SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Chiranjeevi Launched Allu Studios Video Goes Viral

Allu Studios: అల్లు స్టూడియోస్ ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి!

  • Written By: Ajay Krishna
  • Updated On - Sat - 1 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Allu Studios: అల్లు స్టూడియోస్ ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి!

దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకులను ఘనంగా ప్లాన్ చేశారు అయన తనయుడు, నిర్మాత అల్లు అరవింద్. అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోను గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని స్టూడియోని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం అల్లు స్టూడియోకి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్టూడియోను హైదరాబాద్ సిటీకి బయట కోకాపేట ఏరియాలో నిర్మించారు. గతేడాది మొదలైన ఈ స్టూడియో నిర్మాణం ఇటీవల పూర్తవడంతో తాజాగా ఓపెనింగ్ చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “శ్రీ అల్లు రామలింగయ్య గారు, మా మావయ్య. ఆయన శతజయంతి సందర్భంగా ఈ ఉత్సవాలు జరపడం అనందంగా ఉంది. ఇది చాలా అరుదైన సంఘటన. నటులలో కొద్దిమందికి మాత్రమే ఇంతటి అభిమానం, ఆప్యాయత లభిస్తాయి. ఈరోజు అల్లు అరవింద్, ఆయన కుమారుడు బన్నీ, శిరీష్, బాబీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నారంటే.. దశాబ్దాల క్రితం పాలకొల్లులో అల్లు రామలింగయ్య గారి ఆలోచనే కారణం. ఆయన వేసిన బాటలోనే ఇప్పుడు నిర్మాతగా అరవింద్, హీరోలుగా బన్నీ, శిరీష్ రాణిస్తున్నారు. అందుకు అల్లువారి తరతరాలు ఆయనను స్మరించుకుంటూ ఉండాలి” అని చెప్పుకొచ్చారు.

chiranjeevi

Join Our Whatsapp Channel

ఇక కోకాపేట ప్రాంతంలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో అల్లు స్టూడియోని భారీ స్థాయిలో నిర్మించింది అల్లు ఫ్యామిలీ. అడ్వాన్స్ టెక్నాలజీతో, సినిమాలకు కావాల్సిన అన్ని సదుపాయాలతో ఈ స్టూడియోని నిర్మించారు. మరో విషయం ఏంటంటే.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప-2 షూటింగ్ ఈ స్టూడియోలోనే జరగనున్నట్లు సమాచారం. పుష్ప-2 షూటింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తుంది. అల్లు స్టూడియో ప్రారంభోత్సవానికి చిరంజీవి, ఆయన భార్య సురేఖ, అల్లు అర్జున్ ఫ్యామిలీ అందరూ పాల్గొన్నారు.

నటుడు అల్లు రామలింగయ్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. హాస్యనటుడిగా ఎన్నో వందల సినిమాలు చేసిన ఆయన.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన కుమారుడుగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగి.. ఆహా అనే ఓటిటి ప్లాట్ ఫామ్ కూడా స్థాపించారు. ఇక అల్లు రామలింగయ్య మనవళ్లుగా అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. 10 ఎకరాల్లో అల్లు స్టూడియోస్ నిర్మాణం జరుగుతుండగా.. ప్రస్తుతానికి స్టూడియోలో ఒక ఫ్లోర్ నిర్మాణం పూర్తయినట్లు తెలుస్తుంది. అయితే.. ఈ స్టూడియోని ఇండోర్ షూటింగ్స్ కోసం నిర్మిస్తున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఫ్యూచర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి వీలుగా సన్నాహాలు చేయనున్నారట.

  • ఇదీ చదవండి: పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ డే కలెక్షన్స్! ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Tags :

  • allu aravind
  • Allu Arjun
  • Allu Studios
  • Chiranjeevi
  • latest tollywood news
  • viral videos
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

    తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • పట్టాలెక్కబోతున్న బాలయ్య అఖండ 3 చిరుతో మల్టీస్టారర్ ?

    అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

  • సింగీతం మృతికి ప్రముఖులు సంతాపం..మెగాస్టార్ ఎమోషనల్

    సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam