ఐపీఎల్, టీమిండియా కెప్టెన్సీని విరాట్ వదులుకోవడంపై డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అది జరిగినప్పటికీ కోహ్లీ అలా చేస్తున్నాడని అన్నాడు. ఇంతకీ ఏంటి విషయం?
గత ఏడాది పేలవ ఫామ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొని టీ20ల్లో కెప్టెన్సీని సైతం పోగొట్టుకున్నాడు టెంబా బవుమా. అయితే ఇదంతా కొన్ని రోజుల కిందట ముచ్చట. ఇప్పుడు అతడు భీకర ఫామ్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అద్భుత ఫామ్ లో ఉన్న బవుమా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దాంతో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు.
కోహ్లీ-డివిలియర్స మంచి స్నేహితులు.. ఐపీఎల్‌లో ఆర్సీబీకి కలిసి ఆడిన తర్వాత వీరి మధ్య బాండింగ్ ఏర్పడింది. అయితే.. తాజాగా కోహ్లీ గురించి డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. కోహ్లీ అహంకారి అంటూ..
ఆర్సీబీ.. ఐపీఎల్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న టీమ్. ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోయినా.. ఫ్యాన్ బేస్‌లో నంబర్ వన్ టీమ్. అలాంటి జట్టు మరోసారి ‘ఈ సాలా కప్ నమ్‌దే’ స్లోగన్ ఇచ్చింది. కానీ.. ఫ్యాన్స్ మాత్రం..
విరుష్క.. ఇండియాలో మోస్ట్ పాపులర్ కపుల్స్. కోహ్లీ క్రికెట్‌లో కింగ్ అయితే.. అనుష్క బాలీవుడ్ క్వీన్. మరి ఈ ఇద్దరి పరిచయం ఎలా జరిగింది. ఎప్పుడు డేటింగ్ మొదలుపెట్టారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను కోహ్లీ వెల్లడించాడు.
క్రికెట్‌లో కొంతమంది దిగ్గజాలు వ్యక్తిగతంగా వారి జట్లకు ఎన్ని సేవలందించినా.. టైటిల్స్ అందించడంలో విఫలమవుతూ ఉంటారు. వారి పేరిట అత్యుత్తమ రికార్డులు ఉండొచ్చు కానీ, వెనక్కి తిరిగి చూసుకుంటే వారు ప్రాతినిధ్యం వహించిన జట్టుకు ఏమి ఇవ్వలేకపోయానన్న బాధ అలాగే మిగిలి ఉంటుంది. క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన 'మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్' 2011 వరకూ 5 వరల్డ్ కప్ లు ఆడినా.. ఎన్ని వ్యక్తిగత రికార్డులు సృష్టించినా.. దేశానికి వరల్డ్ కప్ అందించలేకపోయానన్న వెలితితో ఉండేవారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి సైతం గతేడాది వరకు అలాంటి అనుభవాలనే ఎదురుకున్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ ఏ లీగ్ లు జరిగినాగానీ అభిమానులు వేలల్లో మైదానాలకు పొటెత్తుతారు. అలాంటి క్రికెట్ రాబోయే రోజుల్లో సమస్యల్లో చిక్కుకోబోతోంది అని అంటున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజం, మాజీ ఆటగాడు, మిస్టర్ 360 ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేలకు వీడ్కోలు […]
ఎప్పుడైతే వరల్డ్ క్రికెట్ లోకి IPL ప్రవేశించిందో.. అప్పటి నుంచి క్రికెట్ కు ఉన్న ఫాలోయింగే మారిపోయింది. అదీకాక ప్రపంచ క్రికెట్ లోకి కొత్త కొత్త యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ వచ్చారు. అయితే ఎంత మంది వచ్చినప్పటికీ ఐపీఎల్ లో క్రేజ్ తగ్గని ఒకే ఒక్క బ్యాటర్ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్. క్రికెట్ అభిమానులు ముద్దుగా ‘యునివర్సల్ బాస్’ అని పిలుచుకుంటారు. ఇక గేల్ క్రీజ్ లో ఉంటే ఎంతటి బౌలర్ కైనా చమటలు […]
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు ఫార్మాట్లో చాలా కాలంగా సరైన ఫామ్‌లో లేడు. కానీ.. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగి తన పూర్వపు ఫామ్‌ను అందుకున్నాడు. 255 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులతో 200 పరుగులు బాదిన వార్నర్.. కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హార్డ్‌గా వెనుదిరిగాడు. ఆ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ సందర్భంగా వార్నర్ మాట్లాడుతూ.. ప్రపంచ క్రికెట్‌లో […]
ఐపీఎల్‌లోని మొత్తం 10 జట్లలో అందరి కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్సీబీకి కోట్లలో అభిమానులు, ఫాలోవర్లు ఉన్నారు. ఆ క్రేజ్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కారణంగా వచ్చింది. కోహ్లీ అభిమానులంతా ఆర్సీబీని కూడా అభిమానిస్తుంటారు. కోహ్లీతో పాటు ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్‌తో ఆ క్రేజ్ మరింత పెరిగింది. కానీ.. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.. ఆర్సీబీ మాత్రం ఇప్పటి […]