SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Deepak Hooda Scolding Umpire For Not Going Wide

అంపైర్‌పై నోరు పారేసుకున్న దీపక్ హుడా! మండిపడుతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 4 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అంపైర్‌పై నోరు పారేసుకున్న దీపక్ హుడా! మండిపడుతున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌

కష్టాల్లో ఉన్న టీమిండియాను మంచి బ్యాటింగ్‌తో ఆదుకున్న దీపక్‌ హుడాపై భారత క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియం వేదికగా మంగళవారం భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో దీపక్‌ హుడా మంచి ప్రదర్శన కనబర్చాడు. 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని.. 41 పరుగులతో మంచి ఇన్నింగ్స్‌ ఆడి శ్రీలంక ముందు 163 పరుగుల టార్గెట్‌ ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. అతను చేసిన ఒక పనిమాత్రం క్రికెట్‌ అభిమానులకు తీవ్ర కోపం తెప్పించింది. బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అంపైర్‌పై అసభ్య పదజాలంతో నోరుపారేసుకున్నాడు. దీంతో బాగా ఆడటంతో పాటు ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకోవాలని క్రికెట్‌ ఫ్యాన్స్‌ దీపక్‌ హుడా మండిపడుతున్నారు.

సూర్యకుమార్‌ యాదవ్‌, సంజు శాంసన్‌, హార్దిక్‌ పాండ్యా పెద్దగా రాణించకపోయినా.. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌తో కలిసి 6వ వికెట్‌కు 67 పరుగులు జోడించాడు దీపక్‌ హుడా. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా, చిన్న మైదానమైనా భారత ఆటగాళ్లు భారీ స్కోర్‌ చేయలేక విఫలం అయ్యారు. టాపర్డర్‌లో ఇషాన్‌ కిషన్‌ (37) మినహా అందరూ విఫలం అయ్యారు. మిడిల్డార్‌లోనూ అంతే. కానీ.. దీపక్‌ హుడా 23 బంతుల్లో ఒక ఫోర్‌, 4 సిక్సులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ.. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ ఐదో బంతిని అంపైర్‌ వైడ్‌ ఇవ్వలేని పచ్చిబూతులు తిట్టాడు. నిజానికి ఆ బాల్‌ ఆఫ్‌సైడ్‌ వెళ్తుండగా.. దీపక్‌ సైతం దాన్ని వెంటాడి.. కాస్త ఆఫ్‌సైడ్‌కు వచ్చి ఆడాడు. దాంతో అంపైర్‌ దాన్ని వైడ్‌గా ప్రకటించలేదు.

దీంతో.. ఫీల్డ్‌ అంపైర్‌ అనంత పద్మనాభన్‌ను బూతులు తిట్టాడు. తర్వాత బంతికి సింగిల్‌ తీసి.. అంపైర్‌ వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. ఇలా అంపైర్‌ నిర్ణయంతో అసహనానికి గురైన దీపక్‌ హుడా కాస్త హద్దు మీరి ప్రవర్తించాడు. దీంతో మంచి ఇన్నింగ్స్‌ ఆడినా.. సొంత దేశపు క్రికెట్‌ అభిమానులతో తిట్లు తిన్నాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓ‍వర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక సైతం చివరి బాల్‌ వరకు పోరాడి 2 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌ ఓడింది. భారత బౌలర్లలో డెబ్యూ బౌలర్‌ శివమ్‌ మావీ 4, ఉమ్రాన్‌ మాలిక్‌ 2, హర్షల్‌ పటేల్‌ 2 వికెట్లు పడగొట్టారు. మరి ఈ మ్యాచ్‌లో దీపక్‌ హుడా ఇన్నింగ్స్‌.. అంపైర్‌పై నోరుపారేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Deepak Hooda Abuses Umpire “Behen Ke L***” After Umpire Denies Wide In 1st T20I At Wankhede
Check on>>> https://t.co/bhBl5nlxgW pic.twitter.com/Tutge89X64

— Sport News Central (@Central2News) January 3, 2023

Tags :

  • Cricket News
  • Deepak Hooda
  • IND vs SL
  • Umpire
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam