SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Samantha Responded Over Naga Chaitanya Sobhita Dhulipala Dating Rumors

Samantha: నాపై వచ్చే రూమర్స్ మాత్రమే నిజాలా? సమంత సంచలన ట్వీట్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 21 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Samantha: నాపై వచ్చే రూమర్స్ మాత్రమే నిజాలా? సమంత సంచలన ట్వీట్!

అక్కినేని నాగచైతన్య– సమంత 2021 అక్టోబర్ నెలలో ‘మా దారులు వేరయ్యాయి.. మేము ఇక నుంచి ఎవరి జీవితాన్ని వాళ్లు లీడ్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అంటూ తమ విడాకుల గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎవరి కెరీర్లో వాళ్లు బిజీ అయిపోయారు. నాగచైతన్య థాంక్యూ, సమంత– విజయ్‌ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమా చేస్తోంది. అయితే ప్రస్తుతం నాగ చైతన్య పర్సనల్‌ లైఫ్‌ కు సంబంధించి.. శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నాడని, గత కొంతకాలంగా వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ వార్తలపై టాలీవుడ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

శోభితా ధూళిపాళ్ల- నాగచైతన్య డేటింగ్‌ వార్తలను చైతూ పీఆర్‌ టీమ్‌ ఖండించింది. కొందరు కావాలనే నాగ చైతన్యను టార్గెట్‌ చేస్తూ ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ చైతూ పీఆర్‌ టీమ్‌- ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శోభితా ధూళిపాళ్ల- నాగచైతన్య ప్రేమలో ఉన్నారన్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదంటూ వీరు కొట్టిపారేశారు. అయితే.. నాగచైతన్య పీఆర్‌ టీమ్‌ చేసిన ఈ పోస్టింగ్స్ పై సమంత తన ట్విట్టర్‌ ఖాతాలో ఘాటుగా స్పందించింది.

Samantha

“అమ్మాయిపై వచ్చే వార్తలన్నీ కచ్చితంగా నిజాలు.. అబ్బాయిపై వచ్చే రూమర్స్‌ మాత్రం ఓ అమ్మాయి కావాలని చేయిస్తున్నట్లు. ఇప్పటికైనా ఎదగండి.. ఇరు వర్గాలు తమ జీవితాల్లో స్పష్టంగా ముందుకెళ్లిపోయారు. మీరు కూడా మీమీ జీవితాల్లో ముందుకు వెళ్తే బావుంటుంది. మీ పని, మీ కుటుంబాలపై దృష్టి సారించండి” అంటూ సమంత తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం సమంత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ట్వీట్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Rumours on girl – Must be true !!
Rumours on boy – Planted by girl !!
Grow up guys ..
Parties involved have clearly moved on .. you should move on too !! Concentrate on your work … on your families .. move on!! https://t.co/6dbj3S5TJ6

— Samantha (@Samanthaprabhu2) June 21, 2022

  • ఇదీ చదవండి: నటి స్వాతి సర్జరీ విషయంలో వెలుగులోకి సంచలన విషయాలు..
  • ఇదీ చదవండి: షాకింగ్: బుల్లితెర నటి రష్మీ ఆత్మహత్య..!

Tags :

  • akkineni naga chaitanya
  • latest tollywood news
  • samantha
  • Sobhita Dhulipala
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్లి పోయిన సమంత.. కారణమేంటంటే?

తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్లి పోయిన సమంత.. కారణమేంటంటే?

  • స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం..!

    స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం..!

  • ‘భర్తంటే ఎట్లుండాలో ఈ సమాజానికి చూపిస్తా’.. ఆకట్టుకుంటున్న ‘ఖుషి’ ట్రైలర్

    ‘భర్తంటే ఎట్లుండాలో ఈ సమాజానికి చూపిస్తా’.. ఆకట్టుకుంటున్న ‘ఖుషి’ ట్రైలర్

  • సమంతకు రూ.12 కోట్ల నష్టమా? అసలు కారణం?

    సమంతకు రూ.12 కోట్ల నష్టమా? అసలు కారణం?

  • సమంత, చైతన్యల గురించి శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర కామెంట్స్!

    సమంత, చైతన్యల గురించి శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర కామెంట్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam