టీమిండియా స్టార్ ఫినిషర్ దినేష్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్‌తో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్‌చేయడం వైరల్‌గా మారింది. వీరిద్దరి చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కాకుంటే.. అtది ఇప్పటి చాట్ కాదు. దాదాపు ఐదేళ్ల క్రితం వాళ్లిద్దరు చాటింగ్ చేసుకున్న విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. 2017లో టీమిండియా జింబాబ్వే టూర్‌కు వెళ్లినప్పుడు దినేష్ కార్తీక్‌తో పాటు అతని భార్య దీపికా కూడా అక్కడికి వెళ్లింది.
ఇద్దరూ ఒక స్విమ్మింగ్‌ఫూల్ సరదాగా ఈత కొట్టారు. ఈ ఫొటోలను దీపికా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఈ ఫొటోలు చూసిన హార్దిక్ పాండ్యా ఈ ఫూల్ ఎక్కడుందని దీపికా పోస్టుకు కామెంట్‌లో అడుగుతాడు. దానికి దీపికా ఆ ఫూల్ ఎక్కడుందో చెప్పకుండా.. ‘మా విల్లాలో నాకు ప్రైవేట్ ఫూల్ ఉంది. ఇక్కడి వచ్చేయ్ నీకు నిమ్మకాయ నీళ్లు కూడా ఇస్తా’ అని సమాధానం ఇస్తుంది. దీనికి పాండ్యా నవ్వుకుంటూ.. ‘ఆ ఫూల్ ఎక్కడుందో నువ్వెప్పటికీ చెప్పవ్ గానీ.. నిమ్మకాయ నీళ్లు, చాట్ మసలా కోసం మీ విల్లాకు వస్తా’ అంటూ పేర్కొంటాడు. ఈ చాట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కాగా గతంలో దినేష్ కార్తీక్ మొదటి భార్య నికితా వంజరా కార్తీక్‌తో కలిసున్న సమయంలోనే మరో టీమిండియా ఆటగాడు మురళీ విజయ్‌తో లైంగిక సంబంధం పెట్టుకుని గర్భం దాల్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డిప్రెషన్‌లో వెళ్లిన కార్తీక్ దీపకా ప్రేమతో మామూలు మనిషి అయ్యాడు. ఇప్పుడు రెండో భార్య విషయంలో కూడా కార్తీక్‌కి అన్యాయం జరిగిందా అనే కోణంలో ఈ స్క్రీన్‌షాట్లు వైరల్ అవుతున్నాయి. కానీ.. నిజానికి వాళ్లిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli and Anushka Sharma with Hardik Pandya, Dinesh Kartik, Dipika Pallikal and KL Rahul at BCCI Awards. pic.twitter.com/3feFAGreph
— Virushka FC (@VirushkaWorld) June 12, 2018
Hardik Pandya and Dinesh Karthik’s ‘bromance’ has not gone down well with Dipika Pallikal.https://t.co/O2o8HgyDUB
— Circle of Cricket (@circleofcricket) July 31, 2018
ఇది కూడా చదవండి: దినేశ్ కార్తీక్ మొదటి భార్య, మురళీ విజయ్ సతీమణిగా ఎలా అయ్యింది..?