SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Jr Ntr Ram Charan Fans Angry On Naatu Naaatu Singer Kalabhairava

ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్​కు సారీ చెప్పిన కాలభైరవ.. కావాలని తప్పు చేయలేదంటూ..!

‘నాటు నాటు’ సింగర్ కాలభైరవ మీద జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు గుస్సా అవుతున్నారు. దీనిపై కాలభైరవ స్పందించారు. తాను కావాలని తప్పు చేయలేదంటూ ఆయన వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..!

  • Written By: Nidhan Singh
  • Published Date - Fri - 17 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్​కు సారీ చెప్పిన కాలభైరవ.. కావాలని తప్పు చేయలేదంటూ..!

ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ముగియడంతో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్వదేశానికి చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్​కు చేరుకున్న చిత్ర బృందానికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. వారితో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీంతో ఎయిర్​పోర్టు ప్రాంగణం చాలా రద్దీగా మారింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య రాజమౌళి, ఆయన సతీమణి రమ్య, కీరవాణి, కాలభైరవ, కార్తికేయ తదితరులు వారి ఇళ్లకు చేరుకున్నారు. ఇదిలాఉండగా.. ‘నాటు నాటు’కు ఆస్కార్ దక్కడం, ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వడంపై సింగర్ కాలభైరవ హర్షం వ్యక్తం చేశారు. తన సంతోషానికి అవధుల్లేవని ట్విట్టర్ వేదికగా ఓ నోట్​ రాశారు కాలభైరవ. ఇందుకు సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

‘‘ఆర్ఆర్ఆర్​’కు ప్రాతినిధ్యం వహించి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ కోసం ఆస్కార్స్​లో పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాన్ని కలిగించినందుకు కృతజ్ఞతుడిగా భావిస్తున్నా. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరూ సహకరించడం వల్లే సాధ్యమైంది. రాజమౌళి బాబా, నాన్న, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఎస్ఎస్ కార్తీకేయ అన్న.. వారందరి కృషి, పనితనం వల్లే ఈ పాట ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులతో, సంగీత ప్రియులతో డాన్స్ చేయించిందీ పాట’ అంటూ థ్యాంక్యూ నోట్ రాసుకొచ్చారు కాలభైరవ. అయితే ఇందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ పేర్లను మాత్రం ప్రస్తావించలేదు. దీంతో వారి ఫ్యాన్స్ కాలభైరవపై ఫైర్ అయ్యారు. వెంటనే తేరుకున్న కాలభైరవ సారీ చెబుతూ మరో ట్వీట్ చేశారు.

‘‘నాటు నాటు’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇంతగా సక్సెస్ అవ్వడానికి తారక్‌ అన్న, చరణ్‌ అన్నలే కారణమని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అయితే అకాడమీ వేదికపై ప్రదర్శనలో అవకాశం రావడానికి నావైపుగా ఎవరెవరు సహకరించారనేది మాత్రమే మాట్లాడా. అంతకుమించి ఇంకేమీ లేదు. అయితే అది తప్పుగా అర్థమైంది. ఇందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా’ అంటూ కాలభైరవ ట్వీట్ చేశారు. ఇకపోతే, అమెరికా లాస్ ఏంజెట్స్​లోని డాల్బీ థియేటర్​లో మార్చి 13న ఆస్కార్స్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఫంక్షన్​లో వేదికపై ‘నాటు నాటు’ పాట లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్​తో కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ అదరగొట్టారు. వీళ్ల పాటకు హాలీవుడ్ డాన్సర్లు స్టేజీ పెర్ఫామెన్స్ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్నారు.

I have no doubt Tarak anna and Charan anna are the reason for the success of naatu naatu and RRR itself.
I was ONLY talking about who all helped me get my opportunity for the academy stage performance. Nothing else.

I can see that it was conveyed wrongly and for that, I… https://t.co/Je17ZDqthj

— Kaala Bhairava (@kaalabhairava7) March 17, 2023

Tags :

  • Jr ntr
  • Kala Bhairava
  • Movie News
  • NTR Fans
  • RAM CHARAN
  • RRR movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

‘గేమ్ ఆన్’ మూవీ 2వ లిరికల్ సాంగ్ లాంఛ్.. ‘పడిపోతున్న నిన్ను చూస్తూ’..

‘గేమ్ ఆన్’ మూవీ 2వ లిరికల్ సాంగ్ లాంఛ్.. ‘పడిపోతున్న నిన్ను చూస్తూ’..

  • NTR పిల్లలకు కొత్త బట్టలు పంపిన స్టార్ హీరోయిన్!

    NTR పిల్లలకు కొత్త బట్టలు పంపిన స్టార్ హీరోయిన్!

  • ఆదిపురుష్ వెనుక ఏం జరుగుతుంది? షాక్‌లో డార్లింగ్ ఫ్యాన్స్..

    ఆదిపురుష్ వెనుక ఏం జరుగుతుంది? షాక్‌లో డార్లింగ్ ఫ్యాన్స్..

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి!

    బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి!

  • ఈ ఫోటోలో పాప ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో క్యూట్.. నార్త్ లో హాట్!

    ఈ ఫోటోలో పాప ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో క్యూట్.. నార్త్ లో హాట్!

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా కూలీలపైకి దూసుకొచ్చిన లారీ!

  • పెళ్ళైన మహిళతో లవ్ ఎఫైర్.. చీకట్లో కలవడానికి వెళ్లగా ఊహించని ట్విస్ట్!

  • టీచర్ కొట్టిన దెబ్బలు భరించలేక ఏడేళ్ల విద్యార్థి మృతి.. గుండె పగిలేలా రోధిస్తున్న తల్లి..

  • క్లియర్ గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! కారణం ఏంటంటే?

  • క్రికెట్ చరిత్రలోనే వావ్ అనిపించే క్యాచ్! వీడియో వైరల్..

  • పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకున్న దంప‌తులు.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

  • పెను విషాదం: టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam