తనపై తప్పుడు వార్తల రాసిన మీడియా సంస్థలపై హన్సిక ఫైర్ అయ్యారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టారు. ఆ ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలుగు హీరోపై స్టార్ హీరోయిన్ హన్సిక షాకింగ్ కామెంట్స్ చేసింది. డేట్ కి వస్తావా అని తనని ఆ నటుడు వేధించాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
హీరోయిన్ హన్సిక చాలా తక్కువ వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే స్టార్ స్టేటస్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఈ క్రమంలోనే రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక తాజాగా బాత్ టబ్ లో ఉన్న ఫోటోను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
హీరోయిన్ గా 50 సినిమాలు చేసిన హన్సిక.. గతేడాది చివర్లో పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత గ్లామర్ విషయంలో కాస్త తగ్గుతుందేమోనని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ తగ్గేదే లే ట్రెండ్ ఫాలో అవుతోందని ఆమె తాజా ఫొటోలు చూస్తుంటే అనిపిస్తోంది.
సెలబ్రిటీల పెళ్లి జరుగుతుందంటే.. ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్ లో కాస్తైనా ఆసక్తి కనిపిస్తుంది. కనీసం సెలబ్రిటీని చేసుకుంటున్న పెళ్లికూతురు/పెళ్లి కొడుకు ఎవరు? వారి వివరాలేంటి? అనే విషయాలు తెలుసుకోవడానికైనా కాస్త దృష్టి పెడుతుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరో మంచు మనోజ్ పెళ్లి చర్చనీయాంశంగా మారింది.
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో చైల్డ్‌హుడ్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. చాలా మంది గుర్తు పట్టలేకుండా మారిపోయారు. ఈ ట్రెండ్‌లో భాగంగా ప్రస్తుతం ఓ టాప్ హీరోయిన్ చిన్న నాటి ఫోటో నెట్టింట వైరలవుతోంది. మరి ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..
హీరోయిన్ హన్సిక పెళ్లి చేసుకుని రెండు నెలలు దాటిపోయింది. అయితే ఆమె లవ్ స్టోరీ ఏంటనేది చాలామందికి తెలియదు. ఆ విషయాల్ని 'హన్సిక లవ్ షాదీ డ్రామా' పేరుతో ఉన్న వీడియోలో చెప్పుకొచ్చింది. ఇది ప్రస్తుతం హాట్ స్టార్ లో ఉంది.
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు సమాజం నుంచి చాలా తీసుకున్నామని చెప్పి.. సేవ రూపంలో ఎంతో కొంత తిరిగిస్తూ ఋణం తీర్చుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి,మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సహా అనేక మంది హీరోలు ఉన్నారు. హీరోలే కాదు సమంత, శ్రియ లాంటి హీరోయిన్లు కూడా సమాజం పట్ల తమ అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నారు. అనాథ పిల్లలని దత్తత తీసుకుని చదివించడం, అనాధాశ్రమాలకి విరాళం ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. నాంది ఫౌండేషన్ […]
దేశముదురు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని. ఆ తర్వాత అమ్మడి కెరీర్ దూసుకుపోయింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో వరుస చిత్రాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్లో బాల నటిగా పలు చిత్రాల్లో నటించింది. కొన్నెళ్ల పాటు.. టాప్ హీరోయిన్‌గా రాణించింది హన్సిక. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించింది. అయితే గత కొంత కాలం నుంచి అమ్మడి కెరీర్ కాస్త వెనకబడింది. ఇక హీరో […]