సెలబ్రిటీలకు అందులోనూ సినీ తారలకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటించే ప్రతిభ ఎంత ఉన్నా ఫిజిక్ కాపాడుకోవాల్సిందే. అప్పుడే మరిన్ని అవకాశాలు వరిస్తాయి. అందుకే ఫిట్నెస్ కోసం జిమ్‌లో ఒక లెవల్లో చెమటోడుస్తుంటారు తారలు.
ఓ స్టార్ హీరో ముంబైలో లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ ఉండే గేటెట్ కమ్యూనిటీలో 9వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు.
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే హీరో సూర్యకు సంబంధించిన ఓ వార్త తమిళ సినిమా సర్కిల్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. సూర్య తన కుటుంబం నుంచి వేరుపడ్డారని..
హీరోయిన్ జ్యోతిక ఆశ్చర్యపరిచింది. కర్రసాము విద్యతో ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేసింది. దీంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఇది ఎప్పుడు ఎక్కడ జరిగింది?
ఫైర్ బ్రాండ్ అనగానే వెంటనే అందరికి కంగనా రనౌత్ గుర్తుకొస్తుంది. ఆమెకు నచ్చిన విషయాలను ఎంత అందంగా చెబుతుందో.. అలాగే నచ్చని విషయాలను కూడా అంతే స్ట్రాంగ్ గా వ్యక్తపరుస్తుంది. తాజాగా కంగనా.. తమిళ నటి, హీరో సూర్య సతీమణి జ్యోతికపై చేసింది. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు వివాహం చేసుకున్న సంఘటనలు ఇప్పటికి అనేకం జరిగాయి. కానీ వీరిలో కొద్ది మంద మాత్రమే.. రీల్ మీద మాత్రమే కాక రియల్‌గా కూడా బెస్ట కపుల్‌గా నిలిచి.. పది మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు.. నటుడు సూర్య, ఆయన భార్య, నటి జ్యోతిక. ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్, బెస్ట్ కపుల్ జాబితాలో వీరద్దరూ ముందు వరుసలో ఉంటారు. ఇక సౌత్‌లో సూర్య ఫాలోయింగ్ గురించి.. ఆయనకున్న క్రేజ్ […]
హీరో సూర్య పేరుకే తమిళ నటుడు. కానీ తెలుగులోనూ మన స్టార్ హీరోలకు సరిసమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య ప్రతి సినిమా కూడ ఇక్కడ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఏడాది ‘విక్రమ్’లో రోలెక్స్ గా కనిపించి సర్ ప్రైజ్ చేసిన సూర్య.. ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే అతడికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ […]
అలనాటి అందాల తార నగ్మా గురించి సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. 90ల కాలంలో నగ్మా పేరు చెబితేనే తెలుగు ప్రేక్షకులు పులకించిపోయేవారు. ఆకట్టుకునే అందం, అంతకుమించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేది. తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లతో నటించి మెప్పించింది. తెలుగులో నగ్మా నటించిన ‘కిల్లర్’ ‘అల్లరి అల్లుడు’ ‘ఘరానా మొగుడు’ ‘వారసుడు’ ‘మేజర్ చంద్రకాంత్’ ‘భాషా’ ‘ప్రేమికుడు’ లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. అప్పట్లో నగ్మా కోసమే ప్రేక్షకులు […]
జ్యోతిక.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భార్య నటిగా, నిర్మాతగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. గతంలో దక్షిణాది అన్ని భాషల్లో నటించిన జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఇక మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి చిత్రంలో జ్యోతిక నటన ఓ స్థాయిలో ఉందని మాత్రం చెప్పక తప్పదు. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హింది వంటి భాషల్లో నటించి నటిగా […]
సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలని చూస్తే ముచ్చటేస్తుంది. నాగార్జున-అమల, మహేష్ బాబు-నమ్రత, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ, కోలీవుడ్ లో సూర్య-జ్యోతిక.. ఇలా వీరి జంటలు చూడముచ్చటగా ఉంటాయి. ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్న సూర్య–జ్యోతిక జోడీ ఒకే వేదిక మీద, ఒకేలాంటి రియాక్షన్ ఇస్తూ కనబడిన క్యూట్ మూమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవార్డులు అందుకోవడానికి ఈ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ రావడం, ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగడం, సెపరేట్ గా సెల్ఫీ […]