SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Ktr Tweet Said Bjp Print Currency Notes That Replace Gandhi Photo With Modi

కరెన్సీ నోట్ల మీద గాంధీజీ బదులు మోదీ ఫోటో పెడతారేమో.. KTR సెటైర్లు!

  • Written By: Dharani
  • Published Date - Fri - 16 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కరెన్సీ నోట్ల మీద గాంధీజీ బదులు మోదీ ఫోటో పెడతారేమో.. KTR సెటైర్లు!

తెలంగాణ ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటారు. సందర్భం దొరికిన ప్రతి సారి బీజేపీపై విరుచుకుపడుతుంటారు కేటీఆర్‌. అలానే బీజేపీని విమర్శిస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంలో కూడా ముందుంటారు కేటీఆర్‌. ఇక తాజాగా మోదీని ఉద్దేశిస్తూ.. మరోసారి విమర్శలు చేశాడు కేటీఆర్‌. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ని టార్గెట్‌ చేస్తూ కేటీఆర్‌ ఈ ట్వీట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక గతంలో కూడా నిర్మలా సీతారామన్‌ పర్యటన సందర్భంలో కూడా కేటీఆర్‌ ఇలానే ట్వీట్‌ చేశాడు. కలెక్టర్‌తో నిర్మలా సీతారామన్‌ ప్రవర్తన చూస్తే తనకు భయం వేస్తుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్‌ నెట్టింట వైరలవుతోంది.

ఈ సందర్భంగా కేటీఆర్‌ ‘‘అహ్మాదాబాద్‌లోని ఎల్‌జీ మెడికల్‌ కాలేజీ పేరుని.. నరేంద్ర మోదీ మెడికల్‌ కాలేజీగా మార్చారు. ఇప్పటికే సర్దార్‌ పటేల్‌ స్టేడియం పేరును నరేంద్రమోదీ స్టేడియంగా మార్చారు. ఇది ఇలానే కొనసాగితే.. త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ జీ..  కరెన్సీ నోట్ల మీద గాంధీజీ ఫోటో స్థానంలో మోదీ ఫోటో పెట్టాలని ఆర్‌బీఐని ఆదేశిస్తారేమో’’ అంటూ సెటైరికల్‌గా ట్వీట్‌ చేశాడు.

LG medical college in Ahmedabad renamed as Narendra Modi medical college!

Already Sardar Patel stadium has been renamed as Narendra Modi stadium

If FM Nirmala Ji has her way, RBI may soon be ordered to print new currency notes where Mahatma Gandhi Ji will be replaced by Modi Ji

— KTR (@KTRTRS) September 16, 2022

కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు కేటీఆర్‌కు మద్దతు తెలపడమే కాక.. ఏకంగా మోదీ ఫోటోతో ఉన్న కరెన్సీ నోట్లను షేర్‌ చేస్తున్నారు. ఇక మరికొందరు కేటీఆర్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు. ఎంతసేపు మోదీ, అంబానీ, అదానీ అంటూ వాళ్ల మీద పడతారు.. తెలంగాణలో పాలన మీద కాస్త దృష్టి పెట్టండి.. ముందు మన రాష్ట్రం గురించి ఆలోచించండి అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరి కేటీఆర్‌ ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: KTR మంచి మనసు.. ట్యాంక్‌ బండ్‌ శివకు శుభవార్త!
  • ఇది కూడా చదవండి: కలెక్టర్ తో నిర్మలా సీతారామన్ ప్రవర్తించిన తీరు నన్ను భయపెట్టింది: కేటీఆర్

Tags :

  • bjp
  • Currency Notes
  • ktr
  • mahatma gandhi
  • narendra modi
  • political news
  • RBI
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

RBI కీలక నిర్ణయం..! సామాన్యులకు భారీ ఊరట?

RBI కీలక నిర్ణయం..! సామాన్యులకు భారీ ఊరట?

  • చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

    చిరంజీవి రూటు మార్చారా? జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా?

  • నాలుగు బ్యాంకులకు ఆర్బీఐ కొరడా.. మీ ఖాతా ఉంటే చెక్ చేసుకోండి

    నాలుగు బ్యాంకులకు ఆర్బీఐ కొరడా.. మీ ఖాతా ఉంటే చెక్ చేసుకోండి

  • నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి.. సీఎం జగన్‌కి వాలంటీర్ రిక్వెస్ట్..

    నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి.. సీఎం జగన్‌కి వాలంటీర్ రిక్వెస్ట్..

  • అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

    అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటలను కలిసిన KTR!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam