‘నాటు నాటు’ సింగర్ కాలభైరవ మీద జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు గుస్సా అవుతున్నారు. దీనిపై కాలభైరవ స్పందించారు. తాను కావాలని తప్పు చేయలేదంటూ ఆయన వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..!
ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు వాళ్లందరికీ ఒక ఎమోషన్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి ఎక్కువ సమయం స్క్రీన్ ని పంచుకున్నారు. సినిమా చూస్తున్నంత సేపూ రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ముల్లా ఆ అనుబంధాన్ని తెరపై రక్తికట్టించారు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో కళ్ళ నుంచి నీళ్లు తెప్పించారు. అంతేనా నవ్వించారు, కథతో పాటు నడిపించారు, మనతోనీ నవరసాలు పండించారు. నాటు నాటు పాటకు కలిసి స్టెప్పులు వేస్తూ నరనరాల్లో జీవం పోశారు. కుర్చీల్లోంచి లేచి నిలబడి డ్యాన్స్ వేసేంతగా మనల్ని ఉర్రూతలూగించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మాత్రమే కాదు.. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన వారిది, పాట రాసిన రచయితది, అద్భుతమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడిది, దాన్ని అత్యంత అద్భుతంగా ఆలపించిన సింగర్స్ ది. వీరందరి శ్రమ ఫలితమే ఆస్కార్ అవార్డు. ప్రతి తెలుగు వారూ ఎదురుచూస్తున్న అత్యంత అద్భుతమైన ఘట్టం ఎట్టకేలకు వచ్చేసింది.
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీలో చురుగ్గా, చలాకీగా ఉంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటారు. అప్పుడప్పుడు టీవీ షోస్ లో కూడా సందడి చేస్తూ వినోదాన్ని పంచుతుంటారు. తాజాగా ఓ కుకింగ్ షోలో నిహారిక పాల్గొన్నారు. ఆహాలో చెఫ్ మంత్ర సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. మంచు లక్ష్మీ హోస్ట్ గా చేస్తున్న ఈ షోకి ముఖ్య అతిథులుగా మెగా డాటర్ నిహారిక, ఎం.ఎం. కీరవాణి కుమారుడు […]