SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » tv shows » Jabardasth Vinod Lost Rs 21 Lakhs

వీడియో: రూ. 21 లక్షల ఆస్తి కోల్పోయి.. తీవ్ర కష్టాల్లో జబర్దస్త్ వినోద్!

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 17 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: రూ. 21 లక్షల ఆస్తి కోల్పోయి.. తీవ్ర కష్టాల్లో జబర్దస్త్ వినోద్!

జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర టీమ్ లో లేడీ గెటప్ లతో బాగా పాపులర్ అయిన కమెడియన్ జబర్దస్త్ వినోద్. లేడీ గెటప్ వేస్తే తప్ప గుర్తుపట్టలేనంతగా క్రేజ్ తెచ్చుకున్న వినోద్.. ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. జబర్దస్త్ లో ఎన్నో స్కిట్ లు చేసి తన కామెడీ టైమింగ్ తో అందరి ఇంట నవ్వులు పూయించిన జబర్దస్త్ వినోద్ ఇంట ప్రస్తుతం ఆ నవ్వులు లేవు. ప్రస్తుతం జబర్దస్త్ కి దూరంగా ఉన్న వినోద్.. అనారోగ్యంతో బాధపడుతున్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ బారిన పడిన వినోద్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన తన కొత్త ఇల్లు కొనుగోలు ప్రక్రియలో కోల్పోయిన 13 లక్షల విషయాన్ని వెల్లడించారు.

ఇంటిని కొనేందుకు ఇంటి యజమానితో ఒప్పందం కుదుర్చుకుని.. అడ్వాన్స్ గా రూ. 13 లక్షలు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. నోటి మాట ద్వారా రూ. 3 లక్షలు, లిఖిత పూర్వకంగా రూ. 10 లక్షలు ఇచ్చానని తెలిపారు. అయితే సదరు వ్యక్తి వినోద్ ని వేధిస్తుండడంతో పాటు డబ్బులు వెనక్కి ఇవ్వడం లేదని గత ఏడాది నుంచి తిరుగుతున్నా న్యాయం దొరకలేదని అన్నారు. ఇంకా పోరాటం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ మనీ ఇంకా రాలేదని అన్నారు. ఆ ఇంటి యజమానికి అడ్వాన్స్ గా ఇచ్చిన 10 లక్షలకి ప్రూఫ్ ఉందని, రూ. 3 లక్షలకు మాత్రం ప్రూఫ్ లేదని అన్నారు. ఇలా 13 లక్షలు కోల్పోయిన వినోద్.. మరో వ్యక్తిని నమ్మి 5 లక్షలు కోల్పోయినట్లు చెప్పుకొచ్చారు.

ఒక వ్యక్తి తనతో ప్రేమగా మాట్లాడుతున్నాడని, తనను బాగా చూసుకుంటున్నాడని నమ్మిన వినోద్.. ఆ వ్యక్తిని నమ్మి 5 లక్షల వరకూ పోగొట్టుకున్నారు. ఈ వ్యక్తికి ఎవరో అప్పు ఇస్తే.. గ్యారంటీగా వినోద్ ఉన్నారు. మధ్యవర్తిత్వం ఉండి షూరిటీ ఇవ్వడం వల్ల 5 లక్షల అప్పు తాను చెల్లించవలసి వచ్చిందని అన్నారు. ఈ కష్టాలు తప్పవన్నట్టు.. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మరో 3 లక్షలు కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల సన్నగా అయిపోయి.. చాలా వీక్ గా మారిపోయారు. దీంతో ఎవరైనా చేతబడి చేయించారేమో, చెడు ప్రభావం ఉందేమో అన్న అనుమానంతో పూజలకు, తాయత్తులు వంటి వాటికి.. ట్రీట్మెంట్ కి కలిపి రూ. 3 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని అన్నారు.

Join Our Whatsapp Channel

ఇలా తన జీవితంలో ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని సంపాదించుకున్న ఆస్తి రూ. 21 లక్షల వరకూ కోల్పోయారు. అయినప్పటికీ బౌన్స్ బ్యాక్ అవుతానని.. తనను ఆదరించిన, అభిమానించిన అభిమానులకు మరలా నవ్వించడానికి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా మరెన్నో విషయాలను సుమన్ టీవీతో పంచుకున్నారు. వీడియో కింద ఉంది. చూసి జబర్దస్త్ వినోద్ కోసం ప్రార్థన చేయండి. అలానే జబర్దస్త్ స్టేజ్ మీదకి రావాలని, మనల్ని మరలా నవ్వులతో ముంచెత్తాలని ఆశిద్దాం. మీరు కూడా తనకి సపోర్ట్ గా మేమున్నాం అంటూ కామెంట్స్ ద్వారా వినోద్ లో ఆత్మస్థైర్యాన్ని నింపండి.

Tags :

  • jabardasth
  • jabardasth vinod
  • Movie News
  • tollywood
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • జానీ..జానీ “నో” పాపా..షాక్ ఇచ్చిన ఫెడరేషన్

    జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

    వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

    ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam