SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Dhanashree Verma Removed Chahal Name From Her Instagram Account

చాహల్‌-ధనశ్రీ పచ్చటి కాపురంలో నిప్పులు పోసిన టీమిండియా క్రికెటర్‌!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 19 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చాహల్‌-ధనశ్రీ పచ్చటి కాపురంలో నిప్పులు పోసిన టీమిండియా క్రికెటర్‌!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌-ధనశ్రీ వర్మ దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. 2020 డిసెంబర్‌లో విహహం చేసుకున్న వీరిద్దరూ ఎంతో అన్నోన్యంగా వివాహ బంధాన్ని కొనసాగిస్తు వస్తున్నారు. చాహల్‌-ధనశ్రీ ఇద్దరూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటారు. వారికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఉంటారు. దీంతో వీరిద్దకి ఫాలోవర్లు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు రావడంతో వారి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేరులో ‘చాహల్‌’ పేరు తొలగించడం, అలాగే ఈ నెల 17న చాహల్‌ ‘న్యూ లైఫ్‌ లోడింగ్‌’ అంటూ పోస్ట్‌ చేయడంతో వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలకు బలం చేకూర్చుతున్నాయి. కాగా దీనంతటికీ కారణం టీమిండియా క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అంటూ సోషల్‌ మీడియాలో కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇటివల టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఇచ్చిన పార్టీకి ధనశ్రీ తన భర్త చాహల్‌తో కాకుండా.. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి వెళ్లినట్లు సమాచారం.

Chahal-Dhanashree

Join Our Whatsapp Channel

ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను సూర్యకుమార్‌ యాదవ్‌ తన సోషల్‌ మీడియాలో అకౌంట్‌లో పోస్టు కూడా చేశాడు. పైగా ఆ ఫొటోకు క్యాప్షన్‌గా యుజ్వేంద్ర చాహల్‌ను అస్సలు మిస్‌ అవ్వట్లేదు అంటూ పెట్టారు. ఈ ఫొటో చూసి వారందరూ.. టీమిండియా స్టార్‌ ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ విషయంలో జరిగినట్లు చాహల్‌కు కూడా జరుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. దినేష్‌ కార్తీక్‌ మొదటి భార్య నికితా వంజరా మరో టీమిండియా క్రికెటర్‌ మురళీ విజయ్‌తో సంబంధం పెట్టుకుని గర్భందాల్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చాహల్‌కు కూడా అలాంటి అన్యాయమే జరుగుతుందేమో అంటూ సోషల్‌ మీడియా హోరెత్తింది. సూర్యకుమార్‌ యాదవ్‌ ఇచ్చిన పార్టీకి శ్రేయస్‌ అయ్యర్‌-ధనశ్రీ కలిసి వెళ్లడమే చాహల్‌-ధనశ్రీ మధ్య విభేదాలు కారణం అంటూ నెటిజన్లు భావిస్తున్నారు.

Chahal-Dhanashree

ఆ పార్టీ తర్వాత చాహల్‌ ‘న్యూ లైఫ్‌ లోడింగ్‌’ అంటూ పోస్ట్‌చేయడం, ఆ వెంటనే ధనశ్రీ తన పేరు పక్కన చాహల్‌ పేరును తొలగించడంతో చాహల్‌-ధనశ్రీ పచ్చటి కాపురంలో శ్రేయస్‌ నిప్పులు పోశాడంటూ అతనిపై మండిపడుతున్నారు. కాగా.. తమ రిలేషన్‌షిప్‌ గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దంటూ చాహల్‌ గురువారం తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేశాడు. చాహల్‌ పైకి అలా చెబుతున్నా.. లోపల మాత్రం గొడవలు జరుగుతున్నాయని అభిమానులు భావిస్తున్నారు. మరి చాహల్‌-ధనశ్రీ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

Tags :

  • Cricket News
  • Dhanashree Verma
  • Shreyas iyer
  • Yuzvendra Chahal
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

    పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam