జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర టీమ్ లో లేడీ గెటప్ లతో బాగా పాపులర్ అయిన కమెడియన్ జబర్దస్త్ వినోద్. లేడీ గెటప్ వేస్తే తప్ప గుర్తుపట్టలేనంతగా క్రేజ్ తెచ్చుకున్న వినోద్.. ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. జబర్దస్త్ లో ఎన్నో స్కిట్ లు చేసి తన కామెడీ టైమింగ్ తో అందరి ఇంట నవ్వులు పూయించిన జబర్దస్త్ వినోద్ ఇంట ప్రస్తుతం ఆ నవ్వులు లేవు. ప్రస్తుతం జబర్దస్త్ కి దూరంగా ఉన్న వినోద్.. అనారోగ్యంతో […]
తెలుగునాట ఓ ప్రభంజనం సృష్టించిన కామెడీ షోలలో ‘‘బజర్థస్త్’’ ప్రముఖమైనది. ఈ షో గత 10 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అంతేకాదు! ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు బుల్లితెరపై స్టార్‌లుగా వెలుగొందుతున్న చాలా మంది కమెడియన్లను పరిచయం చేసింది కూడా జబర్థస్తే అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇక, జబర్థస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్స్‌లో వినోద్ ఒకరు. ఈయనను వినోద్‌గా కంటే జబర్థస్త్ వినోదినిగానే ఎక్కువమంది గుర్తుపడతారు. షోలో వందల […]
బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న లేడీ గెటప్ ఆర్టిస్టులలో వినోద్ అలియాస్ వినోదిని ఒకరు. జబర్దస్త్ లో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే మంచి టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న వినోద్.. షోలో మాత్రం వినోదినిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా వినోద్ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీకి సంబంధించి ఓ శుభవార్తను బయటపెట్టాడు. ఈ గుడ్ న్యూస్ చెబుతూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేశాడు వినోద్. ఇక వివరాల్లోకి వెళ్తే.. జబర్దస్త్ షో […]
జబర్దస్త్.. ఎంతో మంది ఆర్టిస్ట్ ల జీవితాల్లో వెలుగులు నింపిన షో. కొన్ని లక్షల మందిని నిరంతరం నవ్విస్తున్న కామెడీ పోగ్రామ్. జబర్దస్త్ వల్ల లాభ పడిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ.., ఓ సెక్షన్ పీపుల్ కి మాత్రం ఈ కామెడీ పోగ్రామ్ చాలానే విషాదాలని ఇచ్చింది. వారే జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే ఆర్టిస్ట్ లు. కడుపు కూటి కోసం అమ్మాయిలా వేషం వేస్తే.. వారిని ఈ సమాజం నిజంగానే అమ్మాయిలు […]