SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Payal Rajput Latest Photoshoot Goes Viral

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ అందాల అరాచకం! మామూలుగా లేదుగా..

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 1 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Payal Rajput: పాయల్ రాజ్ పుత్ అందాల అరాచకం! మామూలుగా లేదుగా..

మొదటి సినిమా ఆర్ఎక్స్ 100తో అందరి దృష్టిని ఆకర్షించింది పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత ఆర్డీఎక్స్ లవ్ అంటూ అందాల వరదలో కుర్రాళ్లను ముంచెత్తింది. వెంకీ మామ, డిస్కో రాజా, తీస్ మార్ ఖాన్ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఈ బుజ్జి బంగారం ఖాతాలో ఆర్ఎక్స్ 100 తర్వాత సరైన హిట్ పడలేదు. అందం ఉంది, అభినయం ఉంది. స్టార్ హీరోయిన్స్ కేం తక్కువ కాకుండా అన్నీ కరెక్ట్ గా మెయింటెయిన్ చేస్తుంది. అయినా గానీ పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. అవకాశాలు రావు, క్రియేట్ చేసుకోవాలని అంటుంటారు కదా. అలా ఈ అందాల భామ కూడా అవకాశాలు క్రియేట్ చేసుకునే పనిలో పడింది. అవకాశాలు రానప్పుడు ప్రతీ హీరోయిన్ చేసే పనే ఈ అప్సరస కూడా చేస్తోంది. “నేను ఉన్నాను, నేను చూపిస్తున్నాను” అని హీరోయిన్లు సోషల్ మీడియాలో ఘాటు ఫోటోలను షేర్ చేస్తుంటారు.

అందరిలానే ఈ బ్యూటీ కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఘాటు ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ కలర్ బట్ట, గ్రీన్ కలర్ ప్యాంట్, ఆ పైన గ్రీన్ కలర్ జాకెట్ వేసుకుని మిళమిళ మెరిసిపోతుంది. ఐఫిల్ టవర్ లా వయ్యారంగా పక్కకి ఒరిగి.. నడుం మీద రెండు చేతులు వేసి.. తల కిందకి దించి.. పసుపు, ఆరెంజ్ మిక్స్డ్ కలర్ లో నడుముని చూపిస్తూ ఫోటోలకి ఫోజులిచ్చింది. ఆ ఫోటోలని తన ఖాతాలో షేర్ చేస్తూ.. హోలా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అబ్బా పాయల్ ఈ డ్రెస్ లో పోలా, అదిరిపోలా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందాన్ని గుర్తించకపోతారా? అవకాశం రాకుండా పోతుందా? అని ఈ హాట్ బ్యూటీ ఇలా హాట్ ఫోటో స్టిల్స్ ని షేర్ చేస్తుంది. ఇక పాయల్ పాప.. మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలో హీరోయిన్ గా నటించింది. పాయల్ ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. మరి ఈ సినిమాతో అయినా పాయల్ కి బ్రేక్ వస్తుందో లేదో చూడాలి.

 

Join Our Whatsapp Channel
View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

  • ఇది కూడా చదవండి: Neha Shetty: హీట్ పెంచుతున్న డీజే టిల్లు బ్యూటీ! ఫోటోలు వైరల్!
  • ఇది కూడా చదవండి: Priya Varrier: ప్రియా ప్రకాశ్ అందాలు.. పూల్ లో అలాంటి పోజులో!

Tags :

  • Ginna movie
  • Movie News
  • Payal rajput
  • Photos Viral
  • social media viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam