానం క్లాస్. ఆ టైమ్‌లో నా ప్లాన్‌ కరెక్టే కానీ.. కోహ్లీ తన క్లాస్‌తో నా ప్లాన్‌ తలకిందులు చేశాడు.’ అని రౌఫ్ చెప్పుకొచ్చాడు.

Haris Rauf on Virat Kohli’s sixes against him is the best thing you’ll hear on internet today pic.twitter.com/67IlV5tuCo

— retired ICT fan (@anubhav__tweets) November 30, 2022

Virat Kohli’s Sixes was world class and Only Virat Kohli in the world can hit those Sixes

– Haris Rauf pic.twitter.com/jB7dvsM3gv

— Moh (@kohlicrew) November 30, 2022

That magical six of Virat Kohli against Haris Rauf.pic.twitter.com/MCXl2B808n

— Cricket With ABDULLAH (@AbdullahBDFan) November 30, 2022

Tags :

  • Cricket News
  • Haris Rauf
  • T20 World Cup 2022
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పతనం అవుతున్న వెస్టిండీస్‌ క్రికెట్! దేశం కోసం రంగంలోకి బ్రియాన్ లారా!

పతనం అవుతున్న వెస్టిండీస్‌ క్రికెట్! దేశం కోసం రంగంలోకి బ్రియాన్ లారా!

  • టీమ్‌ అతనిపై ఆధారపడుతోంది.. కోహ్లీ ఇంకా మెరుగుపడాలి: గంగూలీ

    టీమ్‌ అతనిపై ఆధారపడుతోంది.. కోహ్లీ ఇంకా మెరుగుపడాలి: గంగూలీ

  • తొలి టీ20లో ఓపెనర్లు వీళ్లే.. పృథ్వీ షా ఆగాల్సిందే: పాండ్యా

    తొలి టీ20లో ఓపెనర్లు వీళ్లే.. పృథ్వీ షా ఆగాల్సిందే: పాండ్యా

  • ఓ ఇంటివాడైన స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

    ఓ ఇంటివాడైన స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. వైరల్ అవుతున్న ఫొటోలు!

  • న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకి బిగ్ షాక్!

    న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకి బిగ్ షాక్!

Web Stories

మరిన్ని...

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
vs-icon

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఛార్జింగ్ లేకుండా 500 కి.మీ. ప్రయాణించే బ్యాటరీ కార్లు
vs-icon

ఛార్జింగ్ లేకుండా 500 కి.మీ. ప్రయాణించే బ్యాటరీ కార్లు

పట్టణాన్ని తలపించే ఖాదర్‌పల్లె.. ఆ ఒక్కడు ఊరి భవిష్యత్తునే మార్చేశాడు..
vs-icon

పట్టణాన్ని తలపించే ఖాదర్‌పల్లె.. ఆ ఒక్కడు ఊరి భవిష్యత్తునే మార్చేశాడు..

తాజా వార్తలు

  • తారకరత్నకు గుండెపోటు.. స్టంట్‌ వేసిన వైద్యులు!

  • పల్స్ లేవు.. శరీరం రంగు మారింది! తారకరత్న ఆరోగ్యంపై డాక్టర్స్ రిపోర్ట్!

  • అసహనంతో ‘విమానం హైజాక్’ అంటూ ట్వీట్.. కటకటాలపాలైన ప్రయాణికుడు!

  • భర్త కళ్ల ముందే నవ వధువు కిడ్నాప్

  • తండ్రి ప్రభాకర్ తో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ డాన్స్! వీడియో వైరల్!

  • శ్రీనివాస మూర్తి కన్నుమూత! ఆయన జర్నీలో మీకు తెలియని విషయాలు!

  • పిల్లల్ని కనడానికి భర్త ఒప్పుకోలేదని భార్య మనస్థాపం! చివరికి..?

Most viewed

  • రెండు కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించిన జియో.. ఆ సేవలన్నీ ఉచితం!

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • లోకేష్‌ ‘యువగళం’ రూట్‌ మ్యాప్‌ ఇది.. 400 రోజులు 4,000 కిమీ!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఈ సౌండ్ బార్లు మీ ఇంట్లో ఉన్నాయంటే.. మీ ఇల్లే ఒక సినిమా థియేట‌ర్!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • పెద్దవాళ్ళు టీనేజ్ అమ్మాయిల్లా స్టైల్‌గా ఉంటారు! ఎందుకో తెలుసా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam