సంసారం అన్నాక ఎన్నో గొడవలు, మనస్పర్ధలు వస్తు ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటి వాటికే కొందరు భార్యాభర్తలు క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలుకు వెళ్తూ చివరికి ప్రాణాలు తీసుకుంటుంటారు. కానీ ఓ భర్త మాత్రం భార్యపై అలిగి కోపంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అతను తీసుకున్న నిర్ణయాన్ని 42 ఏళ్లుగా అలాగే కొనసాగిస్తూ ఉన్నాడు. అతను తీసుకున్న నిర్ణయం ఏంటి? అసలు 42 ఏళ్లు ఏం తినకుండా ఎలా ఉన్నాడు? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే […]
ఈ రోజుల్లో ఆస్తుల కోసం దేనికైన తెగిస్తున్నారు. ఇంకొందరైతే ఊహించని దారుణాలకు కత్తులు నూరుతూ తొడబుట్టిన వాళ్లను సైతం హత్య చేయడానికి వెనకాడడం లేదు. ఇకపోతే ఇటీవల ఆస్తి కోసం తండ్రి కుమారుడిని హత్య చేసిన విషయం తెలిసిందే. అయిదే ఈ ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం ఏకంగా జన్మనిచ్చిన తల్లి పట్ల కర్కశంగా వ్యవహరించాడో కుమారుడు. కన్నతల్లి అన్న కనికరం మరిచి ఆస్తి కోసం కొడుకు తల్లిని దారుణంగా […]
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు సమాజం నుంచి చాలా తీసుకున్నామని చెప్పి.. సేవ రూపంలో ఎంతో కొంత తిరిగిస్తూ ఋణం తీర్చుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి,మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సహా అనేక మంది హీరోలు ఉన్నారు. హీరోలే కాదు సమంత, శ్రియ లాంటి హీరోయిన్లు కూడా సమాజం పట్ల తమ అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నారు. అనాథ పిల్లలని దత్తత తీసుకుని చదివించడం, అనాధాశ్రమాలకి విరాళం ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. నాంది ఫౌండేషన్ […]
రాను రాను సమాజంలో మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా బరితెగించి ప్రవర్తిస్తూ వివాహేతర సంబంధాల కోసం అడ్డొచ్చిన భర్తను, భార్యను సైతం హత్య చేయడానికి వెనకాడడం లేదు. ఇదిలా ఉంటే ఓ భర్త ఇటీవల ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. భార్య చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని కక్కుర్తుపడి కట్టుకున్న భార్యను హత్య చేశాడు. తాజాగా జైపూర్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటనలో ఏం […]
మే 29, 2022 రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన పవన్ శర్మ ఇంటినుంచి కనిపించకుండా పోయాడు. అతడు కనిపించకుండా పోవటంతో కుటుంబసభ్యులంతా ఎంతో వెతికారు కానీ, అతడి ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీంతో అతడి భార్య రీమా ఎంతో అల్లాడిపోయింది. భర్త బాగా ఉండాలని కోరకుంటూ మే 30న అమావాస్య రోజున పూజలు కూడా చేసింది. ఉపవాసం కూడా ఉంది. కుటుంబసభ్యుల కోసం మంచి మంచి పిండి వంటలు వండి పెట్టింది. రోజులు గడుస్తున్నా పవన్ వస్తాడని భావిస్తున్న […]
ఈ మద్య దేశవ్యాప్తంగా పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్లనో.. ఎవరైనా దుండగులు పట్టాలు తప్పించడం వల్లనో కమ్యూనికేషన్ ఇబ్బందుల వల్లనో మొత్తానికి ఈ ప్రమాదాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంబవిస్తుంది. తాజాగా ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పి ఏకంగా ప్లాట్ ఫాం పైకి దూసుకు వచ్చింది. దీంతో వ్యాగన్లు ఫ్లాట్ ఫామ్ పై చెల్లాచెదురుగ పడ్డాయి. ఈ ప్రమాదంలో […]
ఈ మద్య ఎక్కడ ఏ పని చేయించుకోవాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో న్యాయంగా ఏదైనా పని చేయించుకోవాలంటే చాలా సమయం పడుతుంది.. అదే లంచం ఇస్తే వెంటనే పని పూర్తయిపోతుందని అంటుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్ నుంచి ఉన్నతాధికారుల వరకు ముడుపులు లేనిదే పనిచేయని దుస్థితి ఏర్పడిందని ఎంతో మంది బాధితులు చెబుతుంటారు. కొన్నిసార్లు లంచావతారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ ప్రభుత్వ కార్యాలయంలో అధికారి రైతు వద్ద […]
ఈ మద్య చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. హాయిగా కాపురం చేసుకుంటున్న సమయంలో చిన్న చిన్న కలతలు రావడం.. వివాహేతర సంబంధాల వల్ల ఒకరిపై ఒకరు ద్వేశం పెంచుకుంటు విడాకులు తీసుకొని విడిపోతున్నారు. కొంత మంది అయితే ప్రేమించిన వ్యక్తి అని కూడా చూడకుండా సుపారీ ఇచ్చి మరీ చంపించేస్తున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకొని మోసపోయిన మహిళలు తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్ లో జరిగింది. […]
ఈ మద్య కొంత మంది దొంగలు బరితెగించినపోతున్నారు.. ఎదుటి వారి ప్రాణాలు ఏమాత్రం లేక్కచేయకుండా తమకు అడ్డు వచ్చినవారిని దారుణంగా చంపుతున్నారు. డబ్బు, నగలు ఎత్తుకెల్లడమే కాకుండా మనుషుల ప్రాణాలు తీయడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. తాజాగా కొంత మంది దొంగలకి ఓ వృద్దురాలి కాళ్ల కడియాలపై కన్నుపడింది. ఆ వృద్దురాలు ఒంటరిగా ఉన్న సమయం చూసి కాళ్ల కడియాలు దొంగిలించేందుకు వచ్చారు. కానీ ఆ వృద్దురాలి దొంగలకు ఎదురు తిరగడంతో దారుణానికి తెగబడ్డారు.. ఆమె […]
ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు. ప్రతీ వస్తువు పనికొచ్చేదే. ఆఖరికి వేస్ట్ అని పారేసే వ్యర్థాలతో కూడా పనికొచ్చే వస్తువులను తయారుచేస్తున్నారు. అంతెందుకు టెక్నాలజీ సాయంతో మురికి నీటిని కూడా శుభ్రం చేసి తాగునీటిగా మారుస్తున్నారు. ఆలోచన ఉండాలే గానీ ఏదైనా చేయచ్చు. మనిషి తల వెంట్రుకలతోనే కాదు, కోడి ఈకలతో కూడా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. అది కూడా వందలు, వేలు కాదు, లక్షలు కోట్లు. ‘ఏంటి వెటకారమా? కోడి ఈకలతో కోట్లు […]