SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Hardik Pandya Will Be Rested For T20 Series With South Africa And Shahbaz Ahmed Will Come Into The Team India

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు స్టార్‌ ప్లేయర్‌ దూరం! ఆర్సీబీ ప్లేయర్‌కు పిలుపు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 27 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు స్టార్‌ ప్లేయర్‌ దూరం! ఆర్సీబీ ప్లేయర్‌కు పిలుపు

రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు భారత్‌-సౌతాఫ్రికా మధ్య మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా.. ఇక సౌతాఫ్రికాతో సమరానికి సిద్ధమవుతోంది. బుధవారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో భారత్‌-సౌతాఫ్రికా మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. కాగా ఈ సిరీస్‌ కోసం టీమిండియాలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కీలక మార్పు చేసినట్లు సమాచారం. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ కింద స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వనున్నారు. అతని స్థానంలో ఆర్సీబీ ఆటగాడు షాబాజ్‌ అహ్మద్‌ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

టీ20 వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకునే షాబాజ్‌కు అవకాశం ఇవ్వనున్నారు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు కూడా షాబాజ్ ఎంపికయ్యాడు. 27 ఏళ్ల షాబాజ్ బెంగాల్ తరపున దేశవాళీ మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబర్చాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో సహా 47.3 సగటుతో అదరగొట్టాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అయిన షాబాజ్‌ తన బ్యాటింగ్, బౌలింగ్‌తో మ్యాచ్‌ను టర్న్‌ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాడు. ఐపీఎల్ 2022లో ఆర్సీబీ తరఫున 11ఇన్నింగ్స్‌లలో 27.38 సగటుతో 219 పరుగులతో పాటు 4 వికెట్లు కూడా పడగొట్టి ఆకట్టుకున్నాడు. టీమ్‌కు అవసరమైనప్పుడు మిడిల్ ఆర్డర్‌లో కీలకమైన పరుగులు చేయగలడు.

షాబాజ్‌తో పాటు టీమిండియా మరో యంగ్‌ ప్లేయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు కూడా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. వెన్నునొప్పితో దీపక్‌ హుడా ఈ సిరీస్ దూరం కాగా అతని స్థానంలో అయ్యర్‌కు అవకాశం కల్పించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తుంది. వన్డే, టెస్ట్‌ ఫార్మాట్‌లో టీమిండియాకు రెగ్యులర్‌ ప్లేయర్‌గా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌.. టీ20ల్లో మాత్రం స్థానం దక్కడం లేదు. ఇక ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపికై కరోనాతో దూరమైన మొహమ్మద్‌ షమీ సౌతాఫ్రికాతో సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండేలా లేడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేష్‌ యాదవ్‌ కొనసాగే అవకాశం ఉంది.

Giving hardik Pandya rest so that he might not get injured ahead of T20 World Cup and Shahbaz Ahmed will replace him for no reason.

Bhai itni Najuk Kali ko fir khilaao hi nahi. Gazab haal hai yaar. IPL time me kisi ko darr ni hota injury ka.#HardikPandya #INDvsSA pic.twitter.com/Dqud0hszYx

— Avinash Aryan (@AvinashArya09) September 26, 2022

Shahbaz Ahmed replaces Hardik Pandya (rest), Shreyas Iyer replaces Deepak Hooda & Umesh Yadav continues to be with the team for the T20 series against South Africa. (Source – PTI)

— Johns. (@CricCrazyJohns) September 26, 2022

ఇది కూడా చదవండి: ఇతర బ్యాటర్లతో పోలిస్తే దినేష్ కార్తీక్ హెల్మెట్ ఎందుకు భిన్నంగా ఉంటుంది?

Tags :

  • Cricket News
  • Hardik Pandya
  • Ind vs SA
  • Shahbaz Ahmed
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam