SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Bangladesh Legends Vs Australia Legends Match Last Over Funny Video Goes Viral

బంగ్లా లెజండ్స్ మ్యాచ్ లో పిచ్చ కామెడీ! ఫోర్ పోతున్నా పట్టించుకోని ఫీల్డర్!

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 22 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బంగ్లా లెజండ్స్ మ్యాచ్ లో పిచ్చ కామెడీ! ఫోర్ పోతున్నా పట్టించుకోని ఫీల్డర్!

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా తాజాగా ఆస్ట్రేలియా లెజెండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ లెజ్ండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా లెజెండ్స్ విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. చివరి ఓవర్లో 21 పరుగులు కావాల్సిన దశలో ఆసిస్ బ్యాటర్ బ్రాడ్ హడిన్ తుపాన్ ఇన్నింగ్స్ ముందు బంగ్లా బౌలర్లు తేలిపోయారు. మరిప్పుడెందుకు ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? దానికి ఓ కారణం ఉండందోయ్! ప్రస్తుతం ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్.. క్రికెట్ లో సంచలనాలకు మారు పేరు. అనామక జట్టు అన్న ప్రతీసారి అంచనాలకు మించి ఆడి తమ సత్తా ఏంటో ఈ ప్రపంచానికి తెలియపరచింది. కానీ ఈ జట్టుకు ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటంటే గెలిచే మ్యాచ్ లను ఓడిపోవడం. గతంలో చాలా మ్యాచ్ ఇలాగే ఓడిపోయింది. ఈ క్రమంలోనే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో బంగ్లా లెజెండ్స్ పాల్గొంటోంది. వయసు పై బడుతున్నా గానీ వారిలో మాత్రం సత్త తగ్గలేదు. కానీ కొన్ని కొన్ని చిన్న తప్పుల వల్ల మ్యాచ్ లను చేతులారా చేజార్చుకుంటోంది. ఆస్ట్రేలియా లెజెండ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా తన బలహీనతను మరోసారి బయటపెట్టుకుంది. గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది. ఇక విషయంలోకి వస్తే.. 19 ఓవర్లకు ఆసిస్ లెజెండ్స్ స్కోర్ 138/7. వారికి లాస్ట్ ఓవర్ లో విజయానికి 21 రన్స్ కావాలి. క్రీజ్ లో అప్పటికే కుదురుకున్న బ్రాడ్ హడిన్ ఉన్నాడు. చివరి ఓవర్ వేయడానికి అబుల్ హసన్ వచ్చాడు.

21 Runs in 6 Balls

హసన్ తొలి బాల్ అద్బుతమైన యార్కర్ వేయడంతో పరుగులేమీ రాలేదు. ఇక 2వ బంతిని హడిన్ నేరుగా స్టాడ్స్ లోకి సిక్సర్ గా మలిచాడు. దాంతో సమీకరణాలు 4 బంతుల్లో 15 పరుగులుగా మారింది. మూడో బంతిని హసన్ నోబ్ వేశాడు. హడిన్ 2 రన్స్ తీశాడు. ఫ్రీ హిట్ బాల్ కి పరుగులేమీ రాలేదు. దాంతో 3 బంతుల్లో 12 రన్స్ కావాలి. ఈక్రమంలోనే 3వ బాల్ ను హడిన్ బలంగా బదాడు.. బంతిని ఆపడానిక ఫీల్డర్లు ప్రయత్నించి నప్పటికీ ఫలితం లేదు. బంతి బౌండరీకి తరలివెళ్లింది. దాంతో 2 బంతుల్లో 8 పరుగులుగా సమీకరణాలు మారాయి. ఇక నాలుగో బంతిని వేయగా సేమ్ టూ సేమ్ అదే ప్లేస్ కు బాల్ వెళ్లింది. కానీ ఈ సారి ఇందాక బాల్ కు డైవ్ వేసిన ఫీల్డర్ ఈ సారి బాల్ ను అందుకునే ప్రయత్నం మత్రం చేయలేదు.. కదా కనీసం కాలు కూడా కదపలేదు. దాంతో బాల్ బౌండరీకి వెళింది. ఆశ్చర్యపోవడం బౌలర్, కెప్టెన్ వంతు అయ్యింది. ఇద్దరూ తెల్ల మెుహాలు వేసుకుని ఆ ఫీల్డర్ నే చూస్తున్నారు. కనీసం ఆపడానికి కూడా ట్రైచేయవా అంటూ బౌలర్ హసన్ చేయి చూపిస్తూ.. తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం వీరి ఎక్స్ ప్రెషన్స్ నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్స్ సరదాగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..”ఈ వయసులో అంత సాహసం చేయడం ఎందుకులే అని వదిలేశాడేమో అంటే.. ఎలాగో ఓడిపోతాం కదా ఇంక పరిగెత్తడం ఎందుకు” అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. పాపం ఇందాకే డైవ్ వేసినాగాని బాల్ ఆగలే! ఇక ఇప్పుడాగుతుందా? అంటూ మరికొందరు నెటిజన్స్ రాసుకొచ్చారు. బంగ్లా లెజెండ్సే కాదు గతంలో యువ బంగ్లా ఆటగాళ్లు సైతం ఇలాగే బంతులను వదిలేసి అపజయాలను మూట గట్టుకున్నారు. బంగ్లా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పొయి 158 పరుగులు చేసింది. ఆసిస్ లెజెండ్స్ 7 వికెట్లు కోల్పొయి 159 పరుగులు చేసి విజయం సాధించింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

What a thriller! 🤩@aussie_legends defeat @Bangla_Legends by 3 wickets in a nail biting finish! #AUSLvsBANL #RoadSafetyWorldSeries #RSWS #yehjunghailegendary pic.twitter.com/CQH3RuKoVa

— Road Safety World Series (@RSWorldSeries) September 18, 2022

  • ఇదీ చదవండి: హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసం.. ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన టీమిండియా!

Tags :

  • BANL vs AUSL
  • Brad Haddin
  • Road Safety World Series 2022
  • Video Viral
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

    పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

  • Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

    Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

  • నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్

    నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam