SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Suriya Jyothika Receive National Awards Photos Viral

ఆకట్టుకుంటున్న సూర్య-జ్యోతిక క్లాసిక్ మూమెంట్స్! ఫోటోలు వైరల్..

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 1 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆకట్టుకుంటున్న సూర్య-జ్యోతిక క్లాసిక్ మూమెంట్స్! ఫోటోలు వైరల్..

సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలని చూస్తే ముచ్చటేస్తుంది. నాగార్జున-అమల, మహేష్ బాబు-నమ్రత, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ, కోలీవుడ్ లో సూర్య-జ్యోతిక.. ఇలా వీరి జంటలు చూడముచ్చటగా ఉంటాయి. ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్న సూర్య–జ్యోతిక జోడీ ఒకే వేదిక మీద, ఒకేలాంటి రియాక్షన్ ఇస్తూ కనబడిన క్యూట్ మూమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవార్డులు అందుకోవడానికి ఈ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ రావడం, ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగడం, సెపరేట్ గా సెల్ఫీ తీసుకోవడం, అవార్డులు తీసుకోవడం వంటి మూమెంట్స్ ని షేర్ చేస్తూ కపుల్ గోల్స్ అంటూ ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఒకే రోజు, ఒకే వేదిక మీద ఈ ఇద్దరూ అవార్డులు అందుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్ గా ఉన్నారు. 

Trust me, the best couple goals one can set in life ♥️ #Suriya #Jyothika pic.twitter.com/ra2QTf87b3

— A N B A A N A • F A N (@Monish_SuriyaFC) September 30, 2022

surya jyothika

68వ జాతీయ చలన చిత్ర పురస్కారాల సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులకు, టెక్నీషియన్స్ కి జాతీయ అవార్డులు వరించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శుక్రవారం రాత్రి జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేడుక జరిగింది. ఈ వేడుకకు సూర్య, జ్యోతిక జంట కూడా వచ్చింది. 2020 ఏడాదికి సంబంధించి ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులను ఈ ఏడాది జూలైలో కేంద్రం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 2020లో తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాగా వచ్చిన తమిళ మాతృక  సూరారై పోట్రు సినిమాలో సూర్య నటించగా.. ఆ సినిమాకి సహ నిర్మాతగా జ్యోతిక పని చేశారు.

#Suriya & #Jyothika with their kids at #NationalFilmAwards ❤️👏 pic.twitter.com/d5YYafsMJg

— AB George (@AbGeorge_) September 30, 2022

ఉత్తమ నటుడిగా సూర్య జాతీయ అవార్డు అందుకోగా.. ఉత్తమ చిత్రంగా సూరారై పోట్రు సినిమాకి సహ నిర్మాత అయిన జ్యోతిక జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఈ జంటకి సంబంధించిన మూమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ మూమెంట్స్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఒకే సినిమాకి పని చేసి.. ఒకే వేదిక మీద భార్యాభర్తలైన సూర్య-జ్యోతిక జాతీయ అవార్డు తీసుకోవడం వారికి, ఫ్యాన్స్ కి మరచిపోలేని రోజుగా గుర్తుండిపోతుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అపర్ణ బాలమురళీ, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్, దర్శకురాలు సుధా కొంగర జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇక తెలుగులో అల వైకుంఠపురములో సినిమాకి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ జాతీయ అవార్డు అందుకోగా.. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫోటో సినిమాకి గాను దర్శకుడు సందీప్ రాజ్, నిర్మాత సాయి రాజేష్ లకు జాతీయ అవార్డులు అందుకున్నారు.

surya jyothika

Couple goals. ♥️#Suriya #Jyothika pic.twitter.com/kBYeioyQpF

— Prayag (@theprayagtiwari) September 30, 2022

The Lovely Couple #Suriya sir & #Jyothika mom at 68th National Film Awards Presentation Ceremony!! 😍💞#SuriyaTriumphsAtNationals #SooraraiPottru @Suriya_offl pic.twitter.com/E78WiPQWZo

— Karthik Ravivarma (@Karthlkravivar) September 30, 2022

This is the real “Couple goals” ❤️#Suriya #Jyothika #NationalAwards pic.twitter.com/JPOkObY3ON

— Aasif Ibrahim (@thisis_asf) September 30, 2022

#WATCH | Actor Suriya, who won National Award for Best Actor for ‘Soorarai Pottru’ says, “Huge honour. Truly grateful to National Film Award jury & GoI. Lot of emotions running in my mind. I’ve a lot of people to thank…Getting goosebumps. Truly a moment which I’ll never forget” pic.twitter.com/vOTEN4sqws

— ANI (@ANI) September 30, 2022

  • ఇది కూడా చదవండి: Allu Studios: అల్లు స్టూడియోస్ ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి!
  • ఇది కూడా చదవండి: PS-1 Collections: పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ డే కలెక్షన్స్! ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Tags :

  • 68th National Film Awards 2022
  • Jyothika
  • Kollywood News
  • National Awards
  • Photos Viral
  • social media viral
  • Soorarai Pottru
  • suriya
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

    గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరి.. ఏమైంది అసలు?

    గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరి.. ఏమైంది అసలు?

  • ఈ ఫోటోలోని బాబుని గుర్తు పట్టారా? వెర్సటైల్ యాక్టర్!

    ఈ ఫోటోలోని బాబుని గుర్తు పట్టారా? వెర్సటైల్ యాక్టర్!

  • Sudheer: సుడిగాలి సుధీర్ తమ్ముడు కుమర్తె బర్త్ డే వేడుకలు!

    Sudheer: సుడిగాలి సుధీర్ తమ్ముడు కుమర్తె బర్త్ డే వేడుకలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam