ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు అత్యుత్సాహం చూపించారు. రీసెంట్ గా జరిగిన తారక్ పుట్టినరోజు వేడుకల్ని భయంకరమైన రీతిలో జరుపుకున్నారు. దీంతో దాదాపు తొమ్మిది మంది అభిమానుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. క్లాస్ ఫ్యాన్స్ లో కూడా మాస్ యాంగిల్ ని బయటకు తీసే సత్తా ఎన్టీఆర్ ది. అలాంటి ఎన్టీఆర్ కొరటాల శివతో చేస్తున్న సినిమా అప్డేట్ బయటకు రావడంతో ఫ్యాన్స్ అప్పుడే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేసారు. ఎన్టీఆర్ కు తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఏకంగా ఆకాశంలో విమానానికి బ్యానర్ కట్టి మరీ ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
‘నాటు నాటు’ సింగర్ కాలభైరవ మీద జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు గుస్సా అవుతున్నారు. దీనిపై కాలభైరవ స్పందించారు. తాను కావాలని తప్పు చేయలేదంటూ ఆయన వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..!
మన దేశంలో సినిమా వాళ్లకు, క్రికెటర్లకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే ఎవరికి సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా సినిమా వారికి ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అభిమాన హీరో సినిమా విడుదల సమయంలో, ప్రీ రిలీజ్ వేడుకల వేళలో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అలాంటిది ఇక అభిమాన హీరో పుట్టినరోజు నాడు ఫ్యాన్స్ చేసే సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. […]
ఇండియన్ సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం తెలుగు సినిమాల వైపు చూస్తోంది. బాహుబలి నుండి RRR వరకు సినీ దేశవ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ చేసుకుంది టాలీవుడ్. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా పై అభిమానులలో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్.. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. RRR రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ లో సినిమా […]