SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Why Dinesh Karthik Wearing A Different Helmet Compared To Other Batters

ఇతర బ్యాటర్లతో పోలిస్తే దినేష్ కార్తీక్ హెల్మెట్ ఎందుకు భిన్నంగా ఉంటుంది?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 24 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇతర బ్యాటర్లతో పోలిస్తే దినేష్ కార్తీక్ హెల్మెట్ ఎందుకు భిన్నంగా ఉంటుంది?

Dinesh Karthik: క్రికెట్ లో భిన్న రకాల హెల్మెట్‌లు దర్శనమివ్వడం కొత్తేమి కాదు. గతంలో కెవిన్ పీటర్సన్, కుమార సంగక్కర వంటి వారు కూడా సాధారణ హెల్మెట్‌లు భిన్నంగా ఉండే హెల్మెట్‌లనే వాడేవారు.ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ మన మదిలో నిలిచే ఉన్నాయి. అయితే.. ఆ జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది మాత్రం.. దినేష్ కార్తీక్. మ్యాచుకో కొత్త రకం హెల్మెట్ పెట్టుకొచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ క్రమంలో డీకే హెల్మెట్‌ల వెనుకున్న రహస్యమేంటా? అని అందరూ ఆరా తీస్తున్నారు. అదేంటో చూద్దాం ఇప్పుడు..

నాగపూర్ వేదికగా జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచులో దినేష్ కార్తీక్ కొత్త రకం ‘బ్లూ కలర్ హెల్మెట్’ ధరించడం మనం చూశాం. అది చాలా కూల్ గా కనిపించింది. ఈ రకం హెల్మెట్‌లు ఎక్కువుగా.. బేస్ బాల్ గేముల్లోనూ, అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడల్లోనూ ఉపయోగిస్తుంటారు. ఇవి సాధారణ హెల్మెట్‌ల గోళాకారంగా, మధ్యలో ఉబ్బెత్తుగా ఉండవు. సన్నగా ముక్కు ముందుకు పొడుచుకొచ్చినట్లుగా ఉంటాయి.

Dinesh Karthik and his unique helmet collection 😂❤️ @DineshKarthik #INDvsAUS pic.twitter.com/R5e2glG0Bg

— Girish (@Girish_2_0) September 20, 2022

డీకే వెరైటీ హెల్మెట్‌ల వెనుకున్న రహస్యం..

  • ఈ రకం హెల్మెట్‌లు తేలిగ్గా ఉండటం ప్రధానకారణం.
  • హెల్మెట్‌ చుట్టూ చిన్న చిన్న ఖాళీలు ఉండటం వల్ల ఎక్కువ సేపు ధరించినా సౌకర్యవంతంగా ఉంటుంది.
  • ఈ తరహా హెల్మెట్‌లలో చెమట ఎక్కువుగా పట్టదు. ఒకవేళ పట్టినా తొందరగా ఆవిరవుతుంది.

డీకే ఈ రకమైన హెల్మెట్ వాడడం ఇదే తొలిసారి కాదు. ఐపీఎల్ లోనూ ఇదే తరహా హెల్మెట్ వాడాడు. ఇవికాక, అనేక సందర్భాల్లో బేస్ బాల్ రకం ఫేస్ ప్రొటెక్టర్ గార్డ్ కూడా ధరించాడు. కాగా, రెండో టీ20 మ్యాచులో డీకే మెరుపులు అందరకీ గుర్తుండే ఉంటాయి. ఆఖరి ఓవర్ లో పది పరుగులు కొట్టాలంటే.. మొదటి రెండు బంతుల్లోనే మ్యాచ్ ముగిస్తాడు. డీకే హెల్మెట్‌లపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Captain @ImRo45‘s reaction ☺️

Crowd’s joy 👏@DineshKarthik‘s grin 👍

🎥 Relive the mood as #TeamIndia sealed a series-levelling win in Nagpur 🔽 #INDvAUS | @mastercardindia

Scorecard ▶️ https://t.co/LyNJTtl5L3 pic.twitter.com/bkiJmUCSeu

— BCCI (@BCCI) September 23, 2022

  • ఇదీ చదవండి: Dinesh Karthik: DK ఫినిషింగ్‌ టచ్‌! గొంతు పట్టుకున్న కెప్టెన్‌.. గుండెలకు హత్తుకున్నాడు!
  • ఇదీ చదవండి: వీడియో: అదృష్టం అంటే ఇదే! లేకుంటే మొఖం పగిలిపోయేది!

Tags :

  • Cricket News
  • Dinesh Karthik
  • India vs Australia
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam