SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Heated Conversation Between Geetu Royal And Shrihan

Geetu- Shrihan: గలాటా గీతూ- శ్రీహాన్‌ల మధ్య మరోసారి వార్‌.. బుద్ధి లేదంటూ..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Mon - 12 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Geetu- Shrihan: గలాటా గీతూ- శ్రీహాన్‌ల మధ్య మరోసారి వార్‌.. బుద్ధి లేదంటూ..!

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6.. రెండోవారం గేమ్‌లో అసలైన మజా మొదలైంది. మొదటి వారం ఎలిమినేషన్‌ తూచ్‌ దేవుడికి ఇచ్చేశాం అని తప్పించుకున్నారు. కానీ, ఈవారం మాత్రం నామినేషన్‌ నుంచి అసలు రచ్చ మొదలైంది. ఒకరినొకరు మాటలు అనుకుంటూ నానా యాగి చేశారు. ఇంట్లో నామినేషన్స్ తో అసలు గొడవ మొదలైంది. ఇంక టాస్కులు కూడా మొదలైతే ప్రేక్షకులకు కంటెంట్‌ ఓ రేంజ్‌లో వస్తుంది. అయితే నామినేషన్స్ లో ఈ వారం బిగ్‌ బాస్‌ కొత్త రూల్‌ కూడా తీసుకొచ్చాడు. ఒక సభ్యుడు ఒకరినే నామినేట్‌ చేయాలంటూ షరతు పెట్టాడు. దాంతో నామినేషన్స్‌ మరింత ఆసక్తిగా మారబోతున్నాయి. ఇప్పటికే ప్రోమో విడుదల చేసి ప్రేక్షకుల్లో ఉత్కంఠ రెకెత్తించారు.

అయితే నామినేషన్స్‌ ప్రక్రియలో గలాటా గీతూకి శ్రీహాన్‌ కి వైరం జరిగింది. నిజానికి గలాటా గీతూ అంటే మొదటి రోజు నుంచి ఇంట్లోని సభ్యులు నెగెటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. ఆమె మనసులో ఉన్నది పైకి అనేస్తుంది. ఇంకొకటి తనకి నచ్చినట్లుగానే ఉంటుంది. అది అందరికీ నచ్చడం లేదు. ఈవారం నామినేషన్స్‌ లో శ్రీహాన్‌- గలాటా గీతూ గురించి మాట్లాడుతూ.. “నువ్వు అందరు మగాళ్లకు బుద్ధి లేదు అని మాట్లాడావు. అందరు అబ్బాయిలకు బుద్ధి లేదు అని అందరినీ అనడం నాకు నచ్చలేదు. అందరూ ఏం చేశారు?” అంటూ శ్రీహాన్‌ గలాటా గీతూని నామినేట్‌ చేశాడు. అయితే శ్రీహాన్‌ చెప్పిన రీజన్‌ను గలాటా గీతూ రిసీవ్‌ చేసుకోలేదు. అలా ఎలా చేస్తావ్‌ అంటూ గీతూ ప్రశ్నించింది.

 

View this post on Instagram

 

A post shared by Shrihan (@imshrihan)

“శ్రీహాన్.. అది ఎవరు చేశారనేది నాకు కూడా తెలీదు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటే నిజంగా కుక్కకు ఒక రోజు వస్తుంది అని కాదు. అది ఒక స్టేట్మెంట్‌ అంతే” అంటూ గీతూ తన వాదన వినిపించింది. అంతేకాకుండా హౌస్‌లోని ఇంకా కొందరు గీతూని నామినేట్‌ చేశారు. నేహా చౌదరి, సుదీపా వంటి వారు గీతూనీ నామినేట్‌ చేశారు. ఇంకా గీతూ విషయంలో హౌస్‌లోని సభ్యుల అభిప్రాయం మారలేదనే చెప్పాలి. ఇంకా ఆమె మాట, ప్రవర్తన తమకు నచ్చడం లేదంటూ కామెంట్‌ చేస్తున్నారు. అయితే అలాంటి వ్యాఖ్యలను గీతూ పట్టించుకునేలా అయితే కనిపించలేదు. అంటే ఆమె ఇంట్లోని సభ్యుల కోసం తనని తాను మార్చుకునే ఉద్దేశం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. గలాటా గీతూ- శ్రీహాన్‌ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by 👑 𝑮𝒆𝒆𝒕𝒖 𝑹𝒐𝒚𝒂𝒍 👑 (@geeturoyal_)

  • ఇదీ చదవండి: నామినేషన్స్‌ లో మాటల యుద్ధం.. ఆదిరెడ్డి Vs ఆరోహీ రావ్‌!
  • ఇదీ చదవండి:  ఎలిమినేషన్‌ తప్పించుకున్న అభినయశ్రీ.. బాలాదిత్య మీదకు దూకి..!
  • ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ ‘నో ఎలిమినేషన్‌’ వీక్‌పై ప్రేక్షకులు ఆగ్రహం.. ‘మేం ఓ మాదిరిగా కూడా కనపడటం లేదా?’

Tags :

  • Bigg Boss 6 Telugu
  • Bigg Boss Nominations
  • Geetu Royal
  • Shrihan
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: సినిమా థియేటర్‌లో రచ్చ రచ్చ చేసిన గీతూ రాయల్‌

వీడియో: సినిమా థియేటర్‌లో రచ్చ రచ్చ చేసిన గీతూ రాయల్‌

  • బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

    బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

  • ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

    ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

  • శ్రీహాన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘బిగ్ బాస్’ సిరి!

    శ్రీహాన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘బిగ్ బాస్’ సిరి!

  • ఘనంగా యాంకర్ లాస్య సీమంతం! సందడి చేసిన బుల్లితెర సెలబ్రిటీలు!

    ఘనంగా యాంకర్ లాస్య సీమంతం! సందడి చేసిన బుల్లితెర సెలబ్రిటీలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam