ఐపీఎల్ లో దీపక్ హుడా పేలవ ఫామ్ కొనసాగుతుంది. ఎప్పటిలాగే తన చెత్త ఫాన్ ని కొనసాగించి కేవలం 5 పరుగులు మాత్రమే చేసాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డ్ ని నెలకొల్పాడు.
కష్టాల్లో ఉన్న టీమిండియాను మంచి బ్యాటింగ్‌తో ఆదుకున్న దీపక్ హుడాపై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియం వేదికగా మంగళవారం భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో దీపక్ హుడా మంచి ప్రదర్శన కనబర్చాడు. 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని.. 41 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడి శ్రీలంక ముందు 163 పరుగుల టార్గెట్ ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. […]
చిన్న జట్టు శ్రీలంక కదానే అనుకుంటే.. టీమిండియాకు చుక్కలు చూపించింది. తొలుత బంతితో మన జట్టుని కట్టడి చేసి, ఆ తర్వాత బ్యాటుతో కంగారుపెట్టించారు. చివరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ లో ఎలాగైతేనేం టీమిండియా విజయం సాధించింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ టీ20లో కొందరు కుర్రాళ్లు మాత్రం కేక పుట్టించే ఆటతీరుతో ఆకట్టుకున్నారు. దీంతో మూడు టీ20ల సిరీస్ ని భారత జట్టు విజయంతో ప్రారంభించింది. సరైన టైంలో […]
ప్రతిష్టాత్మక ట్రోఫీ అయిన రంజీలో జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో ఆడిన సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడాతో పాటు ఇటివల బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ సైతం రంజీ బరిలోకి దిగారు. జార్ఖండ్ తరఫున ఆడుతున్న ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ ముంబైకి ఆడుతూ.. హైదరాబాద్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో 80 బంతుల్లో 90 […]
గత కొంతకాలంగా ఇటు భారతదేశంలోనూ.. అటు క్రీడాలోకంలోనూ గట్టిగా వినిపిస్తున్న పేరు సంజూ శాంసన్. గొప్ప ఆటగాడు అయినప్పటికీ సంజూకి తగిన అవకాశాలు ఇవ్వట్లేదన్నది బీసీసీఐ పై వస్తున్న ప్రధాన ఆరోపణ. శాంసన్ కు అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అది ఎంతలా అంటే ట్విట్టర్ లో ఈ విషయం ట్రెండింగ్ లో ఉంది. ఇన్ని విమర్శల నేపథ్యంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో సంజూ […]
టీ20 వరల్డ్ కప్ 2022లో ఘోర వైఫల్యం తర్వాత.. టీమిండియా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు టీ20లు, మూడు వన్టేలు ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది భారత జట్టు. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ సంచలన ఇన్నింగ్స్‌తో టీమిండియా గెలిపించాడు. ఇక నేడు(మంగళవారం) మూడో టీ20 కోసం ఇరు జట్లు నేపియర్‌లో తలపడుతున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఆటగాడు దీపక్ హుడా మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన […]
ఏ రంగంలోనైనా గొప్ప స్థాయికి వెళ్లాలంటే ఎంతో శ్రమించాలి. నంబర్ వన్ స్థాయికి వెళ్లిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే. ఆయా రంగాల్లో కొంతమంది అత్యున్నత స్థాయికి అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. కొందరు మాత్రమే నంబర్ వన్ స్థానంలో స్థిరంగా కొన్నేళ్లపాటు అలా ఉండిపోతారు. దాని వెనుక వారి నిరంతర కృషి, పట్టుదల ఉంటుంది. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీని చూస్తే […]
ఆసియా కప్ 2022లో టీమిండియా మొదటి ఓటమిని చవిచూసింది. ఆసియా కప్ వేదికగా రెండోసారి పాకిస్తాన్ తో తలపడిన భారత్ పరాజయం పాలైంది. గ్రూప్ స్టేజ్‌లో పాకిస్తాన్ చిత్తు చేసిన భారత్.. సూపర్ 4లో మాత్రం తడబడింది. పాక్ జట్టు టీమిండియాపై పగ తీర్చుకున్నట్లైంది. టాస్ ఓడి బ్యాటింగ్ వెళ్లిన భారత్ ఆ తర్వాత తడబడుతూనే మంచి స్కోరే చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ మరోసారి అద్భుతమైన […]
టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఐపీఎల్‌లో సత్తా చాటి జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న దీపక్ హుడా.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించడంతో దీపక్ హుడా ఖాతాలో ఒక రికార్డు చేరింది. క్రికెటర్‌గా జట్టులో చేరిన తర్వాత హుడా ఆడిన […]
టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా కాస్త లేటుగా జాతీయ జట్టులోకి వచ్చినా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్త టీమ్ లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఆడిన దీపక్ హుడా సీజన్ మొత్తం మంచి ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్ 2022లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన హుడా 136.67 స్ట్రైక్‌రేట్‌తో 451 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో వెస్టిండీస్‌తో […]