SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Ktr Fire On Nirmala Sitharaman About Kamareddy Collector Issue

KTR:కలెక్టర్ తో నిర్మలా సీతారామన్ ప్రవర్తించిన తీరు నన్ను భయపెట్టింది: కేటీఆర్

  • Written By: Soma Sekhar
  • Published Date - Sat - 3 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
KTR:కలెక్టర్ తో నిర్మలా సీతారామన్ ప్రవర్తించిన తీరు నన్ను భయపెట్టింది: కేటీఆర్

ప్రభుత్వాలు ఏదైనా కొత్త పథకాలు తీసుకొచ్చినప్పుడు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. అదీ కాక రాజకీయ నాయకులు కూడా ఆ పథకాల ప్రచార వ్యవహారాలలో కూడా స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కేంద్రం ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ ఫొటో దుకాణాలపై ఎందుకు పెట్టలేదని నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ని ప్రశ్నించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయం పై తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు మండలాల్లో రేషన్ దుకాణాలను పరిశీలించారు. అయితే బీర్కూర్ లో ఓ రేషన్ షాప్ ను పరిశీలించే క్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పై పలు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి దాక రేషన్ బియ్యాన్ని ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నప్పుడు రేషన్ షాప్ లపై మోదీ ఫొటో ఎందుకు ఉండకూడదు అంటూ ఇక నుంచి రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల కార్యక్రమాలపై మోదీ ఫొటో ఉండాలని నిర్మలా సీతారామన్ ఆదేశించారు.

ఈ వ్యావహారంపై కేటిఆర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. నిన్న కలెక్టర్ తో నిర్మలా సీతారామన్ మాట్లాడిన తీరు నన్ను భయపెట్టిందని.. అలాగే బీజేపీ నాయకుల తీరుతో IAS అధికారులు భయపడుతున్నారని అన్నారు. కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను మీలాంటి రాజకీయ నాయకులు నిరుత్సాహపరుస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక ఈ విషయంలో గౌరవప్రదమైన కలెక్టర్ పాటిల్ ప్రవర్తనకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ నిధుల వాటాల విషయంలో గొడవలు పడుతూనే ఉంటాయని మనందరికి తెలిసిన విషయంమే. మరి ఈ నేపథ్యంలో కలెక్టర్ కు అండగా నిలిచిన కేటీఆర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

I am appalled by the unruly conduct of FM @nsitharaman today with District Magistrate/Collector of Kamareddy

These political histrionics on the street will only demoralise hardworking AIS officers

My compliments to @Collector_KMR Jitesh V Patil, IAS on his dignified conduct 👏

— KTR (@KTRTRS) September 2, 2022

  • ఇదీ కూడా చదవండి: ఇంగ్లీష్ మీడియంని అంతా వ్యతిరేకించినా.. సీఎం జగన్ మొండిగా ఎందుకు ముందుకి వెళ్లారు?
  • ఇదీ కూడా చదవండి: Free Petrol: కొడుకు జ్ఞాపకార్థం ఫ్రీ పెట్రోల్ సరఫరా చేసిన తండ్రి..

Tags :

  • kamareddy district
  • ktr
  • Nirmala Sitharaman
  • political news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపిన KTR!

బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపిన KTR!

  • అదానీ విషయంలో కేంద్రం ఎదురుదాడి.. రాబర్ట్ వాద్రా ఫొటోలు షేర్ చేస్తూ..!

    అదానీ విషయంలో కేంద్రం ఎదురుదాడి.. రాబర్ట్ వాద్రా ఫొటోలు షేర్ చేస్తూ..!

  • పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర.. 53వ రోజు హైలెట్స్!

    పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర.. 53వ రోజు హైలెట్స్!

  • ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్? ఇది ఎమ్మెల్యేలు నేర్పిన పాఠమేనా?

    ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్? ఇది ఎమ్మెల్యేలు నేర్పిన పాఠమేనా?

  • బెల్లంపల్లి ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. అసలు ఏం జరిగింది..

    బెల్లంపల్లి ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. అసలు ఏం జరిగింది..

Web Stories

మరిన్ని...

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్!
vs-icon

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్!

ఈ జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడరు..
vs-icon

ఈ జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ బారిన పడరు..

కొత్త గర్ల్ ఫ్రెండ్ తో షారుఖ్ ఖాన్ కొడుకు! ఫోటోలు వైరల్..
vs-icon

కొత్త గర్ల్ ఫ్రెండ్ తో షారుఖ్ ఖాన్ కొడుకు! ఫోటోలు వైరల్..

ఎండు ద్రాక్ష తినడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు
vs-icon

ఎండు ద్రాక్ష తినడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు

పింక్ డ్రెస్‌లో మతి పోగొడుతున్న శ్రీముఖి..
vs-icon

పింక్ డ్రెస్‌లో మతి పోగొడుతున్న శ్రీముఖి..

హాట్ లుక్స్‌తో చంపేస్తున్న కీర్తి సురేష్..
vs-icon

హాట్ లుక్స్‌తో చంపేస్తున్న కీర్తి సురేష్..

లండన్ డిన్నర్ డేట్‌లో నాగ చైతన్య, శోభిత..!
vs-icon

లండన్ డిన్నర్ డేట్‌లో నాగ చైతన్య, శోభిత..!

మీరు అతిగా నిద్రపోతున్నారా? అయితే మీ గుండె ప్రమాదంలో పడినట్లే..
vs-icon

మీరు అతిగా నిద్రపోతున్నారా? అయితే మీ గుండె ప్రమాదంలో పడినట్లే..

తాజా వార్తలు

  • సామాన్యులపై మరో భారం… పెరగనున్న మెడిసిన్ ధరలు.. ఎప్పటి నుంచి అంటే..!

  • ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపై పడిన జేసీబీ.. ముగ్గురు మృతి!

  • రైళ్లపై దాడి చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!

  • పెళ్లిపై హనీరోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. దేనికైనా రెడీ అంటూ!

  • అధికారి లంచం డిమాండ్.. కార్యాలయానికి ఎద్దును తోలుకొచ్చిన రైతు!

  • ముంబయి ఇండియన్స్ కు ఎదురుదెబ్బ.. కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి!

  • ఫోన్ చోరీల విషయంలో పోలీసులు కీలక నిర్ణయం! ఈ టెక్నాలజీతో దొంగల ఖేల్ ఖతం..

Most viewed

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఉగాది పంచాంగం 2023.. ఈ 5 రాశుల వారికి రాజయోగమే!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
Go to mobile version