SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Wwe Wrestler Saurav Gajjar Imitates Pushpa Mannerism In The Ring

తగ్గని పుష్ప క్రేజ్.. WWEలో రెజ్లర్‌ హల్‌ చల్‌.. వీడియో వైరల్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Fri - 1 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తగ్గని పుష్ప క్రేజ్.. WWEలో రెజ్లర్‌ హల్‌ చల్‌.. వీడియో వైరల్!

పుష్ప.. పుష్పరాజ్‌.. తగ్గేదేలే.. ఈ డైలాగ్‌ ప్రేక్షకుల చెవిన పడి ఇప్పటికి దాదాపు 7 నెలలు కావస్తోంది. కానీ, పుష్ప సినిమా క్రేజ్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సౌత్‌, నార్త్‌, తెలుగు, హిందీ ఇలా ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా పుష్పరాజ్‌ క్రేజ్‌ ఖండాంతరాలు కూడా దాటేసింది. సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఫుట్‌ బాల్‌ ప్లేయర్లు దాకా ఆ ఫీవర్‌ పాకింది. చివరికి రాజకీయ నాయకులు సైతం ఎన్నికల ప్రచారంలో పుష్ప డైలాగులు చెప్పడం మొదలు పెట్టారు. ఇటీవల ఓ నేపాల్‌ మహిళా క్రికెటర్ సీతా రానా వికెట్‌ తీసి పుష్ప స్టైల్‌ లో సెలబ్రేట్‌ చేసుకుంది. తాజాగా పుష్ప క్రేజ్‌ వరల్డ్‌ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్‌(WWE) దాకా పాకింది. రింగ్‌ లో రెజ్లర్‌ పుష్ప మేనరిజంతో హల్‌చల్‌ చేశాడు.

ప్రముఖ రెజ్లర్‌ సౌరవ్‌ గుజ్లర్‌ WWEలో పుష్ప మేనియాతో రచ్చ చేశాడు. ప్రత్యర్థిని ఎత్తి పడేసి.. తగ్గేదేలే అంటూ పుష్ప మేనరిజం చూపించాడు. ప్రస్తుతం సౌరవ్‌ గుజ్లర్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియోని ప్రస్తుతం అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ తెగ్‌ షేర్‌ చేస్తున్నారు. అంతేకాకుండా అల్లుఅర్జున్ క్రేజ్‌ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

BhAAi Range eh veeru @AlluArjun 🔥🔥🔥#ThaggedheLe Mannerism By @Sanga_WWE 😳💥#Pushpa #PushpaTheRule #WWE pic.twitter.com/LfXUfCLYJz

— JAgAdeesh 🪓 (@AlluJagadeesh17) June 30, 2022

మరోవైపు కింగ్‌ కోహ్లీ మరోసారి పుష్ప మేనరిజంతో సందడి చేశాడు. ఇంగ్లాండ్‌ తో ఐదో టెస్టుకు ముందు ప్రాక్టీస్ సెషన్‌ లో పుష్ప మేనరిజాన్ని ఇమిటేట్‌ చేశాడు. శుభ్‌ మన్‌ గిల్‌ తో కలిసి కోహ్లీ సందడి చేశాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ కోహ్లీ వీడియో షేర్‌ చేస్తూ.. కోహ్లీ ఇప్పటికీ ఇది నాలుగోసారి ఇలా చేయడం అంటూ ఆనందపడుతున్నారు. WWEలో పుష్ప మేనరిజాన్ని ఇమిటేట్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

It’s Kohli’s 4th time😁🔥💥#PushpaTheRule @AlluArjun pic.twitter.com/voKZXDraJf

— Allu Arjun TFC™ (@AlluArjunTFC) July 1, 2022

  • ఇదీ చదవండి: తెలుగు హీరోలపై బాలీవుడ్ ఆడియెన్స్ ట్రోల్స్! కారణం?
  • ఇదీ చదవండి: అనసూయ స్థానంలో జబర్దస్త్ కి రావడానికి శ్రీముఖి ఒప్పుకోలేదా?

Tags :

  • Allu Arjun
  • latest tollywood news
  • Pushpa
  • sukumar
  • viral video
  • virat kohli
  • WWE
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam