ప్రజల అభివృద్ధి కోసం సరికొత్త సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారు ఏపీ సీఎం జగన్. ఇక తాజాగా ఆయన మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ప్రతి నెల లబ్ధిదారుల ఖాతాలో 4 వేలు జమ చేయనున్నారు. మరి ఇంతకు ఆ పథకం ఏంటి.. ఎవరు అర్హులు తెలియాలంటే..
ప్రస్తుతం ఉన్నవి చదువుకొనే రోజులు. విద్య పేరు మీద వేలు, లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అన్ని డబ్బులు పెట్టినా.. నాణ్యమైన విద్య దొరుకుతుందా అంటే డౌటే. కానీ ఓ స్కూల్ మాత్రం 1-12 వ తరగతి వరకు, సీబీఎస్‌ఈ సిలబస్‌లో, ఇంగ్లీష్ మీడియంలో.. అది కూడా ఉచితంగా వసతి, భోజనం కల్పిస్తూ.. చదువు చెబుతోంది. మరి ఆ స్కూల్ ఎక్కడుంది.. ఎవరు అర్హులు వంటి వివరాలు..
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్రీ లీల.. రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు 28వ చిత్రంలో, అనగనగా ఒకరోజు, బోయపాటి శ్రీను సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అయితే శ్రీలీల ఫ్యాన్స్ కి సలహా ఇస్తుంది. వారానికి లేదా నెలకి ఒకసారైనా సరే ఆ పని చేయాలని చెబుతోంది.
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు సమాజం నుంచి చాలా తీసుకున్నామని చెప్పి.. సేవ రూపంలో ఎంతో కొంత తిరిగిస్తూ ఋణం తీర్చుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి,మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సహా అనేక మంది హీరోలు ఉన్నారు. హీరోలే కాదు సమంత, శ్రియ లాంటి హీరోయిన్లు కూడా సమాజం పట్ల తమ అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నారు. అనాథ పిల్లలని దత్తత తీసుకుని చదివించడం, అనాధాశ్రమాలకి విరాళం ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. నాంది ఫౌండేషన్ […]
కరోనా కోరల్లో చిక్కి తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలు. ఆస్తులు, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు సాయం కోసం దిక్కులు చూస్తున్నాయి. కొవిడ్‌తో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను దత్తత తీసుకునేందుకు యువజంటలు ముందుకొస్తున్నారు. ఆన్‌లైన్,ఆఫ్‌లైన్, ఫోన్‌కాల్స్ ద్వారా తమ ఆసక్తిని పంచుకుంటున్నారు. దీన్ని అవకాశం చేసుకుని పిల్లల్ని దత్తత చేసుకుంటామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు పుట్టుకొచ్చాయి. సాయం చేస్తామంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్న మాయగాళ్లు పేట్రేగిపోతున్నారు. కొవిడ్ […]