SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Asia Cup 2022 Bcci Meeting Ganguly Serious On Coach Dravid

Dravid, Ganguly: టీమిండియాలో మరో ముసలం! ద్రవిడ్ పై గంగూలీ అసహనం!

  • Written By: ChanDuuu
  • Updated On - Fri - 23 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Dravid, Ganguly: టీమిండియాలో మరో ముసలం! ద్రవిడ్ పై గంగూలీ అసహనం!

టీమిండియాకి ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. భారీ స్కోరులు చేస్తున్నా.. బౌలర్స్ తమ శక్తి మేర రాణిస్తున్నా ఫలితం మారడం లేదు. దీంతో ఎక్కడ తప్పు జరుగుతుందా అని బీసీసీఐ ఆలోచనలో పడిపోయింది. ఆసియాకప్ అంటే పర్వాలేదు గానీ త్వరలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. అంతలోపు జట్టులోని చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకోకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదని అర్ధమైపోయింది. ఇందులో భాగంగానే కోచ్ ద్రవిడ్ పై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా అనగానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి మ్యాచ్ విన్నర్స్ గుర్తొస్తారు. ఎలాంటి మ్యాచునైనా సరే ఒంటిచేత్తో గెలిపించగల సత్తా వీళ్లకు ఉంది. అలా అని వీళ్లిద్దరూ మాత్రమే కరెక్ట్ గా ఆడితే సరిపోదు కదా! అవును గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత వరస విజయాలు సాధిస్తూ వచ్చిన భారత జట్టుకు.. ఆసియాకప్ లో పెద్ద దెబ్బ తగిలింది. లీగ్ దశలో రెండు మ్యాచుల్ని సులభంగా గెలిచిన మనవాళ్లు.. సూపర్ 4 దశకు వచ్చేసరికి మాత్రం చేతులెత్తేశారు. దీంతో పాటు కోచ్ ద్రవిడ్ చేసిన ప్రయోగాలు కూడా బెడిసికొట్టాయి.

టీ20 ప్రపంచకప్ సన్నాహాకంగా, టైటిల్ ఫేవరెట్ గా ఈ టోర్నీలో బరిలోకి దిగిన టీమిండియా.. ఒట్టి చేతులతో ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఇకపోతే ఇందులో భారత్ ఓటమిపై కారణాలని విశ్లేషించుకునేందుకు బీసీసీఐ తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ టోర్నీలో వైఫల్యంపై బోర్డు అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రముఖ వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. ఇన్నింగ్స్ మధ్య ఓవర్లో స్లో బ్యాటింగ్.. భారత విజయాల్ని దెబ్బతీసిందని తమ సమీక్షలో గుర్తించారని, కోచ్ ద్రవిడ్ ని కూడా మందలించారని పీటీఐ తెలిపింది. టీ20 ప్రపంచకప్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ సమస్యని వీలైనంత తర్వగా పరిష్కరించాలని బీసీసీఐ పెద్దలు, టీమ్ మేనేజ్ మెంట్ కి సూచించారని.. బోర్డుకు చెందిన ఓ అధికారి, తమతో చెప్పారని పీటీఐ పేర్కొంది.

Join Our Whatsapp Channel

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా… తొలి మ్యాచులో ఓడిపోయింది. మిగతా రెండు మ్యాచుల్లోనూ తప్పకుండా గెలిస్తేనే సిరీస్ సొంతమవుతుంది. లేదంటే ఇది కూడా కోల్పోవాల్సి వస్తుంది. దీని తర్వాత దక్షిణాఫ్రికా జట్టుతో స్వదేశంలో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. వీటి తర్వాత టీ20 ప్రపంచకప్ లో పాల్గొనుంది. మరి టీ20 ప్రపంచకప్ కంటే ముందే భారత్ ప్రాబ్లంని పరిష్కరించుకుంటుందా లేదా అనేది చూడాలి. మరి కోచ్ ద్రవిడ్ పై గంగూలీ సీరియస్ కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

ఇదీ చదవండి: ఆసియా కప్‌లో టీమిండియా చెత్త ప్రదర్శన! కెప్టెన్‌గా రోహిత్‌ చేసిన తప్పులేంటి?

ఇదీ చదవండి: ద్రవిడ్ సర్ అతి ప్రయోగాలే టీమిండియా కొంపముంచాయా?

ఇదీ చదవండి: ఈ ఒక్కటి సరిగ్గా జరిగి ఉంటే టీమిండియా ఆసియా కప్‌ ఫైనల్‌ ఆడేది!

Tags :

  • Asia Cup 2022
  • Rahul Dravid
  • Sourav Ganguly
  • T20 World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Sourav Ganguly: అనుభవం లేకపోయినా నాలుగో స్థానానికి అతనే సరైనోడు: సౌరవ్ గంగూలీ

అనుభవం లేకపోయినా నాలుగో స్థానానికి అతనే సరైనోడు: సౌరవ్ గంగూలీ

  • Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

    ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

  • Rahul Dravid: వెస్టిండీస్ పై సిరీస్ ఓడిన భారత్.. కోచ్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    వెస్టిండీస్ పై సిరీస్ ఓడిన భారత్.. కోచ్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కోహ్లీకి ద్రవిడ్ వెన్నుపోటు! మండిపడుతున్న కింగ్ ఫ్యాన్స్!

    కోహ్లీకి ద్రవిడ్ వెన్నుపోటు! మండిపడుతున్న కింగ్ ఫ్యాన్స్!

  • Rahul Dravid: మూడో వన్డేలోనూ ఇదే జట్టుతో ఆడతాం.. మా తీరు మారదు: కోచ్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు

    మూడో వన్డేలోనూ ఇదే జట్టుతో ఆడతాం.. మా తీరు మారదు: కోచ్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam