SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Ab De Villiers Going To Start A Youtube Channel And First Guest Will Be Virat Kohli

డివిలియర్స్‌ యూట్యూబ్‌ ఛానెల్‌! టీమిండియా స్టార్‌తోనే ఫస్ట్‌ ఇంటర్వ్యూ

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 4 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డివిలియర్స్‌ యూట్యూబ్‌ ఛానెల్‌! టీమిండియా స్టార్‌తోనే ఫస్ట్‌ ఇంటర్వ్యూ

విధ్వంసకర ఆటగాడు, మిస్టర్‌ 360 ప్లేయర్‌ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ ఒక ప్రత్యేకమైన విషయాన్ని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా దూరమైన డివిలియర్స్‌.. కోచింగ్‌ వైపు వెళ్లకుండా వినూత్నంగా మరో దారి ఎంచుకోనున్నాడు. త్వరలో ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించనున్నట్లు డివిలియర్స్‌ ప్రకటించాడు. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ ఛానెల్‌కు తొలి అతిథిగా తన బెస్ట్‌ ఫ్రెండ్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నాడు. డివిలియర్స్‌ చేసిన ప్రకటనతో ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులతో పాటు, ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఐపీఎల్‌లో ఈ ఇద్దరూ కలిసి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరుకు చాలా కాలం ఆడిన విషయం తెలిసిందే. డివిలియర్స్‌ ఆటకు గుడ్‌బై చెప్పగా.. కోహ్లీ కొనసాగుతున్నాడు.

Advertisement

కంటికి ఆపరేషన్‌..
రెటీనా డిటాచ్‌మెంట్‌ కారణంగా తన కంటికి ఆపరేషన్‌ జరిగిన విషయాన్ని డివిలియర్స్‌ వెల్లడించాడు. దీంతో ఇక మైదానంలోకి దిగే అవకాశమే లేదని స్పష్టం చేశాడు. 2018లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్న డివిలియర్స్‌.. ఐపీఎల్‌లో 2021 వరకు కొనసాగాడు. కాగా.. ఐపీఎల్ 2023లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి.. ఐపీఎల్‌ ఆడుతున్న సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ఆర్సీబీ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్‌ చెప్పాలనుకుంటున్నట్లు ఏబీడీ పేర్కొన్నాడు.

భారత్‌లో ప్రత్యేక ప్రాజెక్ట్‌..
ఒక ‘ప్రత్యేక’ ప్రాజెక్ట్ కోసం నవంబర్‌లో భారత్‌కు రావాలనుకుంటున్నట్లు డివిలియర్స్‌ తెలిపాడు. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై మరింత సమాచారం వెల్లడిస్తానని అన్నాడు. లెజెండ్స్ లీగ్‌లో ఆడమని టోర్నీ నిర్వాహకులు తనను సంప్రదించినా.. కంటి ఆపరేషన్‌ కారణంగా ఆడలేకపోయాయని అన్నాడు. అలాగే తన క్రికెట్ నాలెడ్జ్‌ను రాబోయే తరం క్రికెటర్లతో పంచుకోవాలనుకుంటున్నానని, కోచింగ్‌ సైడ్ కూడా వెళ్లనని, కానీ ఏదో విధంగా తాను నేర్చుకున్నది ఏదో ఒక జట్టుకు కాకుండా.. ప్రపంచం మొత్తానికి బోధిస్తానని డివిలియర్స్‌ వెల్లడించాడు. 18 ఏళ్ల పాటు క్రికెట్ ప్రయాణం చేసిన తర్వాత ఇంట్లో కొంత సమయం గడపాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

AB de Villiers will 𝐧𝐨𝐭 be making a comeback as a player pic.twitter.com/Mtz12W2SUC

— ESPNcricinfo (@ESPNcricinfo) October 3, 2022

“I want to start a YouTube channel and invite guests on my youtube channel. And first guests one will be Virat Kohli.” – Ab De Villiers

Bond between Abd and Virat kohli ❤🤗 pic.twitter.com/LwAvFog9lB

— Shamsi (MSH) (@Shamsihaidri1) October 3, 2022

ఇది కూడా చదవండి: వీడియో: నిస్వార్థానికి నిలువెత్తు రూపం కోహ్లీ! విరాట్‌ త్యాగానికి న్యాయం చేసిన DK

Tags :

  • AB de Villiers
  • Cricket News
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. వైసీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

  • భారత సంతతి మహిళ నావి పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం

  • దర్శిలో కలకలం.. బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆయేషా మృతి వెనుక ఏం జరిగింది?

  • శ్రీలంకలో దంచికొట్టిన వానలు.. కొండచరియలతో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

  • సిద్దిపేటలో బర్త్‌డే పార్టీలో రచ్చ.. కానిస్టేబుల్‌పై ఆరోపణలు

  • బీసీలకే చంద్రబాబు ప్రాధాన్యం.. సీట్ల విషయంలో తగ్గేదేలే!

  • నితిన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 4న ‘అలియాస్ రుక్మిణి’ విడుదల

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam