SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Bandla Ganesh Responded Over Vijay Devarakonda Comments In Liger Trailer Launch Event

Bandla Ganesh: అయ్య.. తాత అంటూ విజయ్‌ దేవరకొండ  చేసిన కామెంట్స్‌ కు బండ్ల గణేశ్‌ కౌంటర్‌!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 22 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bandla Ganesh: అయ్య.. తాత అంటూ విజయ్‌ దేవరకొండ  చేసిన కామెంట్స్‌ కు బండ్ల గణేశ్‌ కౌంటర్‌!

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా లైగర్‌ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. జులై 21న లైగర్‌ సినిమా ట్రైలర్ రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యూట్యూబ్‌ లో లైగర్‌ ట్రైలర్‌ కంటే దాని రిలీజ్‌ సందర్భంగా విజయ్‌ చేసిన వ్యాఖ్యలే ఎక్కువ వైరల్‌ అవుతున్నాయి. టాలీవుడ్‌ లో వారసత్వంపై ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు విజయ్‌ చేసిన వ్యాఖ్యలు దానికి ఆర్జం పోసినట్లు అయ్యింది.

విషయం ఏంటంటే.. లైగర్‌ ట్రైలర్‌ రిలీజ్‌ కు వెళ్లిన విజయ్‌ దేవరకొండ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అక్కడికి వచ్చిన తన అభిమానులను చూస్తూ.. “అంటే మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడు తెల్వదు. రెండేళ్లు అవుతోంది సినిమా రిలీజ్‌ అయ్యి. అంతకు ముందు రిలీజ్‌ అయిన సినిమా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా కూడా కాదు. అయినా ట్రైలర్‌ కి ఈ రచ్చేందిరా నాయనా?” అంటూ విజయ్‌ కామెంట్‌ చేశాడు.

India,
We give you Blood, Sweat, Madness.
We give you Mass Action Entertainment.
We give you The LIGER Trailer!
ATTACK!https://t.co/u7529aF8NS#LIGER#LigerTrailer
Aug 25th Worldwide Release! pic.twitter.com/f6kFdVvCPS

— Vijay Deverakonda (@TheDeverakonda) July 21, 2022

విజయ్‌ దేవరకొండ కావాలనే వారసత్వం అనే అంశంపై కామెంట్‌ చేశాడంటూ టాలీవుడ్‌ లో టాక్‌ నడుస్తోంది. ఇప్పుడు విజయ్‌ దేవరకొండకు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ట్విట్టర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చాడు. విజయ్‌ వ్యాఖ్యల విషయంలో బండ్ల గణేశ్‌ సీరియస్‌ గానే రియాక్ట్ అయినట్లు కనిపిస్తోంది. టాలెంట్‌ కూడా ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ 🔥🔥🔥🔥 @AlwaysRamCharan @tarak9999 @urstrulyMahesh 🐅🐅🐅🐅

— BANDLA GANESH. (@ganeshbandla) July 22, 2022

బండ్ల గణేశ్‌ ఏమన్నాడంటే.. “తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్‌ కూడా ఉండాలి. ఎన్టీఆర్ లా, మహేశ్ బాబులా, రామ్‌ చరణ్‌లా, ప్రభాస్‌లా గుర్తుపెట్టుకో బ్రదర్‌” బండ్లన్న ట్వీట్‌ చేశాడు. ఎక్కడా విజయ్‌ దేవరకొండ పేరు గానీ, అతడిని ట్యాగ్‌ గానీ చేయలేదు. కానీ, ఆ ట్వీట్‌ కు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబులను ట్యాగ్‌ చేయడం విశేషం. బండ్ల గణేశ్‌ చేసిన ట్వీట్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: నాలుగో భర్తతో హనీమూన్ లో స్టార్ సింగర్.. ఫోటోలు వైరల్!
  • ఇదీ చదవండి: నాగచైతన్యతో విడిపోవడంపై ఓపెన్ అయిన సమంత

Tags :

  • Bandla Ganesh
  • latest tollywood news
  • Liger Movie
  • Movie trailer
  • Vijay devarakonda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

  • అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

    అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

  • బ్రేకింగ్: ఆసుపత్రిలో బండ్ల గణేష్.. కారణం..?

    బ్రేకింగ్: ఆసుపత్రిలో బండ్ల గణేష్.. కారణం..?

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam