SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Bandla Ganesh Wished Akash Puri On His Birthday With Puri Family Pic

Bandla Ganesh: పూరీ జగన్నాథ్ దంపతుల ఫోటో షేర్ చేసిన బండ్ల గణేష్! కారణం?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 25 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bandla Ganesh: పూరీ జగన్నాథ్ దంపతుల ఫోటో షేర్ చేసిన బండ్ల గణేష్! కారణం?

బండ్ల గణేశ్‌.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ మొదలు పెట్టి ఒక బడా నిర్మాతగా మారాడు. ఇటీవలే డేగల బాబ్జీ పేరుతో సినిమా తీసి హీరో కూడా అయిపోయాడు. బండ్ల గణేశ్‌కు పూరీ జగన్నాథ్‌ కుటుంబం అంటే ఎంతో అభిమానం అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి బండ్లన్న తన అభిమానాన్ని చాటుకున్నాడు.

జులై 25న ఆకాశ్‌ పూరీ పుట్టినరోజు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్‌ ఆకాశ్‌ కు ట్విట్టర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. యంగ్‌ హీరో ఆకాశ్ పూరీకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ఆ ట్వీట్‌లో బండ్లన్న పూరీ జగన్నాథ్‌ ఫ్యామిలీ ఫొటోని షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Wishing the Young Hero @ActorAkashPuri a very happy birthday 🎂 🎉#HBDAkashPuri pic.twitter.com/qnxbHpCaus

— BANDLA GANESH. (@ganeshbandla) July 25, 2022

పూరీ జగన్నాథ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్ లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో లైగర్‌ అనే పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్‌ లో పూజీ జగన్నాథ్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవలి కాలంలో పూరీ తన కుటుంబాన్ని కలిసినట్లు ఎక్కడా కనిపించలేదు. బండ్ల గణేశ్‌ పూరీ ఫ్యామిలీ పిక్‌ పెట్టగానే అది కాస్తా వైరల్‌ గా మారింది.

ఇటీవలే ఆకాశ్‌ పూరీ మూవీ చోర్‌ బజార్‌ ఈవెంట్‌ సందర్భంగా బండ్ల గణేశ్‌ పూరీ జగన్నాథ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎందరినో స్టార్స్‌ ని చేశావ్‌.. కొడుకుని పట్టించుకోవా అంటూ ప్రశ్నించాడు. ఆ సందర్భంగానే ఆకాశ్‌ని, పూరీ జగన్నాథ్‌ భార్యను బండ్ల గణేశ్‌ ప్రసంశించాడు. మరోసారి బండ్ల గణేశ్‌ తన అభిమానాన్ని చాటుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆకాశ్ పూరీకి కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలు తెలియజేయండి.

  • ఇదీ చదవండి: ఓటీటీలో సినిమాల విడుదలకు తెలుగు ఫిలిం ఛాంబర్‌ కొత్త రూల్‌!
  • ఇదీ చదవండి: చంపుతానంటూ బాలీవుడ్ కపుల్స్ కి బెదిరింపులు.. కేసు నమోదు! 

Tags :

  • Akash Puri
  • Bandla Ganesh
  • birthday
  • latest tollywood news
  • Puri Jagannadh
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

143 మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

  • దొంగతనానికి వెళ్తే.. పట్టుకొని పుట్టిన రోజు చేశారు

    దొంగతనానికి వెళ్తే.. పట్టుకొని పుట్టిన రోజు చేశారు

  • బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

    బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

  • నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

    నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • బ్రేకింగ్: ఆసుపత్రిలో బండ్ల గణేష్.. కారణం..?

    బ్రేకింగ్: ఆసుపత్రిలో బండ్ల గణేష్.. కారణం..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam