SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Hansika Motwani Invites Orphans To Her Wedding Ceremony

వీడియో: తన పెళ్ళికి అనాథ పిల్లలను ఆహ్వానించిన హన్సిక! ఎంత గొప్ప మనసో అంటున్న నెటిజన్లు..

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 5 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: తన పెళ్ళికి అనాథ పిల్లలను ఆహ్వానించిన హన్సిక! ఎంత గొప్ప మనసో అంటున్న నెటిజన్లు..

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు సమాజం నుంచి చాలా తీసుకున్నామని చెప్పి.. సేవ రూపంలో ఎంతో కొంత తిరిగిస్తూ ఋణం తీర్చుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి,మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సహా అనేక మంది హీరోలు ఉన్నారు. హీరోలే కాదు సమంత, శ్రియ లాంటి హీరోయిన్లు కూడా సమాజం పట్ల తమ అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నారు. అనాథ పిల్లలని దత్తత తీసుకుని చదివించడం, అనాధాశ్రమాలకి విరాళం ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. నాంది ఫౌండేషన్ ద్వారా శ్రియ సరన్, ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సమంత ఇలా కొంతమంది హీరోయిన్లు తమ దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కోవలో హన్సిక కూడా ఉన్నారు. కొంతమంది పిల్లల చదువుకి అయ్యే ఖర్చు తానే భరిస్తున్నారు.

ఇదిలా ఉంటే మంచి మనసున్న హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహెల్ ఖతురియాను వివాహం చేసుకున్నారు. జైపూర్ లోని ముందోటా ఫోర్ట్‌ ప్యాలెస్‌ లో చాలా గ్రాండ్ గా  వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నా ప్రత్యేక అతిథులు కొంతమంది ఉంటారు. ప్రత్యేక అతిథులంటే సెలబ్రిటీ హోదా, స్టార్ స్టేటస్, డబ్బు ఉంటేనే అనుకుంటే పొరపాటే. హన్సిక హృదయంలో స్థానం సంపాదించుకున్న ఈ అనాథ పిల్లలే హన్సిక పెళ్ళి వేడుకలో ముఖ్య అతిథులు. తన పెళ్లి వేడుకకు తప్పకుండా రావాలని వారి కోసం ప్రత్యేకంగా పెళ్లి పత్రికలు పంపించారు.

hansika motwani

అంతేనా పెళ్ళిలో తనలా అందంగా మెరిసిపోవాలని కొత్త దుస్తులు కూడా పంపించి గొప్ప మనసు చాటుకున్నారు. తమని ఇలా పెళ్ళికి పిలుస్తున్నందుకు ఆ చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. తమని పెళ్ళికి పిలిచినందుకు హన్సికకి కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్నారుల్లో ఒక పాప.. ‘మేము భోజనం వృధా చేయమని ఒట్టు’ అంటూ చెప్పడం కంటతడి పెట్టిస్తోంది. ఇంతకీ ఈ పిల్లలు ఎవరో కాదు.. హన్సిక దాతృత్వ గుణం వల్ల చదువుకి నోచుకుంటున్న పిల్లలు. ఈ పిల్లల్ని హన్సిక దత్తత తీసుకుని చదివిస్తున్నారు. తన సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు. అందుకే వాళ్ళని తన పెళ్ళికి స్పెషల్ గెస్టులుగా ఆహ్వానించారు. పిల్లల్ని ఇలా తన పెళ్ళికి పిలవడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకి హన్సిక పంపిన పెళ్లి పత్రికలను చూసి మురిసిపోతున్న పిల్లల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

These guests are ready for your wedding @ihansika ! Thank you for adding them to your Extended Guest List and sharing your big day with them 💚#ExtendedGuestList #rha #robinhoodarmy #FoodForThought #weddingideas pic.twitter.com/B78qiVkwjv

— Robin Hood Army (@rha_india) December 2, 2022

Tags :

  • Hansika Motwani
  • Jaipur
  • orphans
  • Sohail Kathuria
  • Video Viral
  • Wedding Ceremony
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • సీమా తరహాలో మరో యువతి.. ప్రియుడి కోసం భారత్ నుంచి పాక్ వెళ్లిన ప్రియురాలు..

    సీమా తరహాలో మరో యువతి.. ప్రియుడి కోసం భారత్ నుంచి పాక్ వెళ్లిన ప్రియురాలు..

  • పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

    పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

  • Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

    Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam