SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Karan Johar Counter To Taapsee Pannu In Koffee With Karan Show

జీవితంలో అది బాగున్నప్పుడే ఆ హీరోయిన్ ని పిలుస్తా: కరణ్ జోహార్

  • Written By: Soma Sekhar
  • Updated On - Sat - 1 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
జీవితంలో అది బాగున్నప్పుడే ఆ హీరోయిన్ ని పిలుస్తా: కరణ్ జోహార్

కరణ్ జోహార్.. బాలీవుడ్ బడా నిర్మాత. ఓ వైపు భారీ సినిమాలు నిర్మిస్తూనే.. కాఫీ విత్ కరణ్ అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ షోలో కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలకు హద్దంటూ ఏమీ ఉండదు. దాంతో అతడిపై అనేక విమర్శలు సైతం వచ్చాయి కానీ అవేవీ అతడు పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను కాఫీ విత్ కరణ్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తాజాగా కౌంటర్ వేశాడు కరణ్. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

తాప్సీ.. ఝమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన ఈ సొట్ట బుగ్గల సుందరి.. ఆ తరువాత వరుస సినిమా ఆఫర్లు కొట్టేసింది. తెలుగులో చాలా చిత్రాలే చేసినప్పటికీ అనుకున్నంత పేరు మాత్రం రాలేదనే చెప్పాలి. దాంతో ఈ అమ్మడు తన మకాం ను చిన్నగా ముంబాయికి మార్చింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. హిట్టు.. ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ.. దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీరు కాఫీ విత్ కరణ్ షో కు ఎందుకు వెళ్లటం లేదు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ..”బహుశా ఆ షోలో చెప్పేంత బాగా నా  జీవితం లేదు.. అందుకే వెళ్లలేదు” అని సమాధానం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అప్పట్లో తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర రచ్చలేపాయి.

taapsee with karan johar

ఈ వ్యాఖ్యలపై తాజాగా కరణ్ జోహార్ కౌంటర్ వేశాడు. తాజాగా ఎపీసోడ్ కు సోషల్ మీడియా సెలబ్రిటీస్ రాగ.. వారు కరణ్ కు కొన్ని ప్రశ్నలు వేశారు. అందులో భాగంగానే తాప్సీని షోకు ఎందుకు పిలవలేదు? అనే ప్రశ్న కరణ్ కు ఎదురైంది. దానికి సమాధానం చెబుతూ..”తాప్సీకి సరైన జోడీ కోసం వెతుకుతున్నాం.. దొరకగానే పిలుస్తాను. ఇక నేను పిలిచినప్పటికీ తను రాకపోతే అప్పును నేను చాలా బాధపడతాను. అదీ కాక ఇప్పటి వరకు బాగా అలరించిన జోడీలనే తీసుకొచ్చాం” అని వివరించాడు. అతడు తాప్సీపై స్పందించిన విధానం వ్యంగ్యంగా ఉందంటూ వాదనలు వినిపిస్తున్నాయి.  మరి తనపై వచ్చే కౌంటర్లకు తాప్సీ కూడా అంతే స్ట్రాంగ్ రీ కౌంటర్లు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కరణ్ కౌంటర్ పై ఈ సొట్టబుగ్గల సుందరి ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Karan Johar has opened up about why he didn’t invite Taapsee Pannu to ‘Koffee With Karan 7’.

Find out here ⤵️#KoffeeWithKaran7 #KaranJohar #TaapseePannu https://t.co/3hrGu8OmsA

— editorji (@editorji) September 29, 2022

  • ఇదీ చదవండి: Ponniyin Selvan Review: పొన్నియన్ సెల్వన్-1 మూవీ రివ్యూ!

Tags :

  • karan johar
  • Koffee With Karan
  • Movie News
  • Taapsee Pannu
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam