తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు తన నటనతో, యాక్టింగ్ తో ప్రేక్షకులను మైమరిపించి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో తాప్పీ ఒకరు.
నటీనటులు.. రిపోర్టర్స్ పై సీరియస్ కావడం ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశం అవుతున్న విషయం. ఆ మధ్య ‘డీజే టిల్లు’ ఈవెంట్ లో ఒకాయన హీరోయిన్ పుట్టమచ్చలు గురించి అడగడం, హీరో సిద్ధు ఇదేంటని అడగడం అప్పట్లో హాట్ టాపిక్. ఇక రీసెంట్ గా ఓ ఈవెంట్ లో హీరోయిన్ రెజీనాని కూడా.. ‘మీకు ఓసీడీ ఉందా’ అని ఓ జర్నలిస్టు అడిగేశాడు. దీంతో.. ఈ క్వశ్చన్ ఏంటని ఆమె కూడా అడిగేసింది. ఇక ఇప్పుడు […]
బాలీవుడ్‌లో హీరోయిన్ తాప్సి సత్తా చాటుకుంటోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది ఈ ఢిల్లీ బ్యూటీ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ ముందుకెళుతోంది. ప్రస్తుతం తాప్సీ రష్మిక రాకెట్ మూవీలో నటిస్తోంది. ఇందులో అథ్లెట్ పాత్ర పోషిస్తున్న తాప్సీ.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది. తాజాగా ఆమె ఓ పాన్ ఇండియా కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. […]